Telugu Meaning of Hectic

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Hectic is as below...

Hectic : (adj), habitual, constitutional నిరంతరమైన, విడవని, క్షయసంబంధమైన,హస్తిగతమైన. a * fever గర్భకాక, హస్తిగతజ్వరము. * cough క్షయదగ్గు. there wasa * colour in her cheek దాని దవడలో క్షయరోగ సంబంధమైన యెరుపు వుండినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Femoral
(adj), తొడలో వుండే. the * artery తొడలో వుండే నరము.
To Bedeck
(v), ( a), అలంకరించుట, శృంగారించుట.
Unshorn
(adj), not shaven గొరగబడని, కత్తిరించబడని. an * sheep-skinవెంట్రుకలతో వుండే గొర్రెతోలు.
To Bubble
(n), ( s), నీరుబుడ్డ లేచుట. the water bubbles inboiling నీళ్లు కాగడములో బుడ్డలు లేస్తునవి,నీళ్లు పొంగుతున్నది. A bubbling stream బుడబుడమనిపారే ప్రవాహము.
Kincob
(n), ( s), కీన్కాబనే పట్టుగుడ్డ.
Territory
(n), ( s), రాజ్యము, దేశము, సీమ.
Gentlemanlike, Gentlemanly
(adj), పెద్దమనిషితనమైన, పెద్దమనిషికియోగ్యమైన, నాగరీకమైన, సరసమైన. * conduct పెద్దమనిషి నడక.* feeling యోగ్యులకు తగిలిన తలంపు. he lives in a * mannerపెద్దమనిషి రీతిగా వున్నాడు.
Venerated
(adj), reverenced; treated with honor and respect గౌరవముచేయబడ్డ, పూజ్యమైన.
Piece
(n), ( s), of fragment తునక, తుండు, చెక్క, బద్ద, పేడు, ముక్క. a core of anorange or jack fruit & c. తొల, తొన. he moved a * at chess or at draftsవొక కాయను ఆడినాడు. a * wood మాను, తుండు. a * of cloth తాను, తుండు గుడ్డ.the custom levied on * goods గుడ్డలకు తీసిన సుంకము. the * of cloth cameoff అతుకు వీడిపోయినది. a * of ground కొంత నేల. a * sugar cane చెరుకుతుంట. a * of flesh మాంస ఖండము. a * of silver వెండి కడ్డి, వెండి నాణెము,రూపాయ మొదలైనది. a * of puresilver వూదు వెండిబిళ్ళ. a * of gold బంగారుకడ్డి, బంగారు నాణెము, మోహరీ మొదలైనది. he cut it in * s తునకలు తునకలుగాకోసినాడు. he put them in * by * వొకొక తునకగా లోగా వేసినాడు. it went to *sతునకలు తునకలైనది. this is just of a * with their conduct వాండ్ల కడమపనులతోటి పాటు యిదిన్ని వెర్రిగా వున్నది. it is all of a * అది అంతా వొకటే మచ్చుగావున్నది. In some phrases the word * is left untranslated; a * of waterకొలను, చెరువు, మడుగు. a * of injustice అన్యాయము. a * of money or coinరూకలు. a * of paper కాకితము, కొంచెము కాకితము. a * of furniture మేజా, బల్ల,కురిచి, మంచము, పెట్టె మొదలైనవి. a * of plate వెండి పాత్ర, బంగారు పాత్ర. this isa * of wit యిది వొక చమత్కారము. this is a * of folly యిది వొక వెర్రిపని. hemade a * great * of work about this యిందున గురించి నిండా దడబిడలుచేసినాడు. a fowling * వేట తుపాకి. a * of artillery ఫిరంగి. they fired he *sఫిరంగులు కాల్చిరి, తుపాకులు కాల్చిరి. a field * చిన్న ఫిరంగి. a wall * పెద్ద ఫిరంగి. fine * or a fine * of painting దివ్యమైనచిత్రము, పఠము. a sea * సముద్రమును వ్రాసివుండే పఠము. a battle * యుద్ధపఠము. a * of poetry కవిత్వము,కావ్యము.they played five *s of music అయిదు రాగాలు పాడినారు. a * of eightకరుకు వరహా. she is a foolish * ( a word of slight for a woman ) అది వొక వెర్రి ముఖము. he spent much money on *s వాడు ముండల వ్రయము నిండాచేసినాడు. head * బొమిడికము, యినుప కుళ్లాయి. tail * చిన్న పఠము, అనగా బొమ్మ.
