Telugu Meaning of Laudable

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Laudable is as below...

Laudable : (adj), మెచ్చుకోతగ్గ, మంచి. a * act సుకృతము. a * design మంచితలంపు. a * puruit సత్కార్యము, సుకర్మము. a * society సత్కార్యమునకైకూడేసభ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Fidelity.
( n.), ( s.), భక్తి, శ్రద్ధ,విశ్వాసము,ప్రామాణికత్వము,యాధార్ధ్యము, conjugal * పాతివ్రత్యము. I am certain of the * of this translationయీ భాషాంతరము సరిగ్గా వున్నట్టు నాకు రూఢీగా వున్నది . I doubt the * of thisrendering దానికి యిది అర్ధము కాదని నాకు తోస్తున్నది. Dz. says విశ్వస్తత,ప్రభుభక్తి, సారళ్యము, యాధార్థికత.
Seasonableness
(n), ( s), సమయోచితత్వము. from the * of his aid వాడి సహాయము సమయోచితముగా వుండినందున.
To Indue
(v), ( a), See To Endue.
Helmsman
(n), ( s), చుక్కాణి తిప్పేవాడు.
Merlin
(n), ( s), వొక విధమైన డేగ.
Angularly
(adv), కోణముగా, మూలగా.
Ambitiousness
(n), ( s), ఆశ, అత్యాశ, గొప్పతనము కావలెననే ఆశ.
Puffin
(n), ( s), వొకవిధమైన జలపక్షి.
Rectitude
(n), ( s), uprightness ఆర్జవము, యథార్థత, సరళత. this proves the *of his conduct అతను చేసినది సరియని యిందువల్ల తెలుస్తున్నది. a man of *ఖండావాది, నిజస్థుడు, పెద్ద మనిషి.
Jocund
(adj), ఉల్లాసముగల, వేడుకగావుండే.
Unlearned
(adj), illiterate చదువుకోని, నిరక్షకుక్షియైన, అక్షరస్థుడుకాని. the *speak thus సామాన్యులు యీ రీతిగా చెప్పుతున్నారు.
Cheer
(n), ( s), రసము, భావము. entertainment భోజనము విందు. good *సరసాన్నము, సుభోజనము. gaity ఉల్లాసము. courage ధైర్యము. he of good *ధైర్యముగా వుండు Sad * వ్యాకులము. what * ! క్షేమమా. what * brother ఓ అన్నామీరెట్లా వున్నారు. they gave a * జయము జయ మని అరిచినారు. when they sawhim the whole army gave a * వాణ్ని చూచి దండంతా యేకముగా జయజయశబ్దమును చేసినది. they received him with cheers జయము జయమని అతణ్నిగైకొన్నారు.
To Defend
(v), ( a), రక్షించుట, కాచుట, కాపాడుట. the wall *s usfrom the sun ఆ గోడ చేత మనకు యెండ లేకుండా వున్నది. the glass*s the watch గడియారమునకు అద్ధము సంరక్షకముగా వున్నది. theseguns * the fort కోటకు యీ ఫిరంగులు రక్షకముగా వున్నవి, యీ ఫిరంగులుకోటను కాపాడుతున్నవి. he *ed himself తనమీద వచ్చిన దెబ్బనుతప్పించుకున్నాడు. he *ed his wife 's conduct పెండ్లాముచేసినదాన్ని రక్షించినాడు, అనగా పెండ్లాము చేసిన దానికి తాను వహించుకొనివచ్చినాడు. I do not * my conduct in this యిందులో నాయందు తప్పులేదనిఅనను.
To Contrast
(v), ( a), భేదము చూపుట, పరస్పరభేదమగు పరచుట, తారతమ్యమునువిచారించుట, వ్యత్యాసమగు పరచుట, వైపరీత్యమగు పరచుట, సమత్వము లేదనిఅగుపరచుట. I will not * the conduct of these two men వీండ్ల యిద్దరియోగ్యతలో తారతమ్యము విచారిస్తాను, వాడి నడక యేలాగంటిదో వీడి నడక యేలాగంటిదోవిచారిస్తాను, చూపిస్తాను. your conduct contrasts (v. neut.) strangely with his నీ నడక యెక్కడ వాని నడక యెక్కడ.
Sophist
(n), ( s), కుతర్కము చెప్పేవాడు, తాంత్రికుడు.
Feliciation
(n), ( s), శుభమున కొనియాడడము, సంతోషమును కొనియాడడము.we offer his our *s వాడికి శుభమును కొనియాడుతున్నాము.
Appetence
(n), ( s), ఆశ, ఇచ్ఛ.
To Sneeze
(v), ( n), తుమ్ముట.
Fealty
(n), ( s), స్వామిభక్తి, ప్రభుభక్తి, అజ్ఞాపరతంత్రత, అనురాగము.యిది కావ్యమందే వచ్చేమాట.
Inquietude
(n), ( s), ఆయాసము, చింత, వ్యాకులము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Laudable is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Laudable now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Laudable. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Laudable is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Laudable, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149838
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101432
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39118

Please like, if you love this website
close