Telugu Meaning of Inexplicable

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Inexplicable is as below...

Inexplicable : (adj), ఊహించగూడని, క్లిష్టమైన, చిక్ఖైన, దురవగాహమైన,విడవగూడని. the cause of the cholera is * వాంతి భ్రాంతి కారణముయెట్టిదో తెలుసుకోగూడనిదిగా వున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Fleshless
(adj), బక్క,పలుచని.
Reasoner
(n), ( s), తర్కించేవాడు, తార్కికుడు. few women are *s స్త్రీలలో వివేకులరుదు.
Chairman
(n), (s.), (orPreseident) సభా నాయకుడు. or bearer బోయి, పల్లకీ మోసేవాడు, కూలివాడు.
Inheritor
(n), ( s), కర్త, బాధ్యస్థుడు, వారసుదారుడు.
To Outgo
(v), ( a), మించిపోవుట. he outwent me నన్ను మించిపోయినాడు. he outwent them in wickedness దుర్మార్గములోవాండ్లును మించినాడు.
Twinborn
(adj), born at the same birth అమడలుగా పుట్టిన, జతగా పుట్టిన.
Vinaigrette
(n), ( s), వాసనబుడ్డి.
Strait, Straits
(n), (s.), a narrow pass ఇరుకుగా వుండే దోవ. a narrowpassage in the sea సముద్రములో యిరుకుగా వుండే మార్గము. the *s of Gibraltar జీబ్రాల్టర్ దేశమువద్ద సముద్రంలో యిరుకుగా వుండే మార్గము. distress; difficulty శ్రమ, తొందర, యిబ్బంది.
Unaffected
(adj), plain; real; natural, simple ; sincere కపటము లేని,సహజమైన, సాధువైన, నిశ్చయమైన, బేడిజము కాని. he showed * surprize at thisదీనికి వాడు నిండా ఆశ్చర్యపడ్డాడు. * sorrow నిజమైన వ్యాకులము, బేడిజము కానివ్యాకులము. not moved కరగని. he was * at their grief వాండ్ల వ్యసనాన్ని చూచివీడి మనసు తొణక లేదు. the justice of the decision is * by their opinionవాండ్లకు యెటు తోచినా సరే యీ తీర్పే తీర్పు.
Froenum
(n), ( s), లగాము, అనగా నాలుక క్రింద వుండే నరము.
Degree
(n), ( s), a step మెట్టు. what * of rain was there ? యేపాటివరుషము. what is the * of relationship between these personsవీండ్లు వొకరికొకరు యేమికావలెను, యేమివరుస, యేమి బంధుత్వము.or rank పరువు, మట్టు, తరగతి. a man of high * గొప్పవాడు, ఘనుడు.a man of low * నీచుడు,అల్పుడు. a * at college is కాలీజులోయిచ్చే పట్టము. he took his * కాలీజులో వాడికి వొకపట్టము వచ్చినది. or arrangement order series క్రమము. to this * యింతమాత్రము.యింతమట్టుకు. to that * అంతమాత్రము, అంతమట్టుకు. to a * or, to any *కొంతమట్టుకు. in any * యేమాత్రమైన. in a great శానా , మహా. in no * యెంత మాత్రము. in a small * కొంచెము, రవంత. the proper* కావలసినమట్టుకు. in an improper * అధికముగా, అతిశయముగా.he studied to such a * that he injured his health తన వొళ్లుచెడిపొయ్యేమట్టుకు చదివినాడు. this is cruel to a * యిది యింతింతక్రౌర్యము కాదు. this is wonderful to a * యిది యింతంత ఆశ్చర్యకరముకాదు. these people are honest to a * వీండ్ల పెద్దమనిషితనముయింతంత కాదు . The positive * సహజ ప్రత్యయము. the comparative * తర ప్రత్యయము. the superlative * తమ ప్రత్యయము. by *sక్రమేణ, క్రమక్రమముగా. he is many *s superior to you నీ కంటేఅనేక అంశములలో గొప్పవాడు. it was now growing light by *s యింతలోబలబలతెల్లవారినది. By *s he became rich వాడు క్రమేణ మహారాజైపోయినాడు. in measuremnet కొలతలో ఒక ప్రమాణము. mathematicianssay therre are 360 *s in a circle ఒక కైవారమందు మున్నూటఅరువైభాగములు వున్నట్టు అంటారు, అనగా సంవత్సరమునకు వుండేదినముల లెక్క.
