Telugu Meaning of Heyday

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Heyday is as below...

Heyday : (interj), ఒరే, యిది కోపము మీద చెప్పే మాట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Cleaver
(n), ( s), maccukawwi, anagA kasAyi vAMdlaxi, gaMdra goVddali.
To Wash
(v), ( a), to cleanse with water కడుగుట, తొలుచుట, ఉతుకుట. he *ed his hands చేతులు కడుక్కొన్నాడు. they * or sift earth for diamonds రవల కోసరము మంటిని జలకడుగుతారు. they *ed the wall with whiting గోడకు సున్నము కొట్టినారు. the stream *ed the rice down with milk అన్నము తిని పైన పాలు తాగినాడు. the sea *es three sides of the hill ఆ కొండకు మూడుతట్లా సముద్రము యొక్క అలలు వచ్చికొట్టుతున్నవి. the ocean that washes these shores యీ రేవులలో అలలు వచ్చికొట్టే సముద్రము. I *ed my hands of the affair ఆ పనిని మానుకొన్నాను. I * my hands of him వాడికీ నాకు తీరినది. this will * away thy sins యిందువల్ల నీ పాపము పరిహారమైపోను. a washing greenచాకల రేవు.
Uncircumscribed
(adj), unbounded; unlimited అమితమైన, అతివిస్తారమైన,మితిమేర లేని.
Unladylike
(adj), మోటుతనముగా వుండే, నీచమైన. this was * language యిదిదొరసానికి తగని మాటలు, యిది దొరసాని అనరాని మాటలు.
Sagacious
(adj), సూక్ష్మబుద్దిగల, చురుకు బుద్ది గల. చతురమైన,వివేకముగల.
Example
(n), ( s), దృష్టాంతము, నిదర్శనము, ఉదాహరణము. can you givean * of this దీనికి వొక ఉదాహరణ చెప్పగలవా. they follow his * వాణ్ని చూచి శిక్షించినారు. she is an * to all around her దానివలెవుండవద్దాయని అందరిచేత అనిపించుకొన్నది. why do not you set thechild a good *? నీవు చక్కగా నడిచి ఆ ప్రకారము ఆ బిడ్డ చక్కగా నడుచుకొనేటట్టు యేల చేయవు. they will behave well if you set them the * నీవు చక్కగా నడుచుకొంటే నిన్ను చూచి వాండ్లున్ను చక్కగా నడుచుకొందురు. if you want them to be industrious set them the * వాండ్లు శ్రద్ధగల వారుగా వుండవసలసినట్లైతే నీవు శ్రద్ధగలవాడవుగా వుండి నిన్ను చూచి వాండ్లు నేర్చుకోని. he set them a bad * తాను దుర్మార్గముగా నడిచి తన దుర్గుణములున్ను కొడుక్కున్ను పట్టుపడేటట్టు చేసినాడు. for * దృష్టాంతమేమంటే, ఉదాహరణమేమంటే. In James V. దృష్టాంతం. A+. in Matt. 1. 19. కలకం ప్రకాశయితుం అనిచ్ఛన్ A+. దాన్ని అపదూరు చేయ మనసులేని వాడై G+.
Idly
(adv), సోమరితనము, పనికిమాలి, వూరికె. he was * looking at the see వాడువూరికె అట్లా సముద్రాన్ని చూస్తూ వుండినాడు.
To Dismast
(v), ( a), స్తంభరహితము చేసుట, స్తంభములను కొట్టి పాడుచేసుట.they *ed the vessel వాడ స్తంభములను దించివేసినాడు. the strom*ed the vessel గాలివాన చేత ఆ వాడ స్థంభములు విరిగి పాడైనవి.
Tench
(n), ( s), a certain fish ఒక విధమైన జల్ల చేప.
Environs
(n), ( s), చుట్టుపక్కలు, పట్టణము చుట్టు వుండే పేటలు, చుట్టుపట్లవుండే పల్లెలు.Envoy, n. s. రాయభారి, వకీలు. In a poem. See Epilogue.
Controversial
(adj), తార్కిక, తర్కించే, వాదించే. * task వాదు, వితండవాదము. a *book మతగ్రంధము, తర్కగ్రంధము, వాద గ్రంధము. * theology మీమాంస.
To Endorse
(v), ( a), వెనుకతట్టు వ్రాసుట, పీఠిని వ్రాసుట, పైన వ్రాసుట.He *d my bill నేను పంపించిన హుండికి రూకలు చెల్లించేటట్టు చేవ్రాలు పెట్టినాడు. Do you imagine that the Government will * (sanction) your statements అధికారస్థులు ఆమోదింతురనుకొన్నావా.
Inspissated
(adj), ఘనీభవించిన, పిష్టమైన. they boiled the sugar_canejuice till it was * చెరకుపాలను పాగయ్యేదాకా కాచినారు. Catechu orcutch is the * juice of Chandra wood కాచు కాగిపిష్టమైన చంద్ర చెక్కయొక్క రసము.
Assembly
(n), ( s), గుంపు, సమూహము, సంఘము, సభ.
To Flog
(v), ( a), కొట్టుట, శిక్షవిధించి కొట్టుట, కొరడాతో కొట్టుట.
Conger
(n), ( s), a large eel, సముద్రములుగు పాము అనే చేప.
Ropy
(adj), జిగటగావుండే, బంకగా వుండే.
Antlers
(n), ( s), దుప్పికొమ్ములు.
To Incage
(v), ( a), పంజరములో పెట్టుట.
Wretched
(adj), worthless, misrable దిక్కుమాలిన, క్షుద్ర, దౌర్భాగ్యుడైన, అధముడైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Heyday is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Heyday now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Heyday. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Heyday is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Heyday, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close