Bill
(n), ( s), a bird's * ముక్కు . or account లెక్క, చీటి. a * of exchangeహుండి. a * of inditement ఫిర్యాదు. in parliament మనివి, అర్జి.the * of rights యిది ఒక చట్టము పేరు. * of leading సరుకులపట్టి.* of mortality చచ్చినవాండ్ల పట్టి, ఖానెసుమారులెక్క. * of fare భోజనపదార్థములపట్టి. * of Sale విక్రయచీటి. or advertisement ప్రకటన కాకితము. a knife for hedging పాళకత్తి, మచ్చుకత్తి.
Flysfihing
(n), ( s), యీగలను తగిలించి చేపలు పట్టడము.
To Outweigh
(v), ( a), అధికముగా తూగుట ధారములో అతిశయించుట. iron*s wood కొయ్య కన్న యినుము బరువుగా వుంటున్నది. this argument*s all be could say వాడు చెప్పేదానికంతా యీ వొక న్యాయమేచాలును. this *s all objections ఆ యాక్షేపణలకంతా యిది చాలు.
To Flank
(v), ( a), పక్కను వుండుట. that garden's my house ఆ తోట మా యింటికిపక్కగా వున్నది. our army *ed the town మా సేన ఆ వూరి పక్కన వుండినది.our army was *ed with four guns మన సేనకు రెండు పక్కల రెండేసి ఫిరంగులువుండినవి. the hill is *ed with towers ఆ కొండ పక్కను బురుజులు వున్నవి.
Plank
(n), ( s), పలక, బల్ల.
Solitary
(adj), ఏకాంతమైన, ఒంటి. a * place ఏకాంతస్థలము, నిర్జనప్రదేశము. he leads *s life ఏకాంతవాసిగా వున్నాడు. he did not follow my advice in a *instance నేను చెప్పిన బుద్ధిని వొకమాటైనా వినలేదు. a * instance proves nothingవొక దృష్టాంతముచేత వొకటిన్నీ రూఢికాదు.
To Encroach
(v), ( a), ఆక్రమించుట, అతిక్రమించుట. they *ed on his field వాడి పొలమును ఆక్రమించుకొన్నారు. this business *ed much upon my time.
Shuttle-cock
(n), ( s), రెక్కల బెండు, అనగా కలబంద చెట్టు ఆకారముగా పక్షి యీకలు దోపిన బెండుదిండు, దీన్ని దిగువపడకుండా పిల్లకాయలు తోలుకర్రతో తట్టుతారు, రెక్కలచెండు ఆట అనవచ్చును. he is a mere * inhis judgement వాడికి బుద్ధి నిలకడలేదు, చపలుడు. they made a mere* of him వాణ్ని పిచ్చివాణ్నిగా ఆడించినారు. he has made a mere * of the money ఆ రూకలను ఛిన్నాభిన్నము చేసినాడు.
To Combat
(v), ( a), అడ్డగించుట, ప్రతిఘటించుట, నిరోధించుట, మారాడుట.
Convincingly
(adv), వొప్పేటట్టుగా, నమ్మేటట్టుగా, నిశ్చయముగా. the lawyer spoke* ఆ లాయరు తాను చెప్పేది సరేనని తోచేటట్టుగా మాట్లాడినాడు. he spoke but not *వాడు మాట్లాడినాడు అయితే సరేనని వొప్పుకొనేటట్టుగా మాట్లాడలేదు.
Carnatic
(n), ( s), కర్నాటక దేశము, కర్నాటక రాజ్యము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Hectic is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Hectic now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Hectic. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Hectic is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Hectic, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close