Telugu Meaning of Impact

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Impact is as below...

Impact : (n), ( s), సంధి,సంయోగము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Misogynist
(n), ( s), స్త్రీవైరి, స్త్రీలు గిట్టనివాడు, వైరాగి. Misogyny, n. s. వివాహము వద్దనే వైరాగ్యము, స్త్రీలయెడల అసూయ.
Hilary
(n), ( s), జనవరి నెలలో వచ్చే వొక పండుగ, యీ దినమందు సూప్రీం కోర్టులో వ్యాజ్యవిచారణ ఆరంభమౌతున్నది.
Cates
(n), ( s), మేత, ఆహారములు.
To Rejoice
(v), ( a), సంతోషపెట్టుట. this news *d him ఈ మాట వినిసంతోషించినాడు. the sight *d me చూచి సంతోషించినాను. next day she *d hiseyes ఆ మరునాడే ఆమె వచ్చి చేరినందున అతని కండ్లకు పండుగ అయినది.
Hissing
(n), ( s), బుస, కసిరివాత.
Bedropped
(adj), చుక్కలుగల.Velvet * with gold చుక్కలు చుక్కలుగా సరిగె బుట్టాలు వేసిన మొహమలు.
Spanish, Fly
(n), (s.), జోరీగవంటి వొకవిధమైన యీగెలు, వీటిని చూర్ణము చేసి చిత్రమూలమువలె వొళ్ళు పొక్కడానకు పట్టిస్తారు.
Uncommunicative
(adj), not easy in talking, reserved మర్మి అయిన,బోళాకాని.
Stoic
(n), ( s), విరాగి, కామ క్రోధాధాలు లేని వాడు. he is a perfect* సుఖము వచ్చినా దుఃఖము వచ్చినా యేది యెరగక స్థబ్ధుడుగా వుండేవాడు,సుఖమువస్తే సంతోషములేక దుఃఖమువస్తే యేడ్పు లేకుండా వుండేవాఢు.
Sociably
(adv), సరసముగా, కలియుగలుపుగా, అన్యోన్యముగా.
Opodeldoc
(n), ( s), కర్పూరతైలముతో చేసిన లేపనము.
Tartarus
(n), ( s), నరకము.
Corporation
(n), ( s), సభ, గ్రామసభ, అనగా సీమలో ప్రతి పట్ణములో వుండే వర్తకులురాజాజ్ఞ మీద సభ కూడి ఆ వూళ్లో కొన్ని రుసుములు వసూలు చేసి దానిగుండా వీధులుచక్కబెట్టించడము వంతెనలు కట్టించడము మొదలైనవి చేసే సభవారు, శిక్ష జరిగించేటందుకువాండ్లకు మేజస్ట్రీటు అధికారము లేదు. for this the Arabic phrase mist is theappropriate word In the legal sense అధికారము.
Petulance
(n), ( s), ముంగోపము, దురహంకారము.
To Lay
(v), ( a), ఉంచుట, పెట్టుట, వేసుట. he laid the mats చాపలు పరచినాడు,వేసినాడు. she laid yellow paint on her cheeks ముఖానికి అరిదళముపూసుకొన్నది. he was *ing the floor తళవరసవేస్తూ వుండినాడు.he laid the floor of the room with planks ఆ ఇంటికి తళవరస పలకలతో కూర్చినాడు. they have laid a road between these villages ఈ వూళ్ళ నడమ భాట వేసినారు. the rain has laidthe wind వర్షముచేత గాలి అణిగినది. the rain laid the dust వర్షము దుమ్మునుఅణిచినది. he laid the spear against the wall ఆ యీటెను గోడకు ఆనించినాడు. I laid an ambush of ten men near the town ఆ వూరి దగ్గెర పదిమందికి పొంచుపెట్టినాను. he laid aside this intention ఈ ఆలోచనను మానుకొన్నాడు,విడిచిపెట్టినాడు. the storm laid the field bare, or waste, గాలివాన చేత ఆపొలము పాడైపోయినది. he laid this petition before the king ఈ ఆర్జీని రాజుకిచ్చినాడు. he laid a bet పందెము వేశినాడు. he laid the blame upon me ఆతప్పును నా మీద పెట్టినాడు. he laid by the money ఈ రూకలను భద్రము చేసినాడు.he laid a claim to this estate ఈ ఆస్తి తన్ను చెందవలసినదన్నాడు, ఈ ఆస్తికివాజ్యము చేసినాడు. he laid his commands upon me to go there నన్ను అక్కడికిపొమ్మని ఆజ్జాపించినాడు. he laid down four branches from the vine ఆద్రాక్షతీగెలలో నుంచి నాలుగుకొమ్మలను పాదుచేసినాడు. he laid down the law వాడువిధించినాడు, విధించి చెప్పినాడు. he laid him down and slept పండుకొనినిద్రపోయినాడు. I am not going to * down the law నేను