Telugu Meaning of Interchange

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Interchange is as below...

Interchange : (n), ( s), పరివర్తన, మార్చుకోవడము, వినిమయము, ప్రతికిప్రతి,during the * of compliments వొకరి కొకరు దండము పెట్టుకోగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Reception
(n), ( s), అదానము, గ్రహణము, స్వీకారము, సమ్మతి. the house wasprepared for his * ఆయన దిగడానకు ఆ యిల్లు సిద్ధపరచి వుండినది. after the * ofthese people into hospital వీండ్లను ఆస్పత్రిలో పెట్టుకొన్న తరువాత. he gave mea good * నేను పోయినందుకు నిండా సన్మానించినాడు. after this unkind * I wasafraid to speak about the business నేను పోయినందుకు అనాదరణ చేసినాడుగనక ఆ సంగతిని యెత్తడానకు సంకోచించినాను.
Lawful, La"ful
(adj), న్యాయమైన, శాస్త్రీయమైన. it is not * for him to marry herదాన్ని పెండ్లి చేసుకోవడము వాడికి న్యాయము కాదు. a * wife ధర్మపత్ని. a * son ఔరసపుత్రుడు. in I Cor. X. 23. అప్రతిషిద్ధము A+ అనిషిర్ధము B+. న్యాయము K+.
Uti Possidetis
(n), ( s), in politics, the basis or principle of a treaty which leaves belligerents mutually in possession of what they have acquired by their arms during the war యథానుభవము, ఎవడిచేత చిక్కినది వాడిది.
Vitus
(n), ( s), name of a monk ఒక ఋషి పేరు. St. Vitus's dance వాత యీడ్పులు. he has got st. Vitus's dance వానికి వాయువుచేత వంకర టొంకరగా యీడ్చే యీడ్పు కలిగియున్నది.
Te Deum
(n), ( s), జయించగానే దేవుణ్ని గురించి పాడే వొక మంగళ శ్లోకము. after thebattle the army sung * యుద్ధము కాగానే సైనికులు టీడియమనే మంగళ శ్లోకమునుచదివినారు.
Dray
(n), ( s), సరుకులు వేసే పెద్దబండి. * horse బళువుబండిగుర్రము,అనగా మోటగుర్రము అటు వంటి గుర్రము యీ దేశములో లేదు. * man బళువుబండితోలేవాడు. a bird's nest పక్షిగూడు.
Crown
(n), ( s), కిరీటము. or top శిఖరము, పయితట్టు. the top of the head నడినెత్తి,ఉచ్చి, మాడు పట్టు. the * of a hat టోపి యొక్క మీది తట్లు. he fell down andcrackled his * పడి తల పగిలినది. of a mountain శిఖరము. of a wall మదురు. * or five shillings రెండున్నర రూపాయకు సమానమైన ఒక నాణెము. a half *రెండున్నర షిల్లింగు. or royal family రాజసంస్థానము. an heir to the * యువరాజు,రాజకుమారుడు. or superiority జయము, దొరతనము. or ornament ఆభరణము.she was the * of her sex ఆమె స్త్రీ తిలకముగా వుండెను, ఆమె స్త్రీ రత్నముగావుండెను. this was the * of his actions వాడు చేసిన పనులలో యిదిముఖ్యమైనది. the prosecutor on the part of the * గవనరుమెంటు వకీలు లేక,సర్కారు మనిషిగా వుండి వ్యాజ్యము జరిగించేవాడు. a * prisoner సర్కారు కయిది.the * lands సర్కారు భూమి, సర్కారు నేల.
Unkindness
(n), ( s), cruelty క్రౌర్యము, ద్వేషము.
Ill-treated
(adj), అన్యాయమును పొందిన, దౌర్జన్యమునుపొందిన.
To Cant
(v), ( a), or toss యెగర వేసుట, యెగవొత్తుట.
Cloister
(n), ( s), గుప్త ప్రార్థనాగారము, జపము చేసుకొనే యిల్లు, దేవస్థానములో చుట్టూ చాలుగా వుండే మంటపము, సన్యాతి మఠము, ఆశ్రమము, చావిడి.
Effluvium
((n), s. singular) వాసన. See Effluvia.
To Troll
(v), ( n), to play, to roll ఆడుట, నడుచుట, తిరుగుట.
Masquerader
(n), ( s), మారు ముఖమును కట్టుకొన్న వాడు, మారువేషము వేసుకొనవాడు, వేషధారి.
Lawlessly
(adv), విధివిరుద్ధముగా, నీతినిలకడలేక దుర్మార్గముగా.
To Bedim
(v), ( a), మబ్బుకమ్మేటట్టు చేసుట, మకిలచేసుట, మసకచేసుట. age bedimmed hiseyes వృద్ధాప్యముచేత వాడికండ్లు మబ్బు కమ్మినవి.
To Ramble
(v), ( n), తిరుగుట, అల్లాడుట. they * d through the town పట్టణములోసంచరించిరి, ఇటు అటు తిరిగిరి. In dreams the mind * s స్వప్నములో మనస్సుపరిపరి విధముల పారుతున్నది. we went a rambling ( Tatler No. )విహరించపోయినాము.
Foal
(n), ( s), పిల్ల, గుర్రపుపిల్ల. a mare in * చూటి గుర్రము.the * of an ass గాడిదెపిల్ల.
To Revive
(v), ( n), మళ్లీ ప్రాణము వచ్చుట. she *d దానికి ప్రాణము వచ్చినది,స్మారకము వచ్చినది.
Prophylactic
(adj), రోగము రానియ్యక చేసే, కాపైన, రక్షైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Interchange is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Interchange now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Interchange. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Interchange is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Interchange, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149795
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113022
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101392
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95657
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55820
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51487
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40198
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39102

Please like, if you love this website
close