Telugu Meaning of Health

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Health is as below...

Health : (n), ( s), ఆరోగ్యము, స్వస్థము. he is now in * యిప్పుడు వాడి వొళ్ళు హాయిగా వున్నది, కుదురుగా వున్నది. it injures the * to go without sleep నిద్ర లేకపోవడము దేహానికి వుపద్రవము. he is gone there for his * వొళ్లు కుదురులేక అక్కడికి పోయివున్నాడు. he is now in bad * వాడికి వొళ్లుకుదురులేదు. he recovered his *వాడికి వొళ్లు కుదిరినది. they drank to his * or they drank his * అతనికి ఆరోగ్యమస్తు యని తాగినారు, యిది వొక మర్యాద.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Click
(v), ( n), కటుక్కుమనుట.
To Tattle
(v), ( n), వదురుట, పేలుట, ముచ్చట లాడుట.
Hereon, Hereupon
(adv), ఇందుమీద, ఇందువల్ల.
Devil
(n), ( s), శైతాను. A+ B+ K+. పిశాచము, F+G+P+. he castout the * from them వాండ్లకు పట్టిన దయ్యమును తోలివిడిపించినాడు.hed did this at the instigation of the * శైతాను యొక్క ప్రేరేపణచేత యిట్లా చేసినాడు. the wizard sent *s into him ఆ దయ్యాలబోతు వాడికి శూన్యము బెట్టినాడు. they say he has a * వాడికిదయ్యము పట్టినదంటారు . * worship భేతాళపూజ. In mythologya genie or giant రాక్షసుడు. Thus the *s bridge the *s wall &c.merely denote Gigantic Mountaineers or highlanders were styled giantsthat is *s or demons such were the rexasas agianst whom Ramawarred . In the Journal of the Roy: As socy.no X p. 265.Dr.Stephenson shews that "In the proper English sense" of the wordno such being as a * is known "among the Hindus.Theidea of an angelick " being fallen from its pristine holinessand " glory and now possessed of malicious qualities " is a Jewish and Christian ( and " Mahometan ") idea and in thissense no Hindus worship devils ." -A Sprite or demon దయ్యము.భూతము మొదలైనవి. a word of scorn హరంజాదా, పోకిరి,మొదలైనవి. printer*s అచ్చువేసే పనివాండ్లు. they playedthe * with these accounts వాండ్లు యీ లెక్కలను తల్లక్రిందులుచేసినారు, గందరగోళము చేసినారు. Note : the name శైతాను.used by A+ B+ K+ is the Musulman pronuciation of satan. Theword పిశాచము. usually means a ghost.
Indented
(adj), నొక్కుబోయిన, మొర్రిబోయిన, సొట్టబోయిన. the brass cup was * by the blow పగడము చేత యిత్తడిగిన్నె నొక్కు పోయినది. the edges of the knife was * ఆ కత్తి యొక్క అంచు మొర్రుపోయినది.the shore was * with small creeks ఆ కట్టలో సన్నసన్న కాలవలచేత గండిగండిగా వుండినది. the mogili leaf has * edges మొగిలాకు అంచులు పండ్లుపండ్లు గా వుంటవి. the edges of the Rose leaf are * రోజా ఆకుల అంచులు నొక్కులు నొక్కులుగావుంటవి,కొవవలి అంచువలె వుంటవి. the road was * with rides దోవ నిమ్నోన్నతముగా వున్నది, మిట్టా పల్లములుగా వున్నది,దంతురముగా వున్నది. these horses were * for ఈ గుర్రాలుకావలనని వ్రాసుకోబడ్డవి.
To Consecrate
(v), ( a), సమర్పించుట, సమర్పణ చేసుట, వినియోగపరచుట, ప్రతిష్ఠ చేసుట, స్థాపించుట. he *d the rice or the bread ఆరగింపు చేసినాడు, నైవేద్యము చేసినాడు. they *d the temple to the god దేవాలయ ప్రతిష్ఠ చేసినారు. The bishop *d the ground or the church ఆ నేలను గాని లేక ఆ గుడిని గాని దేవుడి కని నియమించినాడు. she consecrated this garland to the god ఆ దండను దేవుడికి సమర్పించినది. they usually * the first calf to the god మొదటి దూడను దేవుడికి విడుస్తారు. he *d himself to the business వాడికి అదే పని అయిపోయినది. he consecrated every morning to prayer ప్రతి దినమున్ను ప్రాతః కాలమును దేవుని ప్రార్థనలోనే వినియోగపరుస్తాడు. she consecrates all her time to her child దానికి యేవేళ బిడ్డతోనే పని.
To Smash
(v), ( a), to break in pieces ఛిన్నాభిన్నముచేసుట. he *ed his arm వాడి చెయ్యి విరిగినది. I will * your head నీ తల పగలగొట్టుతాను, నీ తల బద్దలు చేస్తాను.
Ambassodor
(n), ( s), రాయబారి, స్థానాపతి.
Sootiness
(n), ( s), పొగచూరడము. from the * of the walls గోడలుపొగచూరి వున్నవి గనక.
Soliloquy
(n), ( s), తనలో తాను మాట్లాడుకోవడము, తనకు తానే తలపోసుకోవడము.
Koran
(n), ( s), ఖురాను, తురకవేదము.
Negotiation
(n), ( s), రాజీ, రాయభారము, సంధి, మధ్యస్థము, మాట్లాడడము.his * about the house was successful వాడు ఆ యింటిని గురించిమాట్లాడినది అనుకూలమైనది.
Timed
(adj), as well-timed కాలోచితమైన, సమయోచితమైన. ill * అసమయమైన,సమయోచితము కాని.
Instructed
(adj), నేర్పబడ్డ, శిక్ష చెప్పబడ్డ, ఆజ్ఞాపించబడ్డ. a well * man సుశిక్షుతుడు.
To Groobe
(v), ( a), to cut hollow or channel with a tool గీతకట్టుట,తట్టుతీసుట.
Accommodating
(adj), తాళిమిగల, ఓర్పుగల. he is of an * temper వాడుతాళిమిగలవాడు. you should be more * నీకు నిండా తాళిమి వుండవలెను.
Stole
(past tense of the verbToSteal),
To Wall
(v), ( a), to inclose with a wall ప్రహరి వేసుట, చుట్టూ గోడవేసుట. he *ed the town ఆ పట్నానికి చుట్టూ గోడవేసినాడు. he *ed in the garden ఆ తోటకు చుట్టూ గోడ వేసినాడు.
Sociable
(adj), సరసులైన, సహవాస యోగ్యులైన, కలియగలుపుగా వుండే. the Hindu arevery * హిందువులు నిండా సరసులు, సహాకార యోగ్యులు. the dog is a * animal కుక్క మనుష్యులోత కలియుగలుపుగా ఉండేటిది. the parrot is a * creature but the crow is not * చిలక మనుష్యులలో యిమిడివున్నదిగాని కాకి అట్లా కాదు.
Innovation
(n), ( s), కొత్తకల్పన, కొత్తమర్యాద, విపరీతము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Health is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Health now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Health. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Health is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Health, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83483
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79311
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63444
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57602
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39111
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38158
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28472
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28129

Please like, if you love this website
close