Telugu Meaning of Intimacy

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Intimacy is as below...

Intimacy : (n), ( s), అన్యోన్యత, ఐకమత్యము, ఒద్దిక, విహితము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Stiffe
(v), ( a), ఊపిరి బిగబట్టి చంపుట. he *d his prisonersతనవద్ద వుండే యిదీలను వూపిరి తిప్పుకోనియ్యకుండా చేసి చంపినాడు.by shutting the doors they *d the flame గాలి రాకుండా తలుపులుమూశివేసినందున ఆ మంట అణిగిపోయినది. this stench is enough to * us మనమున వూపిరి తిరగకుండా చేసి చంపడానకు యీ కంపు చాలును.a stifling smell ప్రాణముపొయ్య కంపు. two children were *din the smoke యిద్దరు బిడ్డలు పొగలో వుడ్డుగుడుచుకొని చచ్చిరి,ఊపిరి తిరగక చచ్చిరి. to conceal దాచుట. they scattered rose water to * the smell ఆ కంపు అణగడానకే పన్నీరు చల్లినారు. he *ed the story ఆ సంగతిని బైట పడకుండా దాచినాడు. you should not * conviction చేసిన పాపమును గురించిన పశ్చాత్తాపమును నశింపచేయరాదు. grief *s the appetite వ్యసనమువల్ల ఆకలి తెలియదు.by stifling her sorrow she died దుఃఖమును కడుపులో దించుకొన్నందున చచ్చినది.
Journal
(n), ( s), దినచర్య. or public * ప్రతి దినము వేసే సమాచార పత్రిక, అనగా news paper a merchant's * నానాటి తీర్పులెక్క.
Exonerable
(adj), శాంతుడైన, దయాళువైన.
Ebb
(n), ( s), యేటి యొక్క పాటు, సముద్రము యొక్క పాటు, క్షణగతి , క్షయము.his fortune is now at a low * వాడికి యిప్పుడు మహా దీనదశగా వున్నది.
Sickly
(adj), weak, miserable దుర్బలముగా వుండే, అశక్తముగా వుండే,నిస్త్రాణగా వుండే. a * child నలుకువగా వుండే పిల్ల. a * tree దిగపెరిగే చెట్టు.
Amiable
(adj), సరసమైన, మనోహరమైన. She has an * disposition దాని మనసుమంచిది. he is an * person అతడు మంచివాడు, సరసుడు.
Ringing
(n), ( s), వాగడము, మోగడము, శబ్దించడము, ధ్వని.
Washpot
(n), ( s), a vesel in which any thing is washed కడిగేపాత్ర.
To Jump
(v), ( n), దుముకుట, దాటుట. he *ed up దిగ్గున లేచినాడు. he *ed out of the carriage బండిలోనుంచి దుమికినాడు. he *ed over the wall గోడను దాటినాడు. he *ed into the estate ఆ యాస్తి వాడికి అకస్మాత్తుగ వచ్చినది to agree totally, to join (johnson) సందర్శించుట. his judgement *s with yours నీకు తోచినట్టే వాడికి తోస్తున్నది.
Convertible
(adj), మారే, తిప్పగూడిన, యెట్లానంటే అట్లా చేయగూడిన. this walkingstick is convertible into an umbrella యీ వూతకర్రను నిమిషములో గొడుగుచేయవచ్చును.
Respecting
(prep), గురించి, విషయమై. * this యిందున గురించి.
Quarrel
(n), ( s), జగడము, పొట్లాట, ఘర్షణ, కలహము, వ్యాజ్యము, వివాదము.whispering breeds *s గుసగుసలచేత జగడాలు పెరుగుతవి.
Surfeit
(v), ( s), sickness or satiety caused by overfulness వెక్కసము,అజీర్ణము, వెగటు. I have got a * of these stories యీ కథలను వినివిని నాకు విసుకు పుట్టినది. he died of a * వాడు అజీర్ణము చేత చచ్చినాడు.
To Gleam
(v), ( n), మిణుక్కుమనుట, తళుక్కుమనుట,మెరుసుట.
Within
(proep), in the inner part లోపల లోగా, లో. * the fort కోటలోపల. this is not * my power అది నా శక్తిలో లేదు, అది నా వల్ల కాదు. he will come * two hours రెండుగడియలకులోగా వచ్చును. it was then * an hour of noon అప్పుడు మధ్యాహ్నమునకు గంట సేపు తక్కువగా వుండెను. it was then * five minutes of five అప్పట్లో అయిదు గంటలకు అయిదు నిమిషములు తక్కువగా వుండెను. you should live * your means నీవు అధిక సెలవు చేయరాదు, పోణిమిగా కాపురము చేయవలసినది. * a year he returned సంవత్సరములో మళ్ళు కొన్నాడు. India * the Ganges గంగకు యివతలి దేశము, అనగా గంగకు పడమటి దేశము.
To Institute
(v), ( a), ఏర్పరుచుట, నియమించుట, నిర్ణయించుట. to * a law suit వాజ్యము వేయుట. to * an enquiry విచారణకు ఆరంభించుట.
Dirt
(n), ( s), (Johnson) పిల్లకాయలు బంకమట్టితో చేసిన ఫలహారము.
Dight
(adj), dressed, adorned, arrayed అలంకృతమైన, భూషితమైన,పరిష్కృతమైన.
Delicious
(adj), మాధుర్యమైన, రుచియైన, కమ్మని, స్వాదువైన,యింపైన, హితమైన, సరసమైన.
Unhandy
(adj), not convenient, not skilful చేతకాని, అరపరాని.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Intimacy is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Intimacy now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Intimacy. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Intimacy is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Intimacy, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149845
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close