Telugu Meaning of Invulnerable

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Invulnerable is as below...

Invulnerable : (adj), అవధ్యమైన, అభేద్యమైన, అక్షతమైన, గాయము చేయగూడని,Prahlada was * ప్రహ్లాదుడు వజ్ర శరీరిగా వుండినాడు, ప్రహ్లాదుడు అవధ్యుడై వుండినాడు. he was * to all their abuse వాండ్ల తిట్లు వాడికి తాకలేదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Brutishness
(n), ( s), పశుప్రాయత, మూఢత్వము, జడత్వము.
Example
(n), ( s), దృష్టాంతము, నిదర్శనము, ఉదాహరణము. can you givean * of this దీనికి వొక ఉదాహరణ చెప్పగలవా. they follow his * వాణ్ని చూచి శిక్షించినారు. she is an * to all around her దానివలెవుండవద్దాయని అందరిచేత అనిపించుకొన్నది. why do not you set thechild a good *? నీవు చక్కగా నడిచి ఆ ప్రకారము ఆ బిడ్డ చక్కగా నడుచుకొనేటట్టు యేల చేయవు. they will behave well if you set them the * నీవు చక్కగా నడుచుకొంటే నిన్ను చూచి వాండ్లున్ను చక్కగా నడుచుకొందురు. if you want them to be industrious set them the * వాండ్లు శ్రద్ధగల వారుగా వుండవసలసినట్లైతే నీవు శ్రద్ధగలవాడవుగా వుండి నిన్ను చూచి వాండ్లు నేర్చుకోని. he set them a bad * తాను దుర్మార్గముగా నడిచి తన దుర్గుణములున్ను కొడుక్కున్ను పట్టుపడేటట్టు చేసినాడు. for * దృష్టాంతమేమంటే, ఉదాహరణమేమంటే. In James V. దృష్టాంతం. A+. in Matt. 1. 19. కలకం ప్రకాశయితుం అనిచ్ఛన్ A+. దాన్ని అపదూరు చేయ మనసులేని వాడై G+.
Hitherwards, Hitherwards
(adv), ఇటకు, ఈవైపుకు. the army draws సేన యిటు వస్తున్నది.
Aptness
(n), ( s), యోగ్యత, ఉపయోగత, ఉపయుక్తత, ఔచిత్యము. in learning చురుకుబుద్ధి.
Trimmed
(adj), put in good order; dressed; ornament; clipped; shaved :balanced ; rebuked సవరించబడ్డ, దిద్దబడ్డ, అలంకరించబడ్డ, కత్తిరించబడ్డ, గభరగబడ్డ,డోలాయమానపడే, చీవాట్లు పెట్టబడ్డ, గదమాయయించబడ్డ.
Increase
(n), ( s), వృద్ధి, అభివృద్ధి, పెంపు, హెచ్చు. * and decrease హానివృద్ధులు.
To Indoctrinate
(v), ( a), ఉపదేశించుట.
Professionally
(adv), ఉద్యోగమును బట్టి, వృత్తినిబట్టి, వ్యవహారమునుబట్టి.
Minor
(n), ( s), వ్యవహారదశ రానివాడు, యీడు చాలనివాడు, వ్యవహారయోగ్యత లేనివాడు.
Referendary
(n), ( s), మధ్యవర్తి, అధికారి.
Merrimaking
(n), ( s), పండుగ, విందు, వేడుక, సంబరము.
Versus
(Latin)against మీద, in law cases Ramiah * Gungia, or Smita v. Fones రామయ్య వాది గంగయ్య ప్రతివాధి, స్మిత్తు వాది జోన్సు ప్రతివాది.
Thrift
(n), ( s), parsimony; frugality మితవ్రయము, పోణిమి, పొదుపు. she showedgood * in the management of her family అది సంసారము నిండా పోణిమిగాజరిపించు కొంటున్నది. they have no * వాండ్లు రూకలను పట్టి చూడరు వాండ్లుదూబరదిండితనము చేస్తారు.
Mickle
(adj), శాన, నిండా యిది ప్రాచీన శబ్దము.
Preterperfect, Preterpluperfect
(adj), అనద్యతన భూతమైన.
To Ride
(v), ( a), సవారి చేసుట, యెక్కి పోవుట. he *s an elephant యేనుగు సవారి చేస్తాడు. he rode my horse నా గుర్రాన్ని సవారి చేసినాడు, నా గుర్రమెక్కి పోయినాడు. he rode ten miles గుర్రమెక్కి ఆమడ దూరము పోయినాడు. he taught the boy to * the high horse ఆ పిల్ల కాయకు గుర్రపు సవారి నేర్పినాడు. he rode the high horse వాడు నిండా గర్వించి వున్నాడు. they are priest-ridden వీండ్లు గురు వెట్లా ఆడిస్తే అట్లా ఆడేవాండ్లు, వీండ్లను గురువు పశువుల వలె ఆడిస్తాడు.
Worm
(n), ( s), an insect, a reptile; any thing spiral పురుగు,క్రిమి కీటము, ఇర్రి కొమ్మువలె మెలికలుగా వుండేటిది, దీనితో బుడ్డి బిరడా, తుపాకిలో యిరుక్కొన్న కాకితము మొదలైన వాటిని తీస్తారు. a weevil నంగనాచి అనే పురుగు. *s in the bowels నులి పురుగులు, ఏటిక పాములు. a * that destroys a crop వత్స పరుగు. a white malt * అందు పురుగు. a book * (he who loves his book) బాణము, రామబాణము, పుస్తకాలను కొట్టే పురుగు, పుస్తకాలమీద ప్రాణము విడిచేవాడు. a guinea * that breeds in the flesh నారి పురుగు. the * of a screw మలుచుట్టు యొక్క మెలికలు. a spiral metlic pipe placed in a tub of water ఇర్రికొమ్మువలె మెలికలుగా వుండే లోహపు గొట్టము.
Runner
(n), ( s), He who runs పరుగెత్తేవాడు. a police * పోలీసు బంట్రోతు. of a creeper తీగె. vulgarly, one who carries the mail bag టప్పాలురన్నరు.
Respiratory
(adj), ఊపిరిని, గురించిన, శ్వాస సంబంధమైన.
Gentlemanlike, Gentlemanly
(adj), పెద్దమనిషితనమైన, పెద్దమనిషికియోగ్యమైన, నాగరీకమైన, సరసమైన. * conduct పెద్దమనిషి నడక.* feeling యోగ్యులకు తగిలిన తలంపు. he lives in a * mannerపెద్దమనిషి రీతిగా వున్నాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Invulnerable is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Invulnerable now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Invulnerable. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Invulnerable is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Invulnerable, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83783
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63523
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57784
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39159
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38230
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28491
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28180

Please like, if you love this website
close