Telugu Meaning of Innovator

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Innovator is as below...

Innovator : (n), ( s), కొత్త కల్పనలు చేసేవాడు, కొత్తమర్యాదలు చేసేవాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Blackberry
(n), ( s), కలివే పండ్లవంటి ఒక తరహా అడివి పండ్లు.
To Talk
(v), ( a), మాట్లాడుట. does he * Tamil ? అరవము మట్లాడుతాడా. he *edthem over మాట్లాడి వాండ్లను దోవకు తెచ్చినాడు. he tried to * me over నన్నుమాటల చేత సాధించవలెనని చూచినాడు.
Unredeemed
(adj), not ransomed, not paid విడిపించబడని, విడుదలచేయబడని,విమోచనము చేయబడని, కడతేర్చబడని. the bond is * to this day ఆ పత్రానికినేటివరకు చెల్లు కాలేదు. * souls ముక్తులు కాని ఆత్మలు. the difficulty of thebook was * even by its utility ఆ గ్రంథము యెంత వుపయోగమైనదిగావున్నప్పటికిన్ని దాని కాఠిన్యతవల్ల పనికి రాకపోయినది, ఆ గ్రంథములో ప్రయాస అధికము,ప్రయోజనము కొంచెము. the goods that were pawned remain * కుదువపెట్టబడనిసరుకులు యింకా విడిపించబడలేదు.
Unadored
(adj), not worshipped అపూజితమైన, అప్రశస్థమైన.
Damnatory
(adj), శపించే. the * clauses నిషేధించే శపధములు,శాపములు.
Spaniard
(n), ( s), స్పేను దేశస్తుడు.
Printless
(adj), గురుతులేర్పడని.
Sanity
(n), ( s), soundness of mind స్వస్థచిత్తము. I doubt his * వాడుచలచిత్తుడైనట్టు నాకుతోచినది.
Vivacity
(n), ( s), sprightliness, liveliness చురుకు, వడి, ఉల్లాసము, చాకచక్యము. want of * చురుకులేమి, పాలుమాలిక. with * చురుక్కున, వడిగా.
Truebred
(adj), of a right breed సంకరజాతి కాని, అచ్చమైన.
Criticism
(n), ( s), విమర్శ, తప్పులు వొప్పులు పరిశీలనము చేయడము, `క్షేపన,ఖండనము. he made no criticisms upon you నీవు చెప్పిన దాని మీద వాడుఆక్షేపించలేదు, ఖండన చేయలేదు.
Polygon
(n), ( s), అనేక కోణములు గల వస్తువు.
Voyage
(n), ( s), a passage by water నీళ్ళ మీద పోవడము, వాడ యెక్కి పోవడము. his * lasted three months వాడు మూడు నెలలు నీళ్ళ మీద పోయి వుండినాడు. the * of life జీవించి వుండే కాలము, ప్రాణముతో వుండే కాలము.
To Play
(v), ( a), ఆడుట, ఆడించుట, నటించుట, వేషము కట్టి ఆడుట. she *ed thelute వీణె వాయించినది. he *ed the flute పిల్లంగోవి వూదినాడు. he *ed the gunsat the fort. కోటమీద ఫిరంగులు కాల్చినాడు. he *ed the character of Krishnaకృష్ణ వేషము కట్టి ఆడినాడు. he *ed the king రాజు వేషము కట్టినాడు, రాజుగానటించినాడు. he *ed the fool and sold the horse for ten rupees పిచ్చివాడైఅంత గుర్రమును పది రూపాయలకు అమ్మివేసినాడు. I think he is *ing the foolwith you వాడు నిన్ను దగా చేసేటట్టు తోస్తున్నది. I saw that he was *ing thefool with me వాడు నా వద్ద మాయలు చేసినాడని కనుక్కొన్నాను. he *ed the father towards them వాండ్లకు తండ్రి మారుతండ్రిగా వుండెను. he *ed the puppet ఆ బొమ్మను ఆడించినాడు. he *ed me false నన్ను మోసము చేసినాడు,దగా చేసినాడు. he *ed the rogue దొంగ అయినాడు. she *ed the whore లంజ అయినది.he *ed the hero శూరుడుగా ప్రవర్తించెను. he *ed his part well తాను చేయవలసినదియెంతో అంతా చేసినాడు, బాగా జరిపించినాడు. he has *ed his cards well బహు చమత్కారముగా ప్రవర్తించినాడు. do not * any tricks with me నా వద్ద యేమిపితలాటకములు చేయక.
