Telugu Meaning of Incensed

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Incensed is as below...

Incensed : (adj), ఆగ్రహపడ్డ, రేగిన. he was * రేగినాడు, వాడికి కోపమువచ్చినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Form
(v), ( a), యేర్పరచుట, ఆకారముగా యేర్పరచుట, క్రమపరుచుట.చేసుట, కలగచేసుట, కల్పించుట, సృష్టించుట. the opinion you *edనీకు అయిన అభిప్రాయము. they *ed no opinion about this యిందున గురించివాండ్లు వొకటీ యోచించలేదు. he *ed them into different bands వాండ్లనువేరేవేరే తెగలుగా యేర్పరచినాడు. I *ed the idea that he would doso వాడు అట్లా చేసునని అనుకొంటిని. he * ed a plan regarding thisయిందున గురించి వొక యుక్తిని కుదిర్చినాడు. they * one family వాండ్లువొక సంసారముగా వున్నారు. వాండ్లు యేక భాండాశనులుగా వున్నారు.this shop *s all their inheritance యీ అంగడే వాండ్లకు పిత్రార్జితమౌతున్నది. these four persons *ed the council యీ నలుగురే ఆలోచనసభవారైనారు. these regiments will * a sufficient force యీ రిజిమెంట్లేకావలసిన బలముగా అవును. this book *s a good introduction to the languageఆ భాషలో ప్రవేశము కలగడమునకు యీ పుస్తకము మంచి సహాయముగా వున్నది.that house *s a police prison ఆ యిల్లు పోలీసుఖైదు ఖానాగాఅయి వున్నది. this village *s part of that district యీ వూరు ఆ తాలుకాలోచేరినది. he had *ed many ties in this city యీ వూళ్లో వుండేవాండ్లతోవాడికి నానావిధసంబంధము లున్నవి. they *ed a circle వాండ్లు మండలాకారముగాఉండినారు.
Tribe
(n), ( s), కులము, జాతి, వర్ణము, వంశము, గోత్రము. the feathered *s పక్షులు.the finny *s చేపలు. Note -- Tribe in the Bible means గోత్రము. but incommon life it means వృత్తి.
Magnifick
(adj), మహనీయమైన.
To Lather
(v), ( a), నురుగును చమురుట. the barber *ed his chin మంగలవాడువాడి గడ్డానికి నురుగు పట్టించినాడు.
Pesthouse
(n), ( s), హాస్పత్రి, రోగులశాల.
Ahead
(adv), ముందు మించి, ముందర. to send * ముందుగా సాగనంపుట. theywere * వాండ్లు ముందుగా సాగివుండిరి. that ship was * of us మా వాడలకు ఆవాడలకు ఆ వాడ ముందు మించిపోయి వుండినది.
Procreant
(adj), ఉత్పాదకమైన, జనకమైన.
Cheek
(n), ( s), దవడ, చంప. the inside of the * బుగ్గ, పుక్కిలి. of a fire place యెత్తుగడ్డలు పొక్కటి రాళ్లు. a * wall చెవిగోడ.
Dictionary
(n), ( s), నిఘంటువు, శబ్దమంజరి. mere * phrases వట్టినైఘంటిక పదములబెట్టి రచించిన వాక్యములు.
Lilied
(adj), పద్మములచేత అలంకరింపబడ్డ.
Metrical
(adj), ఛందోబద్ధమైన. a * arrangement శ్లోకముగా యేర్పరచడము.
To Sally Forth
(v), ( n), బయిలుదేరుట.
Fitness
(n), ( s), యుక్తము, యోగ్యము, ఉచితము, న్యాయము, వొప్పిదము,
Booth
(n), ( s), పందిలి, పాక, సంత, తిరుణాల్ల మొదలైన వాటిలో అంగడి వాండ్లు వేసుకొనేటిది.
Moneymatter
(n), ( s), రూకలసంగతి, రూకల విషయము.
Though
((conjunction)), అయినప్పటికిన్ని, * he slay me వాడు నన్ను చంపినప్పటికిన్ని. he, *, came అతడైతే వచ్చినాడు. the child, *, is already sentబిడ్డను మట్టుకు ముందుగానే పంపించి వున్నది. this money * is not enough, or thismoney is not enough * యీ రూకలైతే చాలవు. as * వలె, అట్టు, అట్టుగా. heappeared as * he was deaf చెవిటివాడివలె అగుపడ్డాడు. he seemed as * hewould consent వాడు సమ్మతించేటట్టుగా వుండినది. as * she had, waking,beheld a vision మేలుకొని వుండగానే కలగన్నట్టు వుండినది.
Entertaining
(adj), సరసమైన, హాస్యకరమైన. * poetry శృంగార కావ్యము.
Fowing
(n), ( s), పక్షులవేట, పక్షులను పట్టడము.
To Touch
(v), ( n), to be in contact అంటుకొని వుండుట, పట్టుకొని వుండుట, చేరివుండుట, కలిశివుండుట. our houses * వాడి యిల్లు నా యిల్లు వొకటితో వొకటి కలిశినట్టువున్నది. In coming to Madras the ship *ed at Vizagapatam పట్నానికిరావడములో వాడ విశాఖపట్టణపు రేవులో కొంచెము నిలిచినది. before the ships *edవాడ మీద వాడ తాకక మునుపు. he *ed on the subject ఆ సంగతిని సూచనగాచెప్పినాడు.
To Buy
(v), ( a), కొనుట, తీసుట. I bought him off లంచమిచ్చివాణ్ని తపించినాను. they bought over my withness నా సాక్షులనులంచి మిచ్చి లోపరుచుకొన్నారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Incensed is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Incensed now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Incensed. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Incensed is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Incensed, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113062
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close