Telugu Meaning of Jaw

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Jaw is as below...

Jaw : (n), ( s), దవడ he died of locked * or of the lock * వాడు నక్కిళ్లుబడి చచ్చినాడు, పండ్లు కట్టుకొని చచ్చినాడు. or tattle పిచ్చిసుద్దులు, పిచ్చికూతలు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Perceptibility
(n), ( s), గోచరత్వము, గ్రాహ్యత. this proves the * of thedifference ఆ భేదము తెలిసేటిదని యిందువల్ల తెలుస్తున్నది.
Cocoa
(n), ( s), ఒక తరహా చెట్టు, దీని కాయలని పిండి నీళ్ళలో వేసి పానకముగా తాగుతారు.
Default
(n), ( s), non-payment failure defect , fault తప్పడము.in * of payment చెల్లించక తప్పితే. in * of appearance రాకపోయినట్టైతే.
Honey-comb
(n), ( s), తేనెతెట్టె. honey-combed చిన్న చిన్న రంధ్రములు గల, శిథిలమైన.
Unable
(adj), అసమర్థమైన, అశక్తమైన, శక్తి లేని. one who is * to writeవ్రాయలేనివాడు. I was * to go వెళ్ళలేక పోయినాను. being * to decide how towrite it I left it out యెటు వ్రాయడానకు పాలుపోనందున విడిచిపెట్టినాను. * tostand before him వాని యెదట నిలవలేక. * to do this దీన్ని చేయలేక. he who is* to learn his bread కూటికి సంపాదించుకోలేని వాడు. those who were * toanswer ఉత్తరము చెప్పలేని వాండ్లు. being * to refrain from sleep నిద్ర ఆచలేక,నిద్రను నిలపలేక.
Oil
(n), ( s), నూనె, చమురు, తైలము, మెరుగు. linseed * (oftencalled gingily *)1 మంచినూనె. sweet * or olive * వొకవిధమైనసీమ నూనె.Gingli is corrupted from Chenchilit the word used in upper Bengal.castor * ఆముదము. earth * మట్టితైలము. essential * of sandalచందనధృతి. *ed butter (called ghee) వెయ్యి. a leathern *bottle శిద్దె. a picture painted in * నూనెవర్ణముతో వ్రాశినప్రతిమ.
Disputant
(n), ( s), వాదించేవాడు, తర్కించేవాడు.
Object
(n), ( s), that which is seen, (in low English, a sight) వస్తువు, కండ్లకు అగుపడే వస్తువు, విషయము, తాత్పర్యము, ఉద్దేశము. the mango tree in flower is an * of great beauty పూచిన మామిడి చెట్టు నిండా అందమునకు ఆస్పదముగా వున్నది. he is a fit * for favour వాడు అనుగ్రహమునకు తగిన పాత్రుడు. this is a most important * యిది ముఖ్యమైన విషయము. is it your * to enrage him? అతణ్ని రేచవలెనని నీకు అభిప్రాయమా. he wrote so as to conceal his * తన అభిప్రాయము బయటపడకుండా వుండేటట్టుగా వ్రాసినాడు. he has carried his * తన వుద్దేశమును నెరవేర్చినాడు, వాడి పట్టును సాధించినాడు. that is no * అది అ విషయము. the distence is no * దూరము వొక విషయము కాదు. an * of sense ఇంద్రియ గోచరమైన వస్తువు. the soul is not an * of sense ఆత్మ యింద్రియములకు అగోచరము. he is a wretched * వాడొక దిక్కుమాలిన పక్షి. in grammar కర్మ.
Above
(prep), మీద, పైన, మించిన, అధికమైన. * two hundred యిన్నూటికిపైన,యిన్నూటికి మించి. his conduct is * suspicion అతని నడతను గురించిఅనుమానము లేదు. this is an undertaking * his strength యిది అతని శక్తికిమించిన యత్నము. the * story యిందాకటి కథ, పైన చెప్పిన కథ. the * storyయిందాకటి కథ, పైన చెప్పిన కథ. the * stated పైన చెప్పిన. while they were *ground వాండ్లు జీవంతులై వుండినప్పుడు. * all ముఖ్యముగా. God is * allఅన్నిటికీ దేవుడు వున్నాడు. he is * receiving rent for his house వాడు తనయింటికి బాడిగే తీసుకోవడము తక్కువగా యెంచుతాడు. he is * his business వాడుతన వుద్యోగమును నీచముగా యెంచుతాడు. he is * the world వాడు కలిగిన వాడైవున్నాడు. In the world * పరమందు.
Mannikin
(n), ( s), See Manikin.
Diversity
(n), ( s), చిత్రవిచిత్రత, నానావిధము. there is a great*of opinions about this యిందున గురించి పదిమంది పదివిధములుగాచెప్పుతారు. from the *of the prospect చిత్రవిచిత్రముగాఅగుబడుటచేత, చిత్రవిచిత్రమనగా వొక తట్టు కొండలు, వొకతట్టునది, వొకతట్టు పట్టణము యిట్లా అగుపడడము.
Shipwrecked
(adj), వాడముణిగిన, నష్టమైన, చెడ్డ. a * man ముణిగినవాడు.సర్వవ్యాపారము కోలు పుచ్చుకొన్నవాడు.
Symmetrical
(adj), proportionate; having parts well adapted to each other సమవిభక్తాంగముగల, వొకటికోకటి పొంకముగా వుండే.this statue is not * యీ విగ్రహమునకు అవయములు పొంకాయింపుగా వుండలేదు.
Able
(adj), శక్తిగల, సామర్థ్యముగల, an * man సమర్థుడు. one who is * to readచదవగలవాడు. he is not * to read వాడు చదవలేడు. I am not * to do it నేనుదాన్ని చేయలేను. the affix అంత్య ప్రత్యయము. as "pleasurable " సంతోషకరమైన.notable ప్రసిద్ధమైన. readable చదవగూడిన. saleable అమ్మగూడిన.
Conjecture
(n), ( s), ఊహ, అనుమానము, యెన్నిక.
Turner
(n), ( s), తరిమెన పెట్టేవాడు.
To Minute
(v), ( a), యాదాస్తు వ్రాసుకొనుట జ్ఞాపకానికి వ్రాసుకొనుట.
Snaffle
(n), ( s), నీళ్లకళ్ళెము.
Scullion
(n), ( s), పాత్రలు కడిగిపెట్టేవాడు, కుండ చుట్లు కడిగేవాడు.
Jaundiced
(adj), కామర్ల రోగముగల, అసూయగల, గిట్టని, విరసమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Jaw is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Jaw now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Jaw. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Jaw is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Jaw, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close