Telugu Meaning of Latinist

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Latinist is as below...

Latinist : (n), ( s), లాటిన్ భాషాపండితుడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Waxy
(adj), మైనమువంటి, మెత్తని.
Aloft
(adv), పైన, పైగా, పొడుగున. from * పైననుంచి.
Declaimer
(n), ( s), ప్రసగించేవాడు, ఉపన్యసించేవాడు, మాట్లాడేవాడు.a * against this custom యీ వాడుకను దూషించేవాడు.
Urged
(adj), forced, constrained ప్రేరేపించబడ్డ. * by necessity he sold theproperty అగత్యము వచ్చి సొమ్మును అమ్ముకొన్నాడు.
Indelicate
(adj), అమర్యాదైన, రసాభాసమైన, పోకిరైన, బండైన.
Intestines
(n), ( s), plu. ప్రేగులు.
Unlikely
(adj), not probable అసంభావితమైన. in such a business profit is * యిటువంటి పనులలో లాభము వస్తున్నదని యెంచరాదు. It is * that they will comeవాండ్లు వచ్చేది సందేహము.
Dateless
(adj), తేది లేని.
Flap-eared
(adj), వేలు చెవులుగల.
Leviable
(adj), వసూలు చేయతగిన, రాబట్టతగిన, తీయతగిన.No tax is * upon rice బియ్యానికి సుంకము తియ్యవలసినదికాదు.
To Strike
(v), ( a), కొట్టుట. to * with the open hand అరిచచేతితో చరుచుట. to * with the fist గుద్దుట. to * a bell or drum వాయించుట.the mud struck my face బురద నా ముఖము మీద చెదరినది. he struck ten blows పది దెబ్బలు కొట్టినాడు. it *s me he is gone వాడు వెళ్ళినాడని తోస్తున్నది. does it not * you this is wrong? యిది తప్పు అని మీకు తోచలేదా. this struck me as very strange యిది నాకు వింతగా తోచినది. one thing *s me నాకు వోకటి తోస్తున్నది. it *s seven యేడుగంటలు కొట్టుతున్వవి. to * a balance లెక్కతీర్పుచేసుట.to * a bargain బేరముతట్టుట, బేరము చేసుట. to * coin నాణ్యము వేసుట. the horse's shoes struck fire గుర్రము యొక్క లాడములు తగిలి నిప్పు మిణుగురులు లేస్తవి. they struck their flag కోడిని దించినారు. he struck light a చెకుముకి వేసి నిప్పును కలగచేసినాడు.he struck a line గీత గీసినాడు. they struck a peace సమాధానము చేసినారు. to * sail వాడ చాపలను దించుట. to * the strings of a lute వీణె వాయించుట, తంబుర మీటుట. to * a tent గుడారమును పడగొట్టుట, గుడారమును పెరుకుట. to * a total వెరశికట్టు. the labourers struck work పని వాండ్లు పనిచేసేది లేదని తిరిగబడ్డారు. thelightning struck him dead పిడుగుపడి చచ్చినాడు. these words struckhim dumb యీ మాటలతో వాడి నోరు అణిగినది. to * with fear భయపరుచుట.he struck off the item ఆ పద్దును కొట్టివేసినాడు. they struck off his head వాని తలను కొట్టివేసినారు. they struck off 2000 copies of the book ఆ పుస్తకమును రెండు వేల ప్రతులు అచ్చు వేయించినారు. he struck out a new rule కొత్త సూత్రమును కనిపెట్టినాడు. the drums * up a march ప్రయాణతంబుర కొట్టుతారు. they struck up a new plan కొత్తగా వొక యుక్తి చేసినారు. they struck up a marriage నిమిషములోవొక పెండ్లి చేయించినారు.
Peach-coloured
(adj), or Pink యెర్రని.
To Straggle
(v), ( n), to wander dispersedly చెదిరిపోవుట, చెదిరిమూలకొకటిగా తిరుగుట.
Chicken
(n), ( s), కోడిపిల్ల, కోడి. chickens కోడి పిల్లలు, కోళ్లు. (the vulgar word at Madras is సగము కోడి.
To Bay
(v), ( n), మొరుగుట. the dogs * at the moon చంద్రుణ్ని చూచి కుక్కలుమొరుగుతవి.
Mercenary
(adj), ద్రవ్యాశగల, దుడ్డుకుపాటుపడే, దుడ్డే ప్రధానముగాయెంచే. * troops పరదేశస్థులైన కూలి సిఫాయీలు. a * Judge లంచగొట్టైన న్యాయాధిపతి. he is very * దుడ్డుకై నీచవృత్తిలో ప్రవేసించేవాడు.
Nauseous
(adj), వాకర వచ్చే, చీదరైన, అసహ్యమైన. to render the dose less * they put some salt in it అంత వెగటు లేకుండా వుండడానకు ఆ మందులో కొంచెము వుప్పు వేస్తారు. * flattery అసహ్యకరమైన స్తోత్రము, చీదరగా వుండే స్తోత్రము.
Completed
(adj), సంపూర్ణమైన, సమాప్తమైన, తీరిన, ముగిసిన.
To Decide
(v), ( a), తీర్పుచేసుట, తీర్చుట, నిశ్చయము చేసుట.వగదెంచుట. he *d the question ఆ సంగతిని వగదెంచినాడు.this *s nothing యిందువల్ల, ఒకటిన్ని తీరదు. unable to * howto write this passage I omitted it యీ వాక్యమును యెటూవ్రాయడానకుతోచక విడిచిపెట్టినాడు. he *d in his mind to go there అక్కడికిపోవలెనని మనస్సులో నిశ్చయించుకున్నాడు.
To Gratulate
(v), ( a), దీవించుట, మంగళశాసనము చేసుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Latinist is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Latinist now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Latinist. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Latinist is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Latinist, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149755
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112987
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101358
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95628
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55805
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51471
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40182
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39085

Please like, if you love this website
close