(adj), పైకి అగుపడే, బయిటి. there is no * reasonfor dismissing him వాణ్ని తోసివేయడానికి బయిట చెప్పతగ్గహేతువు లేదు, బాహాటమైన హేతువు లేదు. this was only the *reason వాండ్లు బయిటికి అగుపరచే హేతువు యిదే. he is the * ownerof the house పేరుకు యితడే యింటి యజమానుడు. Ostensibly, adv. పైకి, బయిటికి. he was * the purchaserబయిటికి కనుక్కొన్నవాడు వీడు, అనగా నిజముగా కొనుక్కౌన్నవాడువేరే వున్నాడని భావము. he was * their friend వాడు వాండ్లకుపైకి స్నేహితుడు. * they are relations వాండ్లు పైకిబంధువులు.