వొకటిన్ని విధించిచెప్పబొయ్యేదిలేదు. he laid down his life for them వాండ్లకై తన ప్రాణమును విడిచినాడు. thee insurgents laid down their arms దివాణాన్ని యెదిరించిన వాండ్లుఅస్త్రసన్యాసము చేసుకొన్నారు. the fowl *s eggs కోడిగుడ్లు పెట్టుతున్నది.by spells he laid the ghost మంత్రముచేత ఆ దయ్యమును కట్టుకట్టినాడు. if you can * your hand on the book ఆ పుస్తకము నీకు చిక్కితే, ఆ పుస్తకము నీకుతగిలితే. he laid violent hands upon the money ఆ రూకలను అపహరించినాడు. he laid hands on himself హత్యచేసుకొన్నాడు. the bishop laid bands on themగురువు వాండ్లను చేత ముట్టి దీవించినాడు. he laid hold of my band నా చెయ్యిపట్టుకొన్నాడు. they laid him in his father's grave తండ్రిని పెట్టినచోటనే వీణ్నిన్ని పెట్టినారు. he laid in a stock of corn వాడు నిండా ధాన్యమును కట్టిపెట్టినాడు. hee desired them to * one కొట్టుకొట్టు అన్నాడు. he laid the wound open ఆ పుంటిని శస్త్రము చేసినాడు. he laid himself open to remark వాడేఆక్షేపణకు యెడమిచ్చినాడు, అవకాశమిచ్చినాడు. he laid out the articles forinspection ఆ సామానులను అంగట్లో పెట్టినాడు. he laid out the ground as a garden ఆ నేలను తోటగా యేర్పరచినాడు. he laid himself out for sin పాపానికి వొడికట్టినాడు. he laid a plan to catch them వాటిని పట్టడానికి వొకతంత్రమును పన్నినాడు. helaid siege to the town ఆ పట్నానికి ముట్టడివేసినాడు. he *s great stress upon this ఇది మహా ముఖ్య మంటాడు. she laid a table for twelve పన్నెండు మందికివంటకాలు సిద్ధము చేసినది. he laid a tax upon them వాటికిపన్ను వేసినాడు. he laid these words to heart ఈ మాటలను మనస్సులో పెట్టుకొన్నాడు. you should not * these words to heart ఈ మాటలను నీవు మనస్సులో పెట్టవద్దు. they laid their heads togehter వాండ్లంతా కూడి ఆలోచించినారు. he laid us under contribution మాకు చందావేసి నాడు, అనగా చందావేసి మమ్ముల దోడుకొన్నాడనిఅర్థము. this wound laid h; im up for fortnight ఈ పుంటిచేతపదిహేను దినములు పడ్డపడకగా వుండినాడు. See Laid.
Wherever
(adv), at whatever place ఎక్కెడెక్కడ. * he goes he takes his wife వాడు యెడ్కడికిపోతే అక్కడికి పెండ్లాన్నిపిలుచుకొని పోతాడు. * they were వాండ్లు వుండిన చోట్లలోనంతా.
Marriageable
(adj), పెద్దమనిషియైన, పెండ్లి యీడుగా వుండే.
Rei
(plu), Reis, n. s. ( Spanish ) a penny వొకరూక.
Antipathy
(n), ( s), అసహ్యత, వైరము, పగ, ద్వేషము.
To Procreate
(v), ( a), కలగచేసుట, ఉత్పత్తిచేసుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Impact is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Impact now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Impact. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Impact is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Impact, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149763
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112996
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101370
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95631
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55807
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51473
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40184
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39089

Please like, if you love this website
close