Heaver
(n), ( s), మోసేవాడు, యెత్తేవాడు.
Cemented
(adj), గార మొదలైన వాటితో సంతన చేసిన, దృఢమైన their friendship was * by this marriage యీ వివాహము చేత వాండ్ల స్నేహము అతుక్కొన్నది.
Enow
(plu), చాలా శానామంది.
Doorkeeper
(n), ( s), ద్వారపాలకుడు, వాకిట పారా వుండేవాడు.
Counter
(n), ( s), ( at cards ) ఆటలో యెంచుకోవడానకు పెట్టుకొన్న దంతముతో చేసినకాయలు. or tabel in a shop అంగడివాడి దసుకు పెట్టె. or counterfeit moneyతప్పు నాణెము.
To Pass
(v), ( a), దాటుట, సంభవించుట. I *ed ten days there అక్కడ పది దినాలుగడిపితిని. he *ed three nights without sleep నిద్రలేక మూడు రాత్రిళ్లు గడిపినాడు. th army *ed the river ఆ దండు యేరు దాటినది. he *ed the cord round thrtree ఆ తాటిని చెట్టు చుట్టూ పోనిచ్చినాడు. they *ed the ball down the field aఆ గుండును అంచన మీద పొలమును దాటించిరి. * me that book ఆ పుస్తకాన్నినొకరిచేత నొకరు అందుకొని నాకు యియ్యండి. he *ed blood వాడికి నెత్తురు ప్రవర్తులుఅయినవి. he *ed blood in urine వానికి మూత్ర ద్వారములో నెత్తురుపడ్డది. this *ed all bounds యిది మట్టు మీరినపని. they *ed a law వొక చట్టము పుట్టించినారుచట్టము వొప్పుకొన్నాడు, మంజూరు చేసినాడు. the bridge *ed the river ఆ యేటికివారిధి వున్నది. that road *es the river ఆ యేటికి వారిధి వున్నది. that road *es my garden ఆ బాట మాయింటి వెంబడిగా పోతున్నది. this story *es allbelief యీ మాట నమ్మికను అతిక్రమిస్తున్నది, అనగా నమ్మకూడనిదిగా వున్నది. the river *es this hill ఆ యేరు యీ కొండ ప్రక్కన పారుతున్నది. after the run*ed the meridian మధ్యాహ్నమైన తరువాత. he *ed the river యేరుదాటినాడు. when the cart *ed his house రథము వాడింటిని దాటినప్పుడు. he* ed four hours in reading this దీన్ని చదువుతూ నాలుగు గడియలు కాలక్షేపముచేసినాడు. he * ed his examination పరిక్ష యిచ్చినాడు. he *ed by this story ఆకథను విడిచిపెట్టినాడు. he *ed by the fault తప్పును మన్నించినాడు. he *ed thepoem off as being his యీ కావ్యము తాను చెప్పిన దనిపించినాడు. he *ed overthis fact దీన్ని వుపేక్షగా విడిచిపెట్టినాడు, దాటవేసినాడు. they *ed a hot ironover his leg వాడికి కాలి మీద వాతవేసినారు. he *ed over this slightly దీన్నిజాడగా విడిచిపెట్టినాడు. he *ed the ruppee upon me as silver యిది వెండిరూపాయి అని నాకు తగలకట్టినాడు. he *ed the cord through the hole ఆబొందలో దారమును దూర్చినాడు. he *ed the thread through the eye of theneedle సూదిలో దారమును గుచ్చినాడు. I *ed my word for him అతనికి పూటబడ్డాను, జామీను పడ్డాను.
Crimination
(n), ( s), నెపము, పెట్టడము, తప్పు మోపడము, అపనింద. mutual * నీవుదొంగ నీవు దొంగ అని వీడికి వాడు వాడికి వీడు అనడము.
To Steer
(v), ( n), to direct a course at sea వెళ్లుట, పోవుట,ఇది వాడలను గురించిన మాట.
Ineffective
(n), ( s), (in the army). పనికి వుపయేగించని వాండ్లు, యుద్ధానికివుపయోగము కాని వాండ్లు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Inexplicable is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Inexplicable now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Inexplicable. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Inexplicable is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Inexplicable, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close