Telugu Meaning of Horsechestunt Tree

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Horsechestunt Tree is as below...

Horsechestunt Tree : (n), ( s), బూరగమాను వంటి వొక వృక్షము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Incautiously
(adv), అజాగ్రతగా, ఎచ్చరికలేక, పరాకుగా, మెళకువలేక.
Entrench
(&c), See Intrench &c.
Lamed
(adj), కుంటిగావుండే. a * leg కుంటికాలు.
Lustful
(adj), కామాతురముగల, వ్యామోహముగల, దుర్భ్రాంతిగల.
Bond
(n), ( s), cord or chain తాడు, కట్టు, సంకెళ్ళు మొదలైన బంధము. cuase of connection బంధము, బంధకము, పాశము. a written obligation పత్రము, కరారునామా, ఒడంబడిక, ముచ్చలిక. this formed a * of affection between them వాండ్ల యిద్దరికిన్ని వుండే ప్రేమకు యిది కారణమైనది. this severed the * of affection between them వాండ్ల యిద్దరికిన్ని వుండిన ప్రేమకు యిది భంగమైనది.
To Doat
(v), ( n), తేరుపుమరుపుగా వుండుట, తెలివితప్పివుండుట,పిచ్చిగా వుండుట, భ్రాంతిగా వుండుట, మోజుగా వుండుట. he *s upon herదాని మీద పడిచస్తాడు, దానిమీద ప్రాణం విడుస్తాడు. I * uponthis book నా ప్రాణమంతా ఈ పుస్తకము మీద వున్నది.
Ruby
(n), ( s), కెంపు, కురువింధము. the fine * పద్మరాగము. redness ఎరుపు.
To Compose
(v), ( a), to make or form చేయుట, కల్పించుట, యేర్పరచుట,కుదిరించుట, రచించుట, కట్టుట. the crow *s her nest of sticks కాకులు పుల్లలతో గూండ్లు కట్టుకొంటవి. he *ed a basket of bulrushes తుంగతో వొక గంప అల్లినాడు. he *ed a council of four priests నలుగురు గురువులను ఆలోచన సభగా యేర్పరచినాడు. four priests * the council నలుగురు గురువులు ఆలోచనకర్తలుగా యేర్పడివున్నారు. or to compound కూర్చుట, చేర్చుట. to * in printing అక్షరాలు కూర్చుట, జోడించుట. in music స్వరకల్పన చేసుట. he mixed these four things to * the medicine యీ నాలుగు వస్తువులు కలిపి ఆ మందు చేసినాడు. he *ed a poem ఒక కావ్యము చెప్పినాడు. these * his family వాడికి వుండే సంసారము వీండ్లే. or to calm or quiet శాంతపరచుట అణుచుట. * yourself భయపడవద్దు, ధైర్యముతెచ్చుకో, కోపము చాలించుకో, శాంతము తెచ్చుకో. he *ed her fears దానిభయమును నివారణము చేసినాడు. these words composed her grief యీమాటలవల్ల దానికి దుఃఖోపశమన మైనది. to * a quarrel రాజీ చేసుట, సఖ్యపరచుట, సమాధానము చేసుట.
Afflictive
(adj), దుఃఖకరమైన, వ్యసనకరమైన.
Husbandman
(n), ( s), కావు, సేద్యగాడు.
Fanatic
(adj), మూఢభక్తిగల, స్వమతమును గురించి సాహసముగలవీరముష్టి వలె వుండే. a Vaishnavite వీరవైష్ణవుడు.
To Perplex
(v), ( s), చిక్కులబెట్టుట, కలవరపరచుట, గాబరాచేసుట, చీదరబెట్టుట.
Lilac
(n), ( s), వొక విధమైనపూలచెట్టు, దాసానిపువ్వు వంటిది.
Fascination
(n), ( s), కట్టు, మంత్ర కట్టు, తడ, వ్యామోహము, విభ్రాంతి,మరులు, పరవశత. * of the eyes ( literally) దృష్టిదోషము. ( metaphorically)చూపువల్ల కలిగిన వ్యామోహము. (అక్షియుగళం పాదనిగళం, అన్నట్టు ) he was beguiled by female *s స్త్రీలోలుడైనాడు.
Juvenile
(adj), బాల్యమైన.
Restorative
(n), ( s), మళ్లీ బ్రతికించే మందు. this is a * ఇది ఆప్యాయమానమును చేసే మందు.
Broad-cast
(adv), వెడల్పుగా, వెదచల్లినట్టుగా. he sowed the field * ఆ పొలములోవిత్తనము వెదచల్లినాడు.
Horsemeat
(n), ( s), గుర్రపు మేత.
Mole
(n), ( s), on the skin మచ్చ, పుట్టుమచ్చ. the animal అడవి యెలుక, యిది చుంచువంటిది, యీ దేశములో లేదు. or embankment కట్ట అడ్డ కట్ట.
Mouthed
(adj), నోరుగల. a hard * horse కళ్ళెమునకు అణగని గుర్రము. a tender * horse కళ్ళెమునకు అణిగే గుర్రము. a foul * woman తిట్టు బోతు, వదురుబోతు. he was very mealy * about is యిందున గురించి విశదముగా చెప్పక గుటకలు మింగినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Horsechestunt Tree is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Horsechestunt Tree now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Horsechestunt Tree. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Horsechestunt Tree is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Horsechestunt Tree, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close