Telugu Meaning of Inexpedience

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Inexpedience is as below...

Inexpedience : (n), ( s), అయుక్తత, తగమి, ఇమడమి, పొసగమి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Doze
(v), ( n), కునికిపడుట, తూగిపడుట, నిద్రమబ్బుగా వుండుట.
Feint
(n), ( s), యేమార్చడము, వంచన, కపటము, కుత్సితము, కుయుక్తి, మోసము,మాయ, మిష, వ్యాజ్యము. he made a * to strike my head and struckmy leg తలమీద కొట్టబొయ్యేటట్టు జాడ చూపియే మరించి కాళ్ల మీద కొట్టినాడు.I look upon this as a mere * యిది వట్టి కుయుక్తి అని తోస్తున్నది.
Crotchetteer
(n), ( s), a whimsical man ( Christian Observer Dec. 1844 page 721) తల కొవ్విన మూర్ఖుడు.
Very
(adv), in a great degree నిండా, మహా, అతిశయముగా. this is * wrong యిది నిండా అన్యాయము. he is * ill వాడికి నిండా అస్వస్థముగా వున్నది. * cruel అతిక్రూరమైన. it is not * old యిది అంత పాతది కాదు. * well మంచిది. * well I will come to-morrow మంచిది రేపు వస్తాను. * true అది వాస్తవ్యమే. అది వాస్తవ్యమే, అది సరే. * likely he did so అట్లా చేసినాడేమో.
Collar
(n), ( s), మెడకు వేసుకొనేటిది, గల బంధనము, మాల, మాలిక. a dog * కుక్క మెడకు వేసినది. of a coat ఇంగ్లిషువాండ్ల చొక్కాయ యొక్క మెడకప్పుగుడ్డ. To seize him by the * వాడి మెడ గుడ్డ పట్టుకొన్నది, దౌర్జన్యము జరిగించినది. A horse * బండిని యివ్వడానకు గుర్రపు మెడకు వేసే తోలువలయము, దీన్ని సరజు అని అంటారు. * bones జత్రువులు, మెడకొంకులు. a * of honour దండ, మాళ. a gold * worn by women close round the throat పట్టెడ, అడ్డిగెలు. a large gold * కంటె. a * of brown వొక తరహా మాంసము.
Declination
(n), ( s), oblioque motion వక్రగతి. the sun's northern* ఉత్తరాయణము. the sun's southern * దక్షిణాయనము.
Missing
(adj), తప్పిపోయిన, కానకపోయిన, అగుపడని. he is still * వాడు యింకా చిక్కలేఉద, దొరకలేదు. we had three killed, six wounded and two * మాలో చంపబడ్డవాండ్లు ముగ్గురు, గాయములు తగిలినవారు ఆరుగురు, కానకపోయి వుండేవాండ్లు యిద్దరు.
Transiently
(adv), అశాశ్వతముగా, అస్థిరముగా. he was * grieved at thisఇందున గురించి రవంత సేపు దుఃఖపడ్డాడు.
To Assist
(atv), n. ( or to be present at ) ఎదుట వుండుట. I assisted atthe wedding ఆ పెండ్లిలో వుంటివి.
Genitive
(adj), షష్టీవిభక్తి. the * case సంబంధషష్టీవిభక్తి. of యొక్క.
Unauthorized
(adj), అధికారము లేని. this sale was * by him అతని వుత్తరువులేకుండా దీన్ని అమ్మివేసినాడు. he was * to do this దీన్ని చేయడమునకు వానికిఅధికారము యివ్వబడి యుండలేదు.
Paper
(n), ( s), కాకితము. he wrote a * reading this యిందున గురించి వొక చిన్నగ్రంథము వ్రాసినాడు. or newspaper సమాచార పత్రిక. the *s regarding theestate ఆ స్థితిని గురించిన దస్తావేజులు. నాధనములు he paid the money part ingoldand part in* ఆ రూకలను కొంత నగదుగానున్ను కొంత నోట్లుగానున్ను చెల్లించినాడు. a * medicine or drugs పొట్లము. a * book, that is a blank book వట్టికాకితాల పుస్తకము, వ్రాయని పుస్తకము.
Honesty
(n), ( s), పెద్దమనిషితనము, యోగ్యత, గార్హస్థ్యము, గృహస్థుమార్గము. heshowed his * in this statement ఇట్లా చెప్పడములో వాడి పెద్ద మనిషితనాన్ని అగుపరచినాడు, అనగా యేమిన్ని వంచన చేయలేదు. she maintained her * in this critical affair ఈ సున్నితమైన వ్యవహారములో దాని మానమునుకాపాడుకొన్నది. the difference between honour and honesty seems to be chiefly in the motive : the honest man does that fromduty which the man of honour does for the sake of character. (Cumberland.)
Slily
(adv), cunningly నంగనాచి తనముగా, నాలి ముచ్చుతనముగా,కుత్సితముగా, ఉపాయముగా.
Longways
(adv), ఊపిరివిడువని, అతి దీర్ఘమైన, తూలైన, మిక్కిలి పెంచి చెప్పిన. a * speech గుక్కవిడువక చెప్పేమాటలు, ప్రసంగము, తలచీదరగా వుండేకథ, అనగా బ్రహ్మాండమైన కథ.
Tap
(n), ( s), తట్టు, అనగా తట్టినట్టు, తాడనము. a pipe at which the liquor of avessel is let out పీపాయిలో నుంచి నీళ్ళు కారే గొట్టము. the * of of an alehouse or a * room కల్లంగడి. * root కుంకటి వేరు, పెద్దనడిమివేరు.
Sprite
(n), ( s), దయ్యము, భూతము, పిశాచము.
To Apostatize
(v), ( n), మతభ్రష్టుడౌట. they apostatized వాండ్లు స్వమతమునువిడిచి భ్రష్టులైరి.
Scarlet
(n), ( s), సిందూర వర్ణము, ఎరుపు.
Female
(n), ( s), ఆడుది, స్త్రీ. of birds పెట్ట, పెంటి. of certainplants ఆడు, పెంటి. of kine పెయ్య. a young * వయసుకత్తె, చిన్నది.పడుచు. a rustic * కాపది. a bramin * బాపనిది. a pariar * మాలది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Inexpedience is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Inexpedience now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Inexpedience. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Inexpedience is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Inexpedience, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113067
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95691
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close