Telugu Meaning of Hundredth

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Hundredth is as below...

Hundredth : (adj), నూరో. * part డోకడా, నూరో భాగము, శతాంశము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Shiny
(adj), bright, luminous ప్రకాశమానమైన, వెలుతురుగా వుండే. a * night వెలుతురుగా వుండే రాత్రి.
Fragment
(n), ( s), ఖండము, తునక, బద్ద, వక్క, ముక్క. It wentto * s వక్కాముక్కలైపోయినది. the *s of diamonds రవపొళ్లు,రవుతనకలు.poetical *s చాటుపద్యములు, చిల్లర కావ్యములు . a book whichis in *s శిథిలముగా వుండే గ్రంథము. the * s of the Rigveda ఖిలరుక్కులు.
To Burlesque
(v), ( a), హాస్యముచేసుట, పరిహాసముచేసుట,యెగతాళిచేసుట.
Tense
(n), ( s), forms of a verb expressing time కాలము. the present *వర్తమాన కాలము. the past * భూతకాలము.
Billow
(n), ( s), అల, సముద్రపు అల.
Snaky
(adj), పామువలె వుండే, పాము సంబంధమైన. To Snap, v. a. to break at once ఫెళక్కుమనివిరుచుట, పుటుక్కుమని తెంచుట. he snapped the rope ఆ దారమును పుటుక్కుమని తెంచినాడు. she snapped her knuckels at him వాణ్ని చూచి మెటికలు విరిచినది. he snapped the lock.చటక్కని బీగము వేసినాడు. to * up లంకించుకొనుట. the dog snapped up thebone and ran away ఆ కుక్క యెముకను లంకించుకొని పారిపోయినది.
Hereunto
(adv), ఇందుకు.
Homicide
(n), ( s), మనుష్యహత్య, ఖూని. or murderer హత్య చేసేవాడు, ఖూనీ ఖోరు.
Selling
(n), ( s), విక్రయించడము, అమ్మకము. * and buying క్రయవిక్రయములు,అమ్మడము, కొనడము.
To Habituate
(v), ( a), అభ్యాసపరచుట, అలవాటు పరచుట, వాడికపరచుట, మరుపుట.You must * yourself to writing నీవు వ్రాయడానికి వాడిక చేయవలసినది.
Bob
(n), ( s), కాయ. an ornment జుమికి, బులాకి, కప్పై కుచ్చు, మొదలైనవి.
Indivisible
(adj), అభేధ్యమైన, దృఢమైన, భాగించగూడని, విభజించగూడని,విడదీయగూడని.
Fastidious
(adj), nice సున్నితమైన, యెటువంటి దానికిన్ని వొక వంకరచెప్పే, దేనికిన్ని వొక సొంటుచెప్పే, వొకటీ సరిపడని, అసహ్యపడే.a sick man is * రోగికి అన్ని అసహ్యముగా వుంటున్నవి, అనగా వొకటిగిట్టదు. they are very * in their diet వాండ్లు భోజనములోఅన్నిటికి వొక్కొక్క సొంటు పెట్టుతారు. will you take that bookor this he replied, I am not * I will take either నీవు ఆ పుస్తకముపుచ్చుకొంటావా యీ పుస్తకము పుచ్చుకుంటావా అని అన్నందుకునేను సొంట్లు వెతికే వాణ్ని కాను యేదైనా సరేనన్నాడు. If you are so *you will never get a horse నీవు యెటువంటి గుర్రానికిన్ని వొకసొంటుచెప్పుతావు, నీకు వొకటిన్ని సరిపడపొయ్యేదిలేదు. he was very * nothingpleased him వాడు మహా సున్నితమైన వాడు వాడికి యేదిన్ని యిష్టములేదు. he is a man వాడికి యేదీ గిట్టదు, వాడికి అన్ని అసహ్యమే, వాడుదేనికిన్ని వొక సొంటు పెట్టుతాడు.
Flown
(past part of the verb to Fly), యెగిరిన, after the birds had *ఆ పక్షులు యెగిరిపోయిన తరువాత. a high * eulogioum అతిజంభమైన వర్ణనము, ఉత్ప్రేక్ష.
Bundle
(n), ( s), కట్ట, మూట, మోపు.
Bastion
(n), ( s), బురుజు, కొత్తళము.
Faced
(adj), ముఖముగల. brazen * శిగ్గుమాలిన. an earthen bank * withstone ముందరితట్టు, రాళ్లు కట్టిన మంటికట్ట. Two * (or double *) మోసగాడైన,మోసముగల, పితలాటకమైన, నోట వకటి మనసున వొకటిగా వుండేవాడు.
Trousseau
(n), ( s), ( French) the bride's wardrobe &c. పెండ్లి కూతురికి యిచ్చేవస్త్ర భూషణములు.
In Petto
(adv), రహస్యముగా, గుప్తముగా, గూఢముగా.
Government
(n), ( s), (add,) (In line 9, read వున్నాడు forవుండినాడు) self * ఇంద్రియ నిగ్రహము, స్తబ్ధత, నిబ్బరము. hehas great self * వాడు యింద్రియ నిగ్రహము గలవాడు, స్తబ్ధుడు,తొన కని వాడు. he has no self * వాడు యింద్రియ నిగ్రహములేనివాడు, చపలుడు, నిబ్బరములేని వాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Hundredth is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Hundredth now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Hundredth. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Hundredth is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Hundredth, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149773
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113003
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101377
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95640
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55811
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51479
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40187
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39093

Please like, if you love this website
close