Telugu Meaning of Inorganical

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Inorganical is as below...

Inorganical : (adj), అంగములేర్పడని, అవయువములు యేర్పడని. the * portions ఉపభాగములు, ఉపాంగములు. * changes స్వల్పవిరోధములు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unwasted
(adj), not lavished away వ్రయమైనపోని, క్షయించని, కరిగిపోని.
Smart
(adj), (pungent) కారమైన. handsome అందమైన. a * dress అందమైనవుడుపు. a * house అందమైన యిల్లు. sharp చురుకైన, తీక్షణమైన. pepperhas a * taste మిరియాలు కారముగా వుంటవి. a * boy చురుకు గల పిల్లకాయ.a * fight మంచి యుద్ధము. quick వడిగల, వేగమైన. a * blow మంచిదెబ్బ,చెడుదెబ్బ. a * horse వడిగల గుర్రము, చురుకుగల గుర్రము. a * pace వడిగా నడిచేనడ. they went on at a * rate బహువేగముగా వెళ్ళినారు.active జాగ్రత్తగల, చురుకుగల. a * remark చమత్కారముగా చెప్పిన మాట.
Shovel
(n), ( s), for fire నిప్పు తోడే గరిటె. for earth వొకవిధమైన పార. a * hat వొక విధమైన టోపి.
Sufficiency
(n), ( s), supply equal to want కావలసినంత. he is not called rich, but he has a * వాడు నిండా భాగ్యవంతు డనరాదు, అయితే వాడికి వుండేది వాడికి చాలును. I doubt the * of the security ఆ జామీను చాలునో చాలదో నాకు సందేహముగావున్నది. qualification for any purpose యోగ్యత. self * గర్వము, అహంకారము.
To Mute
(v), ( a), విష్టించుట, రెట్టవేసుట.
Kid
(n), ( s), మేకపిల్ల. * shoes మేకపిల్ల తోలుతో కుట్టిన జోడు. a * glove ఆ తోలుతో చేసిన నున్నని సన్నమైన చేతిజోడు.
Monarchy
(n), ( s), ప్రభుత్వము, దొరతనము.
Priest
(n), ( s), గురువు, ఆచారి. a Christian * పాదిరి. a Musulman * ముల్లా. asacrificing * యాజకుడు. an officiating * in a Vishnu pagoda అర్చకుడు,నంబివాడు. In a Siva pagoda తంబళవాడు. In the pagoda of a villagegoddess పూజారి. a family * or chaplian పురోహితుడు. a parish * గ్రామపురోహితుడు. In .Acts .XIV.13. ఆచారి .G+ పూజారి. F.యాజకః A+. .In .Heb..VII.21. ఆచారి. FG. యాజక A+.
Inflexibility, Inflexibleness
(n), (s.), కాఠిన్యము, గడుసుతనము. on account of the * of his temper అతడు కఠినుడు గనుక.
Indescribable
(adj), చెప్పనలవిగాని, వర్ణించగూడని. the agony he suffered is * వాడుపడ్డ అవస్థ చెప్పనలవి గానిది, ఇంతింతగాదు,అనిర్వచనీయమైనది.
Thitherward
(adv), అక్కడికి, ఆ తట్టుకు.
Firelock
(n), ( s), తుపాకి.
Crown
(n), ( s), కిరీటము. or top శిఖరము, పయితట్టు. the top of the head నడినెత్తి,ఉచ్చి, మాడు పట్టు. the * of a hat టోపి యొక్క మీది తట్లు. he fell down andcrackled his * పడి తల పగిలినది. of a mountain శిఖరము. of a wall మదురు. * or five shillings రెండున్నర రూపాయకు సమానమైన ఒక నాణెము. a half *రెండున్నర షిల్లింగు. or royal family రాజసంస్థానము. an heir to the * యువరాజు,రాజకుమారుడు. or superiority జయము, దొరతనము. or ornament ఆభరణము.she was the * of her sex ఆమె స్త్రీ తిలకముగా వుండెను, ఆమె స్త్రీ రత్నముగావుండెను. this was the * of his actions వాడు చేసిన పనులలో యిదిముఖ్యమైనది. the prosecutor on the part of the * గవనరుమెంటు వకీలు లేక,సర్కారు మనిషిగా వుండి వ్యాజ్యము జరిగించేవాడు. a * prisoner సర్కారు కయిది.the * lands సర్కారు భూమి, సర్కారు నేల.
Anglo-Saxons
(n), ( s), వేయేండ్లకిందట ఇంగ్లిషుదేశములో వుండిన ఒక కులస్థులు.
Panegyrical
(adj), సోత్రమైన.
Granular
(adj), కరకట్టివచ్చే, అనగా యెండానకు మొదలుపెట్టే పుంటిమీద కండ నూకలునూకలుగా కట్టుకొనివచ్చే.
Sundown
(n), ( s), అస్తమానము, సాయంకాలమ.
Penurious
(adj), పిశినారిగా వుండే, పిశినితనముగల, లోభియైన. a * dinnerదరిద్రపుకూడు అయినట్టు పొయినట్టు చేసి పెట్టిన భోజనము. a man దుడ్డంటె చచ్చేవాడు.
Judiciary
(n), ( s), న్యాయసభ, ధర్మాసనము.
Balsam
(n), ( s), ఒక తరహాతైలము, ఒక తరహా చెట్టు. the flower గులిముడి, చిలకముక్కు పువ్వు. oil of * సాంబ్రాణితైలము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Inorganical is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Inorganical now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Inorganical. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Inorganical is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Inorganical, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149750
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112984
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101357
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95625
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55804
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51470
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40181
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39084

Please like, if you love this website
close