Telugu Meaning of Incontrovertible

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Incontrovertible is as below...

Incontrovertible : (adj), నిరాక్షేపమైన, నిర్వివాదమైన, రూఢియైన, సిద్ధాంతమైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Defaulter
(n), ( s), or chaeter తిన్నవాడు, యెత్తి నోట్లో వేసుకున్నవాడు.he was a * to the amount of $1000 పదివేల రూపాయలు తినివేసినాడు.
Monstrous
(adj), విపరీతమైన, వికృతాకారముగల, బ్రహ్మాండమైన, క్రూరమైన, పాపిష్టి. such * acts యింత విపరీతమైన పనులు, యింత పాపిష్ఠిపనులు, యింత క్రూర కర్మములు. * cold విపరీతమైన చలి, పాడు చలి. a big box మహాగొప్ప పెట్టె.
Tanner
(n), ( s), చర్మమును పదును చేసేవాడు.
To Respect
(v), ( a), గౌరవము చేసుట, లక్ష్యపెట్టుట, గురించుట. this *s the army ఇది దండును గురించినది. this letter *s you ఇది నిన్ను గురించిన జాబు. this does not * you ఇది నిన్ను గురించినది కాదు. he does not * their authority వాండ్ల అధికారమును లక్ష్యపెట్టడు. not respecting his oath వాడి ప్రమాణము మీది గౌరవము వుంచక.
Thereafter
(adv), after that అటు తర్వాత. according to that అప్రకారముగా.
Currently
(adv), వాడుకగా సాధారణముగా, ప్రాయశః. this word is * explainedan elephant యీ మాటకు వాడుకగా యేనుగ అనే అర్ధ మౌతున్నది.
Hungerbitten
(adj), ఆకలితో చచ్చే, ఆకలిగొట్టుపడ్డ, యిది ప్రాచీన శబ్దము.
Ostler
(n), ( s), గుర్రపువాడు.
Patched
(adj), అతుకువేసిన, మాసికవేసిన. a * cloth అతుకువేసినగుడ్డ. a * upstory పిచ్చిగా బనాయించిన కథ . a * up business జబ్బుగా తీరిన పని.
Lent
(adj), ఎరువుగా యిచ్చిన, అప్పుగా యిచ్చిన. God * us wisdom దేవుడు మనకు తెలివిని యిచ్చి వున్నాడు. the strength * us by food ఆహారము వల్ల కలిగిన బలము.
Relaxed
(adj), సళ్ళిన, సళ్ళించబడ్డ, వదిలించబడ్డ. In old age the nerves are *వృద్ధాప్యములో దేహము సళ్ళుతున్నది. when the bowels are *ప్రవర్తులయ్యేటప్పటికి.
Incitement
(n), ( s), ప్రేరేపణ, హేతువు.
To Retrench
(v), ( a), తగ్గించుట, మట్టుచేసుట. after he became poor he *ed his expences దరిద్రము వచ్చిన తర్వాత వ్రయమును మట్టు చేశినాడు. the judge *ed their accounts న్యాయాధిపతి వాండ్ల లెక్కలో నిండా తోసివేశినాడు.my leisure is much *ed నాకు సావకాశము నిండా తక్కువైనది.
Stimulus
(n), ( s), ప్రేరేపకము. the hope of gain is a powerful* to exertion ఆశ అనేది అన్ని పాట్లను పడమంటున్నది.
Tack
(n), ( s), a small nail చిన్న మేకు. the act of turning ships at sea వాడతిరగడము, వాడ గాలికి యెదురుగా పోవడములో వంకరవంకరగా పోవడము. the shipmade three *s వాడ మూడు వంకరలుగా పోయినది. or land held on particularterms మిరాశినేల.
Trait
(n), ( s), a stroke; a touch గురుతు, చిహ్నము. this was a * offriendship ఇది స్నేహమునకు గురుతుగా వుండెను. this was a * of characterఇది వాని గుణమునకు గురుతుగా వుండెను, యిందువల్ల వాని గుణము తెలుస్తున్నది. thiswas a pleasing * ఇది సల్లక్షణము. In his letter I see no *s of anger వానిజాబులో కోప సూచకములు వొకటీ కానము.
Tremulousness
(n), ( s), వణుకు, దడ, కంపనము.
Now
(adv), యిప్పుడు, యిప్పట్లో until * he was a merchant వాడు యిది వరకు వర్తకుడుగా వుండెను. before * పూర్వము, యింతకుముందు. * and then అప్పటప్పటికి. he * fell sick యింతలో రోగముతో పడ్డాడు. * faith is the evidence of things not seen చూడడని దానికి నమ్మకమే సాక్షిగదా. he arrived just * అతను యిప్పుడే వచ్చి చేరినాడు. * for it! ఇదిగో! రా! * 30 and 60 are 90 30న్ని 60న్ని తొంభై గదా. * they were brothers సరే వాండ్లన్నదమ్ములు.
Forbidden
(adj), అడ్డగించబడ్డ, కట్టుచేయబడ్డ, నిషేధించబడ్డ, నిషిద్ధమైన,కూడని. they are * wine or wine is * them వాండ్లకు సారాయి నిషిద్ధము.they are * the town or the town is * them వాండ్లు పట్టణమునకుఅడుగుపెట్టకూడదని ఆజ్ఞ అయినది, కట్టుచేసి వున్నది. * food నిషిద్దమైనఅన్నము. he was * food for a week by the doctor వైద్యుడు వాడికి యేడులంఘనములు వేసినాడు . * fruit అంటరాని పదార్ధము, నిషేదింపబడ్డద్రవ్యము, యిక్కడ పండు అనే అర్థము లేదు. why should you desire* fruit కారాని దాన్ని యెందుకు కోరుతావు.
Elusory
(adj), వంచనైన, మాయమైన, పితలాటకమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Incontrovertible is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Incontrovertible now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Incontrovertible. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Incontrovertible is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Incontrovertible, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95688
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close