Telugu Meaning of Groundplot

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Groundplot is as below...

Groundplot : (n), ( s), నివేశనము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Envy
(n), ( s), అసూయ, కడుపు మంట, వోర్చలేనితనము, మచ్చరము.
Fluctuating
(adj), స్థిరములేని, నిలకడలేని. my health is in a very *state నా దేహస్థితికి వొక నిలకడ లేదు, నా దేహము వొకవేళ వుండేటట్టువొక వేళ వుండలేదు.
To Debouche
(v), ( n), బయలుదేరుట, కోట దిడ్డిదారిగుండా గాని అడవిసందిలోనుంచిగాని లటుక్కున బయలుదేరివచ్చి శత్రువులమీద పడుట. this road debouchesat a village యీ దోవ వొక వూరికి కొంచపోయి విడుస్తున్నది.
To Receive
(v), ( a), తీసుకొనుట, పుచ్చుకొనుట, అంగీకరించుట, గ్రహించుట, కైకొనుట. I*d it అది నాకు చేరినది ముట్టినది. I *d a wound నాకు వొక గాయము తగిలినది. he*d his pay జీతము పుచ్చుకొన్నాడు, వాడి జీతము వాడికి ముట్టినది. he *d thispunishment వాడికి యీ శిక్ష అయినది. he *d hundred stripes నూరు దెబ్బలుతిన్నాడు. I *d the money ఆ రూకలు నాకు ముట్టినవి చేరినవి. I *d assistancefrom his ఆయన సహాయము నాకు దొరికినది. he *d no benefit from thisఇందువల్ల నాకేమి లాభము లేదు. I failed to * any advantage from it అందువల్లనాకేమిమ్ని ఫలము లేదు. after the sheath *d the sword వొరలో కత్తి చొరబడ్డతరువాత. they *d the king in silence రాజు వాండ్ల వద్దకి వచ్చేటప్పటికినిశ్శబ్దముగా వుండినారు. they refused to * his testimony అతని సాక్షి అక్కర లేదన్నారు. he *d applause for it అందువల్ల వాడికి కీర్తి వచ్చినది, కీర్తిని పొందినాడు. you shall * do denial నీకు లేదనడము లేదు. I *d no favoursfrom him ఆయన వుపకారము నాకేమిన్ని లేదు. he *d me into his house నన్ను తన యింట్లో దించుకొన్నాడు.he *d me kindly అతని వద్దికి పోయినప్పుడునన్ను విశ్వాసముగా సన్మానించినాడు. the jailor refused to * the prisonerచెరశాలాధ్యక్షుడు ఆ కైదీని అంగీకరించుకోలేదు. those who have nothing shall *nothing ఏమి లేని వారికి యేమిన్ని దొరకదు. a receiving house తెచ్చే జాబులను తీసుకొనే నిమిత్తమై ఆయా పేటలలో వుండే తపాలు చావడి.
Dissembling
(adj), మాయలు చేసే, మారీచము చేసే, టక్కులుచేసే.
Spiced
(adj), సంబారము చేర్చిన, మసాలా వేసిన.
To Sack
(v), ( a), to pillage కొల్ల పెట్టుట.
To Cudgel
(v), ( a), కర్రతో కొట్టుట, బాదుట.
Alike
(adv), సరిగ్గా మండుతూ వున్నవి.
To Gesticulate
(v), ( n), అంగవిక్షేపముచేసుట, అభినయించుట.మాట్లాడడములో తలను చేతులను తిప్పుట. they * in talking మాట్లాడడములో తల చెయ్యి తిప్పుతారు.
Central
(adj), నడిమి మధ్యస్థమైన. the * done గర్భగృహము.
To Bloom
(v), ( n), పూచుట, వికసించుట.
Unblushingly
(adv), శిగ్గుమాలి, నిర్లజ్జగా.
Conjugation
(n), ( s), క్రియారూప నిష్పత్తి, క్రియామాలిక. In Telugu, verbs ending in యు are of the second * తెలుగులో యు అని అంతమందు వచ్చే క్రియలు రెండో conjugation గా వుంటవి, అనగా, చేయు, పోయు, కోయు మొదలైనవి. there are ten *s of verbs in Sanscrit సంస్కృతములో క్రియలకు దశలకారములు వున్నవి.
To Renovate
(v), ( a), కొత్తగా చేసుట పునర్నిర్మాణము చేసుట, దిద్దుబాటు చేసుట. this *d his health యిందువల్ల వాడి వొళ్లు కదురినది.
Firewood
(n), ( s), వంటచెరుకు, కట్టెలు.
Sorrily
(adv), basely, meanly, poorly హీనముగా, నీచముగా, క్షుద్రముగా. he was * dressed దిక్కుమాలిన గుడ్డలను కట్టుకోని వుండినాడు. he is but * prepared for the examination ఆ పరీక్షను గురించి సిద్దమయ్యీ కాకవున్నాడు.
Patrician
(n), ( s), శ్రేష్ఠ కులస్థుడు, కులీనుడు.
Admissibility
(n), ( s), అంగీకారయోగ్యత. he proved the * of these accountsయీ లెక్కల యొక్క అంగీకారతను రుజువు చేసినాడు.
Piamater
(n), ( s), మంచితల్లి, అనగా మెదడుమీది సన్న తోలు. he is diseased in the* వాని మెదడుకు రోగము తగిలినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Groundplot is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Groundplot now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Groundplot. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Groundplot is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Groundplot, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95690
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close