(adj), మురికైన, మైలగా వుండే, రోతగా వుండే, అవలక్షణమైన,క్షుద్రమైన, నీచమైన, పోకిరి. as plates or spoons * యెంగిలిగావుండే. a * street రోతగా వుండేవీధి. * clothes మైలబట్టలు. a * white మైలతెలుపు. a * green మైలపచ్చ. a * red మడ్డియెరుపు.a * fellow అవలక్షణపు మనిషి. a * business క్షుద్రమైన వ్యవహారము,నీచపని.