Telugu Meaning of

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of is as below...

:


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Project
(v), ( n), ముందుకు పొడుచుకొని వచ్చుట, ముందరికి వచ్చి వుండుట, పైకి బయిలుదేరి వుండుట, ఉబుకుగా వుండుట. the nose *s from the face ముఖములో ముక్కు యెత్తుగా వున్నది. the pole *s from the palankeen పాలకిలో నుంచి దండె ముందరికి వచ్చి యున్నది. this land *s into the sea ఆ భూమి సముద్రములోకి పొడుచుకొని పోయివున్నది. the teeth of an elephant * యేనుగ దంతములు ముందరికి పొడుచుకొని వస్తవి. the bastion *s into the ditch ఆ బురుజు అగడైలో ముందుకు వచ్చివున్నది.
Hellishly
(adv), దుర్మార్గముగా, పాపిష్ఠితనముగా.
To Shrug The Shoulders
(v), ( a), కోతివలె భుజములను యేగబెట్టుకొనుట,ఇది దీనత్వమునకు గాని వ్యసనమునకు గాని సూచకమైన అభినయము. at seeingthem he shrugged his shoulders వాండ్లను చూడగానే ఖేధపడ్డట్టు భుజమునుయెగబెట్టుకొన్నాడు.
Acceptance
(n), ( s), అంగీకారము, పరిగ్రహము, సమ్మతి.
Talipot
(n), ( s), an Indian word for the palm leaf తాళపత్రము. a * treeతాటిచెట్టు.
Stroll
(n), ( s), విహారము. they took a * in the wood అడవిలోమనసువచ్చినట్టు తిరిగినారు.
To Float
(n), ( s), తేలుట. the flag was * ing ont he breeze గాలిలోధ్వజపటము యెగురుతూ వుండినది. her *ing tress ఆమె యొక్క వీడిన తల. a *ing account for the balance యింకా తీర్పు కాని లెక్క.
Strengthening
(adj), బలకరమైన, ప్రోద్బలమైన. * food సత్తువనుకలగచేసే ఆహారము.
Compendiousness
(n), ( s), సంక్షేపము, సంగ్రహము.
Destitute
లేని,దిక్కులేని, she was left * అది దిక్కులేనిదైనది.this is * of reason దీనికి న్యాయము లేదు. * of cause నిర్హేతుకమైన.* of food అన్నానకులేని. * of strength బలహీనమైన. the * లేనివాండ్లు, దరిద్రులు, నిరాధరువుగా వుండేవాండ్లు.
To Pipe
(v), ( n), పిల్లంగోవి వూదుట.
Would
(past tense of the Verb to Will), if I had it I * give it అది నా దగ్గిర వుంటే నేను యిత్తును I * do so అట్లా చేతును, if you * help me I could do it నీవు సహాయపడితే నేను చేయగలను. I * do it if I could నా చేతనైతే నేను చేతును. had he come he * have told us వాడు వచ్చి వుంటే మనతో చెప్పును. If you had done this God * have assisted you నీవు దీన్ని చేసి వుంటే * దేవుడు నీకు సహాయపడి వుండును I * have you do this soon దీన్ని నీవు త్వరగా చేయవలసినది. what * you have ? యేమికోరుతావు, యేమి కావలెను. I told him not to go, but he * go వాణ్ని పోవద్దంటిని గాని వాడు మొండి తనము చేసి పోయినాడు. I told to come but he *not వాణ్ని రమ్మంటిని గాని వాడు రాలేదు. will you buy that * horse? I * not ఆ గుర్రాన్ని నీవు కొంటావా ? నేను కొనను. * that thou hadst hearkened to my words అయ్యోనా మాటలు నీవు ఆలకించి వుంటే, అయ్యో వినవైతివే. * that thou hadst been here yesterday అయ్యో నిన్న నీవు యిక్కడ లేక పోతివే * to God I were dead అయ్యో నాకు చావు రాలేదే. * to God it wereevening అయ్యో యింకా సాయంకాలము కాలేదే. he is a silly * be (Cowper) చేత కానివాడు.
To Boil
(v), ( a), కాచుట, వుడకపెట్టుట, పచనము చేసుట.
Denizen
(n), ( s), కాపరస్థుడు, స్థలజ్ఞుడు. a * of heaven స్వర్గస్థుడు,స్వర్గవాసి.
Burden
(n), ( s), బళువు, భారము, మోపు. * carried on the headనెత్తిమూట, నెత్తిబరువు a ship of great * పెద్దవాడ,విస్తారము బళువు మోసేవాడ. the family was a great * to him యీసంసారము వాడికి తల మోపుగా వుండెను. * of a chorus పల్లసి. the* in the verses of Vemana is విశ్వదాభిరామ వినరవేమ. the * in Psalm 136 is "For his mercy endurech for ever." Life become a * to him వాడి ప్రాణము వాడికి బరువాయెను, అనగా చావడము మేలని తోచెను. the * of grief దుఃఖభరము. Lest she should sink under the * of grief దుఃఖముతో కుంగిపోబోతున్నది.
Porthole
(n), ( s), వాడయొక్క గవాక్షి, వాడయొక్క కిటికి.
Extraction
(n), ( s), వూడదియ్యడము, పెరకడము. family వంశము పుట్టుక.a man of noble * సత్కులీనుడు. a man of mean * హీన కులస్తుడు, తక్కువ జాతివాడు. do you know the * of this word యీ శబ్దమునకు వుత్పత్తి నీకు తెలుసునా. after the * of a tooth వొక పల్లు పెరికిన తరువాత.
To Faulter
(v), ( n), మాట్లాడడములో నోరుతడబడుట, తొట్రుబడుట.See To Faulter, v. n.
Unweeting
(adj), ignorant ఎరగని, తెలియని.
Turgid
(adj), swelling, foolish ఉబ్బిన, వాచిన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word . Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to , many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113067
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95691
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close