Telugu Meaning of Inventress

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Inventress is as below...

Inventress : (n), ( s), కల్పించే స్త్రీ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Rebut
(v), ( a), ఎగరగొట్టుట. he tried to * my arguments but could not నేనుచెప్పిన న్యాయములను యెగరగొట్టవలెనని చూచినాడు గాని వాడి చేత కాలేదు.
Hairpin
(n), ( s), అధిక విశ్వాసముచేత ఆప్తబంధువుల వెంట్రుకలు తెచ్చి వాటిచేత నించబడి అడుగున తోకవలె పొడుగాటి కమ్మిగల గాజుగొట్టము.
Thirtieth
(adj), ముప్పైయో.
Well-born
(adj), born of a respectable family కులీనుడైన,సత్కుల ప్రసూతుడైన, గొప్పయింట పుట్టిన.
Holder
(n), ( s), పట్టుకొని వుండేవాడు, అనుభవించేవాడు. the * of an Izara or farm ఇజరాదారుడు. a * of rent free land మాన్యగాడు. the * of a bond పత్రమును పెట్టుకొని వుండేవాడు. the * of a leese for land పట్టాదారుడు. share * పాలికాపు. See bottle- * సహాయ ఉపబలముగా వుండేవాడు, అనగా ముష్టి యుద్ధము చేసేవానికి దప్పికొన్నప్పుడు యివ్వడమునకై చెంబుతో నీళ్లు పెట్టుకొని వుండేవాడు.
To Mulct
(v), ( a), అపరాధమువేసుట, అపరాధముతీసుట.
Copper
(n), ( s), రాగి, తామ్రము. a * coin పైసా. I gave them, some coppersవాండ్లకు కొన్ని పైసాలు యిచ్చినాను. * plate ( a picture ) రాగి అచ్చున వేసినపటము. a boiler హండా, గంగాళము. sulphate of * మయిల తుత్తము, coppercoloured చామనిచాయయైన. * nose యెర్రని ముక్కు.
Dint
(n), ( s), A blow, దెబ్బ. a mark made by a blow గుంట.a mark upon. silve r &c. నొక్కు,సొట్ట. or force బలము. he got it by * of asking అడిగే దెబ్బలో అది వాడికి దొరికినది.by * of struggling I escaped నా చేతనయినమట్టుకు కాళ్ల చేతులుతన్నుకొని తప్పించుకున్నాను, నా చేతనైన యత్నములు చేసినతప్పించుకొన్నాను. by * of hard study he learnt it వక దెబ్బగాపట్టి చదివినందున దాన్ని నేర్చుకున్నాడు.
Novice
(n), ( s), కొత్త చేయి, చక్కగా పనుపడని వాడు.
Tartar
(n), ( s), what sticks to wine casks, like a hard stone, either whiteor red, as the colour of the wine from whence it comes వొయిసుపీపాయిలలో సీమసున్నమువలె గడ్డ కట్టిన మష్టు, దీన్ని ఔషధముగా వాడుతారు. the * ofthe teeth పండ్లకు కట్టిన గార. an inhabitant of Tartary టార్టరీ దేశస్థుడు. he isa regular * వాడు దూర్వాసుడు, వాడు ప్రచండుడు. he has caught a * వుడుముచిక్కుంటే మానె చెయి విడిస్తే చాలునని అయినది. he is generally a * at bottom (Smollett & c ) చూస్తే అట్లా వున్నాడు గాని వాడు యముడాయెనే. If you go andmeddle with him yo will catch a * నీవు పోయి వాడి జోలికి పోతివా అవతల నీపని వున్నది. * emetic వాంతిమందు. cream of * ఇది వొక మందు.
To Hunt
(v), ( n), వెతుకుట. he *ed for an excuse ఏమి సాకు చిక్కునా అనిచూచినాడు. they *ed for the child through the town ఆ బిడ్డను వూరంతావెతికినారు.
To Moulder
(v), ( n), మన్నైపోవుట, మగ్గిపోవుట, చివికిపోవుట. theirbodies * in the ground వాండ్ల శరీరములు, మన్ను తోమన్నైపోతవి.
Experimentally
(adv), అనుభవముచేత, అనుభవము మీద.
Recreation
(n), ( s), ఆట్లాట, ఉల్లాసము, క్రీడ, లీల, వినోదము.
Tinkering
(n), ( s), మాటువేయడము, దిద్దడము.
Unrefined
(adj), not purified శుద్ధిచేయబడని, పరిష్కృతముకాని. * silverకందువెండి. * sugar మడ్డిబెల్లము. people of * manners మోటువాండ్లు.
Eyesore
(n), ( s), అసహ్యము, వికారము . that account, is a perfect * tohim ఆ లెక్కను చూస్తే వాడికి యెక్కడలేని అసహ్యము వస్తున్నది.
Dispensary
(n), ( s), ఔషధశాల, మందుల అంగడి.
Rolling-press
(n), ( s), అచ్చు వేశే వొక విధమైన యంత్రము.
Festival
(n), ( s), ఉత్సవము, పండుగ, తిరునాళ, శుభప్రయోజనము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Inventress is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Inventress now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Inventress. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Inventress is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Inventress, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close