Bone
(n), ( s), యెముక, అస్తి. the back * వెన్ను పూస. the cheek bones కటుమర్లు. the collar bones మెటకొంకులు, జత్రువు. a thin fish *చేప ముల్లు. a stay * సన్నబద్ద, పలచనిబద్ద. a * or difficulty చిక్కు తంటా, పీకులాట. the bone of contention కలహాస్పదము, వ్యాజ్యాస్పదము. I have a * to pick with him వాడికి నాకు వక పీకులాటవున్నది. he gave them a * to pick వాండ్లకు వక పీకులాట పెట్టినాడు. they examined his accounts to the వాడిలెక్కను సమర్మముగా విచారించినారు. he made no bones of translating the letter ఆ జాబును భాషాంతరము చేయడానకు వాడు అనుమానించలేదు.
To Choak
(v), ( n), అడుచుకొనుట, కిక్కురుసు కొనుట. he choaked వాడికి గొంతులో అడుచుకొన్నది. See Choke.
Many
(adj), అనేకమైన, బహు, శానా, చాలా. * birds అనేక పక్షులు. how *? యెన్ని,యెందరు. so * అన్ని, అందరు, యిన్ని, యిందరు. in * instances శానామాట్లు. twise as * రెండింతలు. * say so శానామంది అట్లా అంటారు. the *, or the world ప్రజలు,జనులు.
Abstracted
(adj), సంక్షేపమైన, సంగ్రహమైన. or absent పరాకైన, పరధ్యానమైన.
Half
(adv), అరవాసి, సగము మట్టుకు. this is of ten expressed by uniting an affirmative and negative verb as stated in the Telugu Grammar. Thus, it is * done తీరీతీరక వున్నది. he is * dead చచ్చీ చావనివాడై వున్నాడు. * and * ruined సగానికి సగము చెడిపోయినది. it was * and * visible అది చూచాయగా అగుపడ్డది, లీలగా అగుపడ్డది. he * cocked the gun తుపాకి గుర్రమును వొకమెట్టు వెనక్కు యీడ్చినాడు. * boiled వుడికీ వుడకకవుండే, ననబాయిగావుండే. * broken తెగీ తెగని, తునిగీతునగని, పగిలీపగలని,విరిగీ విరగని. * built కట్టీకట్టని. * closed తలుపు వారవాకిలిగా వుండినది.* dead కొనప్రాణముతోవుండే, జీవచ్ఛవమైన. * finished కొరగావుండే, తీరీతీరని. * grown యెదిగీయెదగని, పసి. * ripe దోర. * seas over (Johnson) మయకముగా, లాగిరిగా. he was * seas over వాడు కొంచెము తాగి వుండినాడు, మయకముగా వుండినాడు.* seen లీలగా అగుపడ్డ. he is * starved వాడికి ఆకలి చెవులు మూసుకొనిపోతున్నది.* witted చపలచిత్తుడైన, చలచిత్తుడైన.
Sow
(n), ( s), the animal ఆడపంది. the * and pigs పందిన్ని పంది పిల్లలున్ను.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Innovator is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Innovator now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Innovator. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Innovator is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Innovator, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 105079
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89547
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73819
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70581
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45055
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44931
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32353
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31908

Please like, if you love this website
close