Telugu Meaning of Indicated

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Indicated is as below...

Indicated : (adj), చూచిన, అగుపరచిన, తెలియచేసిన, సూచనచేసిన. Indication, n. s. ఆనవాలు, గురుతు, చిహ్న, లక్షణము, సూచన, సంజ్ఞ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Unbend
(v), ( n), to be unprepared హాయిగా వుండుట. in easy talk the mind*s సల్లాపము చేత మనసు యొక్క వ్యాకులము పోతున్నది. princes often * inprivate రాజులు యేకాంతములో సులభులుగా వుంటారు. though of a statelydemeanour he was sometimes known to * వాడు రాజసుడై నప్పటికిన్నిఅప్పుడప్పుడు సులభుడుగా వుంటున్నాడు.
Pursiness
(n), ( s), అధికబలుపు. on account of his * he could not run అధికబలుపువల్ల పరుగెత్త లేకపోయినాడు.
Dissipated
(adj), చెదరగొట్టబడ్డ, పొగొట్టబడ్డ. the cloudsare * మబ్బు విచ్చిపోయినది. my doubts are * నా సందేహము నివారణమైనది. the disease was * by the change of air స్థలముతప్పించడముచేత ఆ రోగము విడుదలైనది. the disease left marks on hisface which wre not * for a year after యీ రోగము తగిలినప్పుడుపడ్డ మచ్చలు మాసిపోలేదు. a man of * character పోకిరి. నీతినిలకడలేనివాడు. he leads a * life వాడు దుర్వ్యాపారములో పడ్డాడు.
Pubescence
(n), ( s), నూగు, యౌవనము.
Trophied
(adj), adorned with trophies శృంగారించిన, జయప్రకాశికచిహ్నవిశిష్టమైన, యుద్ధ జయ చిహ్నవిభూషితమైన.
Unheeded
(adj), not marked, disregarded అలక్ష్యము చేయబడ్డ. his advicewas * వాడు చెప్పిన మాటలను లక్ష్యము చేయలేదు. his cries were * వాని మొరనుఅలక్ష్య పెట్టినారు, ఆలకించినారు కారు.
Wert
(the second person singular of the subjunctive imperfect tense of Be), If thou * a wise man నీవుబుద్ధిమంతుడవైతే. * thou there నీవు అక్కడ వుంటివా (ఇదిప్రాచీన కావ్యము.)
To Divaricate
(v), ( a), ద్విభాగముచేసుట.
Marvellously
(adv), ఆశ్చర్యముగా, అద్భుతముగా. this is * difficult యిది మహాప్రయాస, అతిప్రయాస.
Off!
( interj.), వెళ్ళు పో, పోపో,be*!పో,వెళ్ళు,Off, prep. లేకుండా. he was * his guard వాడు జాగ్రత్త లేకుండావుండినాడు, ఎచ్చరిక లేకుండా వుండినాడు. a village five miles *అయిదు ఘడియల దూరములో వుండే వూరు.
Jehu
(n), ( s), వేగమందు ప్రసిద్ధుడైన వొక రథ సారథి, యిది సాధారణముగా బండివానికి పేరైనది.
To Transport
(v), ( a), to convey by carriage from place to place తీసికొనిపోవుట. he *ed the cattle into another town ఆ పశువులను యింకొక వూరికితోలుకొని పోయినాడు. to put into extasy పరవశమును పొందించుట. this news*ed him యీ మాటలు విని పరమానందమును పొందినాడు. as a convict దేశాంతరమునకు తీసుకొని పోవుట. they *ed him for life వాణ్ని ఆయుస్సు వరకుపరదేశమునకు పంపినారు. to sentence as a felon to banishmentదేశాంతరమునకు పంపేటట్టుగా తీర్పు చేసుట.
Listenlessly
(adv), అశ్రద్ధ. నిస్పృహ, అక్కరపట్టనితనము.
Emulously
(adv), పోటీగా, ఒకరిని ఒకరు మించవలె నని, నీవు ముందంటే, నేను ముందని.
Stanch ,or Staunch
(adj), బలిష్టమైన, దృఢమైన, స్థిరమైన, నమ్మతగ్గ,గంభీరమైన, పెద్దమనిషిగా వుండే.
Distressing
(adj), దుఃఖకరమైన , వ్యాకులమైన, సంకటమైన. * intelligence చెడ్డసమాచారము.
Son, Sun
(n), (s.), కొడుకు, కొమారుడు, పుత్రుడు. a * of Adam మనిషి, నరుడు. allmen are *s of Adam అందరున్ను ఆదిమ పురుషుడి వంశస్థులు. a * of Apelles (అతి ప్రసిద్ధుడైన ఆ పెల్లిసు అనే చిత్రకారుని కొడుకు అనగా) చిత్రకారుడు. a * of Marsసేనానాయకుడైన కుమారస్వామి కొడుకు, అనగా సిపాయి, శూరుడు. *s of England ఇంగ్లీషువాండ్లు. a * of the church పాదిరి. a spiritual * or disciple విద్యార్థి, శిష్యుడు. *s of God భక్తులు. the * of God A+. says ఈశ్వరస్యసుతః . * (in scripture language) శాలి. *s of pride గర్విష్టులు. of *s light జ్ఞానవంతులు.*s of darkness అజ్ఞానులు, పాపమూర్తులు. *s of peace శాంతుడు. *s of men మనుష్యులు,మానవులు. but the * of man అనగా జీసస్సు ఖ్రీస్టువు. son-in-law అల్లుడు.
Repleteness
(n), ( s), సంపూర్ణత.
Fatiguing
(adj), ఆయాసకరమైన. a * journey కష్టమైన ప్రయాణముa * history ప్రాణము విసికించే కథ.
Waterfowl
(n), ( s), a bird that frequents the water జలపక్షి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Indicated is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Indicated now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Indicated. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Indicated is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Indicated, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149857
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close