(v), ( n), లోనికి ప్రవేశించుట, ప్రవేశించుట, దూరుట, చొచ్చుట.a thorn *ed his foot (or, *ed into his foot) వాడి కాలిలో ముల్లు తాకినది, యెక్కినది. he *ed into the contract వాడు గుత్తచేసుకోన్నాడు.he *ed into thier plot వారి కుట్రలో వీడు కలిసినాడు. when the devil *ed into Judas (తమాశ్రయత్. A+.) సైతాను జూడాసు మనసులో ప్రవేశించినాడు.he *ed on the subject ఆ ప్రస్తావము చేసినాడు, అందున గురించి మాట్లాడినాడు.he *ed on an investigation of it దాన్ని విచారించను మొదలుపెట్టినాడు,దానివయనము చెప్పసాగినాడు. to * upon ఆరంభించుట. or take the estate,as an heir అనుభవించుట, చెందుట.