Telugu Meaning of Ironstone

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Ironstone is as below...

Ironstone : (n), ( s), ( a very strong sort of china - ware ) నిండా ఘట్టిగావుండే వొక విధమైన పింగాణి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To March
(v), ( n), పోవుట, నడుచుట, కూచీచేసుట. he *ed off లేచిపోయినాడు. the army *ed the morning ఆ దండు తెల్లవారు ఝామున కూచీచేసినది, పోయినది. or towalk gravely వొయ్యారముగా నడుచుట, హోయలుగానడుచుట.
Margin
(n), ( s), అంచు, తీరము. or notes, commentary టీక, వ్యాఖ్యానము.the names are mentioned in the * ఆ పేళ్ళు యీ పక్కను అనగా యీ అంచున వ్రాసి యున్నవి.
Fruitful
(adj), ఫలకరమైన, విస్తారముగా, ఫలించే, పండే, బిడ్డలుకనే,పిల్లలుపెట్టే. this is * of mischief యిది దుఃఖకరమైనది.యిది అనేక తొందరలకు కారణము. a * imagination పరిపరివిధములైతలంపులు. a * country రసఖండమైన దేశము, సారవంతమైన భూమి.
To Chaffer
(v), ( n), బేరమాడుట, నచ్చు బేరమాడుట.
Undefaced
(adj), not disfigured రూపము చెడగొట్టబడని, యథారీతిగా వుండే. afew letters remained * కొన్ని అక్షరాలు చెడకుండా వుండినవి.
Transfiguration
(n), ( s), change of form మారురూపు, వేషము మారడము,రూపాంతరము. C+. అవతారము. A+ says ముర్త్యంతరము.
Grot
(n), ( s), గుహ, శృంగారమైన, చలవమంటపము.
Reluctantly
(adv), అయిష్టముగా, అసమ్మతముగా.
Plight
(n), ( s), దశ, గతి, స్థితి. he is in good * మంచి స్థితిలో వున్నాడు.he is in bad * దుర్దశలో వున్నాడు.
Them
((pronoun)), వారిని,వాండ్లను,వాటిని,వీరిని,వీట
Downhill
(adv), కిందికి. we came * కౌండ దిగినాను. he is going * వాడికిక్షయకాలము వచ్చినది. In his * course వాడికి క్షీణగతిలో. In the* of life వృద్దాప్యములో.
Prey
(n), ( s), ఎర, ఆహారము, కొల్ల, దోపుడు. he became their * వాండ్ల చేత చిక్కినాడు.a beast of * దుష్టమృగము, క్రూరమృగము, అనగా పులి మొదలైనది. the alligatorand lizard are beasts of * మొసలి, బల్లి, యివి జంతువులను కొట్టుకొని తినేటివి.she is a * to grief వ్యసనము పాలైనది. the house fell a * to the flames ఆ యిల్లు అగ్నిహోత్రముపాలైనది, అనగా కాలిపోయినది. he was a * to thoughtవిచారగ్రస్తుడై వుండెను.
Extensive
(adj), విపులమైన, విస్తారమైన, విశాలమైన, విరివైన.
To Stick
(v), ( a), to adhere తగులుకొనివుండుట, చిక్కుకొని వుండుట,అంటుకొని వుండుట. the words stuck in my throat ఆ మాటలు నా గొంతు లోనుంచి బైట వెళ్ళిరాలేదు. the thorn stuck in his foot వాని కాలిలోముల్లు నాటినది, ముల్లు కారినది. the rope stuck in the pulley ఆ తాడు కప్పిలో చిక్కుకొని రాలేదు. he will never * to you వాడు నీ వద్ద నిలకడగా వుండడు, మిమ్మున వదలకుండా వుండడు. his shoe stuck in themud వాడు జోడి బురదలో తగులుకొన్నది. this disease will * by him యిది వాడి ప్రాణముతో పొయ్యే రోగము. he stuck to the work all day నాడంతాఅదే పనిగా వుండినాడు. this *s in his thoughts యిది వాడి మనసులో గాలముగా వున్నది. they who stuck to you. మిమ్మున వదలకుండా వుండే వాండ్లు. he stuck to his book వాడు పుస్తకమే గతిగా వున్నాడు. to restupon the memory painfully మనసులో మెర మెర లాడుతూ వుండుట.
Sea-port
(n), ( s), రేవు, వాడ రేవు.
Integrity
(n), ( s), గార్హస్థ్యము, నిష్కాపట్యము, పెద్దమనిషితనము, సజ్జనత,సరళత. a man of * పెద్దమనిషి జ్జనుడు.
Irrationally
(adv), అవివేకముగా, పశుప్రాయముగా, మూఢత్వముగా.
Sanies
(n), ( s), the thin matter that flows from a wound రసిక.
Amanuensis
(n), (s), ఒకడు చెప్పుతూ వచ్చేదాన్ని విని వ్రాసుకుంటూ వచ్చేవాడు. Beingunwell I employ my wife as an * in writing this letter నాకు అశక్తముగావున్నందున యీ జాబును నేను చెప్పుతూ వస్తిని నాభార్య వ్రాస్తూ వచ్చినది.
Vizier
(n), ( s), a minister మంత్రి, వజీరుడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Ironstone is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Ironstone now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Ironstone. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Ironstone is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Ironstone, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149845
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close