Telugu Meaning of Greenroom

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Greenroom is as below...

Greenroom : (n), ( s), నైపథ్యము, అనగా నాటకశాలలో వేషము కట్టేమరుగు అర. or assembly of actors వేషగాండ్ల సంఘము.Greens, n. s. మానికూరలు, కూరాకు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Gnomic
(adj), నీతిగ్రంథములు చెప్పే. Bhartrihari is a * poetభర్తృహరి నీతి శ్లోకములు చెప్పే కవి.
To Instill
(v), ( a), మనసున పట్టేటట్టు చేసుట, లగించేటట్టు చేసుట. he *led some doubts into their minds వాండ్ల మనసులో కొన్ని సందేహములనుపుట్టేటట్టు చేసినాడు
Arm
(n), ( s), of the body చెయ్యి, బాహువు, భుజము. he came with a bookunder his * చంకలో పుస్తకము పెట్టుకొని వచ్చినాడు. he came with his wife onhis * వాండ్లు ఆలుమగడు చేతులు గూర్చుకొని వచ్చిరి. lend me your * చెయ్యియియ్యి.the upper * సందిలి, రెట్ట. he took her in his arms దాన్ని కౌగిలించుకొన్నాడు.she took his * వాడి చెయ్యి గూర్చుకొన్నది. * of a tree పెద్ద కొమ్మ. an * ofthe sea చెయ్యివలె వుండే సముద్రము, కైయి. the * of a chair కురుచి యొక్కచెయ్యి. an * chair చేతులు గల కురిచి. the length of the extended armsబారెడు. he kept them at arms length వాడు వాండ్లకు చొరవ యివ్వలేదు, దగ్గెరచేరనియ్యలేదు. I am just keeping fever at arms length జ్వరము రానివ్వకుండావుపాయముగా గడుపుతున్నాను. he was within arm's reach of me వాడు నా చేతికిఅందే దూరములో వుండినాడు. a child in arms చేతిబిడ్డ. he received them withopen arms ఆహా వస్తిరా యని నిండా సన్మానించినాడు. with a strong * భుజబలము గలవాడై. the priest made them over to the secular * వీండ్లనుపాదిరి లౌక్యులైన అధికారుల చేతికి వొప్పగించినాడు. the * Artilelry ఫిరంగుల దళము. the arm of Cavalry తురుపుసవార్లు. in the plural ఆయుధములు. Both gunsand small arms ఫిరంగులున్ను, తుపాకులున్ను. side arms కత్తి, బాకు, పిస్తోలుమొదలైనవి. they flew to arms ఆయుధములు యెత్తుకొన్నారు. they took up armson his behalf వాడికై జగడానకు పోయిరి. they were up in arms against himవాడి మీదికి యుద్ధానికి వచ్చిరి. a man at arms ఆయుధపాణియైన బంట్రోతు. coat ofarms కుల బిరుదు ముద్ర అనగా వెంకటగిరి కాళహస్తి తంజావూరు యీలాటిసంస్థానాలకు వారి వారికి, సింహము, పంది, కటారి, అర్ధచంద్రుడు యిలాటిముద్రలు వుంటవి, యీ ప్రకారమే Europe దేశస్థులైన దొరలలో ప్రతి వంశమునకున్ను ఒక ముద్ర వుంటుంది. ఆ ముద్రకు coat of arms అని పేరు.
Scamp
(n), ( s), (add,) This word is from the Italian scempia Dante says (Heaven. v. 382.) la compagnia malvagia e scempia "worthless and disgusting fellowship."
Spectrum
(n), ( s), an image; a visible form ప్రతిమ, ప్రతిచ్ఛాయ.
Trumpeter
(n), ( s), కొమ్ము వూదేవాడు, చాటించేవాడు.
Sprang
(past tense of the verb ToSpring), the monkey * at him కోతి వానిమీద దుమికినది.
Cackle
(n), ( s), కూత, అరవడము.
Pronoun
(n), ( s), సర్వనామము. I, thou, he, she, it నేను, నీవు, వాడు, ఆమె, అది మొదలైనవి.
Soothsayer
(n), ( s), he who foretells సోదె చెప్పేవాడు, సోదె చెప్పేటిది.
Retail
(n), ( s), చిల్లర బేరము, చిల్లరగా చేసే మారుబేరము. a * shop చిల్లర అంగడి. a * shopkeeper చిల్లర అంగడివాడు, మారుబేరానికి కొని అమ్మే చిల్లర అంగడివాడు.
Adam
(n), ( s), అదిమపురుషుని నామము. the sons of * * నరులు.
To Rush
(v), ( n), to pass quickly చొరబడుట, చొచ్చుట, దూరుట. he *ed at me నా మీదికి వచ్చినాడు. he *ed into the house యింట్లోకి చొరబడ్డాడు. he *ed upon the enemy శత్రువుల మీద పోయిపడ్డాడు. are you rushing upon destruction? నీకు వినాశకాలము వచ్చినదా.
Phlegm
(n), ( s), in the throat కఫము, శ్లేష్మము, గళ్ళ, తెమడ. or indifferenceజడత్వము, నిశ్చింత, ఉదాసీనత, స్తబ్ధత.
Few
(n), ( s), కొన్ని, కొందరు. in a * days కొన్నాళలలో. a * menకొందరు * men are equal to him వాడికి సమానులు అరుదు. * are ableto understand this దీన్ని తెలుసుకునే వాండ్లు అపురూపము. a very * were there అక్కడ వుండినది కొంచెము. not a * అనేకము చాలా, శానా,విస్తారము. a man of * words మితభాషి.
Cumbersome
(adj), తొందరైన, సంకటమైన, జంఝాటమైన, బళువైన, మోయకూడని,భారి, బ్రహ్మాండమైన.
To Wane
(v), ( n), to diminish, to decrease క్షయించుట, క్షీణమవుట. the waning moon క్షీణచంద్రుడు. no marriage is performed when the moon is waning క్షీనచంద్రుడుగా వుండేటప్పుడు వివాహము చేయరాదు, అనగా కృష్ణపక్షములో వివాహము చేయరాదు.
Galaxy
(n), ( s), నక్షత్రవీధి. that poem is a * of beauties ఆ కావ్యముసౌందర్యసరణి. a * of beauty and fashion సౌందర్యసరణి, సౌందర్యాలవాలము.
Further
(adv), మరిన్ని, పైగా, యింకా, యికను, యిదిగాక. nothing* మరేమి లేదు. I have nothing * to say నేను యింక చెప్పుకోవలసినదేమిన్ని లేదు. I know nothing * than this యింతకు మించి నేనేమిన్నియెరగను. they were then * on than her వాండ్లప్పట్లో దానికంటేదూరాన వుండినారు. it is * on inthe book ఆ గ్రంథములో అదియింకా లోగా వున్నది.
Gangway
(n), ( s), (add,) In a ship, the several ways orpassagess from one part of it to the other వాడలో వొక భాగములో నుంచి మరియొక భాగమునకు పొయ్యే ఆయా దోవ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Greenroom is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Greenroom now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Greenroom. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Greenroom is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Greenroom, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close