Telugu Meaning of Hermetic, Hermetical

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Hermetic, Hermetical is as below...

Hermetic, Hermetical : (adj), శాస్త్రీయమైన. a * sleep యోగనిద్ర. a * imageమూర్తివంతము గల విగ్రహము. chymical ; thus, a seal వొక యుక్తినామము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Fiendish
(adj), పాపిష్టి, క్రూర, నిర్ధయాత్మకమైన.
Bookseller
(n), ( s), పుస్తకములు అమ్మేవాడు.
To Muzzle
(v), ( a), మూతికి చిక్కమువేసుట, మూతిని కట్టుట.
To Fluctuate
(v), ( n), అల్లాడుట, డోలాయనముగా వుండుట, చాంచల్యముగావుండుట. the price of silk * s much పట్టువెలకు వొక స్థిరము లేదు.
Either
(adj), యిదైనా అదైనా, రెండిటిలో వొకటి. * of these men may goయెవడైనా పోవచ్చును, వీడైనా పోవచ్చును వాడైనా పోవచ్చును. I do not want *నాకు యిది వద్దు అది వద్దు. they do it with * hand వాండ్లు కుడిచేతనైనాయెడమచేతనైనా చేస్తారు.* way will do యే విధమైనా సరే . on * side ( meaning both sides) ఉభయపార్శ్వములయందు, యిది కావ్య ప్రయోగము.
Insurmountable
(adj), అసాధ్యమైన, దుర్ఘటమైన. Insurmountably, adv. అసాధ్యముగా, దుర్ఘటముగా.
Charwoman
(n), ( s), కూలిది, దినకూలిది.
To Stake
(v), ( a), to wager; to hazard పందెము వొడ్డుట, పందెము పెట్టుట, పందెము వేసుట. he *d ten rupees upon this దీనికిపది రూపాయలు పందెము వేసినాడు. I will * my life upon thisయిది తప్పితే నా తల యిస్తాను. the bear *ed himself or ran on the * ఆ యెలుగొడ్డు తనకు తానే పోయి ఆకూచిగా వుండే కూచము మీద పొడుచుకొని చచ్చినది. they *ed up the river ఆ యేట్లో అడ్డముగా గసికలు పాతినాడు. he *ed the cattle in చుట్టూరు గుంజలు పాతి నడమ పశువులును తోలినాడు. they *ed down the bull ఆ యెద్దు కొమ్ములను గుంజకు కట్టినాడు. they *ed the tent firmly ఆ డేరాను బలముగా మేకుపాతికట్టినారు.
Lithotomist
(n), ( s), మూత్రద్వారములో అడుచుకొనే రాయిని కోసితీసే వైద్యుడు.
Muffin
(n), ( s), వొక విధమైనరొట్టె, మెత్తని అప్పము.
Pettishness
(n), ( s), చిరచిర, మంట.
Galiot
(n), ( s), చిన్నవాడ.
Ogle
(n), ( s), కీకంటిచూపు, వారచూపు, కీకంటి సైగ.
Greenish
(adj), కొంచెము ఆకుపచ్చని.
To Reinforce
(v), ( a), బలపరచుట, బలకట్టుట. he *d us మాలో జనం తక్కువఅయ్యేటప్పటికి వాండ్లు వచ్చి చేరి ముక్కు నిలిపినారు. this letter *d the formerorder ఈ జాబు మునుపటి వుత్తరువుకు వుపబలమైనది.
Emanation
(n), ( s), కలగడము, ప్రసరణము. light is an * from thesun. వెలుతురు సూర్యుడిలోనుంచి ప్రసరించినది, వెలుతురు సూర్యుడిలోనుంచిపుట్టినకళ, తేజస్సు.
To Dream
(v), ( n), కలగనుట, స్వప్నము కనుట. to think ఎంచుట, తలచుట. I little dreamt that he would come to-day అతడు నేడు వచ్చునని నేను యెంతమాత్రము తలచలేదు.
Agency
(n), ( s), మంత్రాంగము, మంత్రిత్వము, కర్తృత్వము, గుమాస్తాగిరి. this waseffected thro, the * of his friends వాని స్నేహితుల వ్యాపకత్వముచేత యీపనితలకట్టినది. this is ascribed to his * యిది ఆతని ప్రాజాపత్యమువల్ల కలిగిన దనిఅంటారు. this is ascribed to preternatural * యిది ఒక ఉత్సాతమువల్ల కలిగినదని అంటారు. a mercantile * వర్తకులు, వ్యాపారము.
Feoffee
(n), ( s), అనుభోగి, అనుభవించేవాడు.
To Unstring
(v), ( a), to loose విప్పుట. to * a bow ఆల్లెయెక్కు దించుట. thisunstrung his nerves యిందువల్ల వాడి ధైర్యము కుంగినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Hermetic, Hermetical is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Hermetic, Hermetical now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Hermetic, Hermetical. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Hermetic, Hermetical is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Hermetic, Hermetical, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close