(adj), దీర్ఘమైన, పురాతనమైన, ముదిరిన, మొండి. * hatred దీర్ఘద్వేషము, బధ్దవైరము. an * disease దీర్ఘ రోగము, ముదిరిన రోగము, మొండి రోగము. an * error అనాదిగా వుండే భ్రమ, ఎంత చెప్పినా తీరనిభ్రమ. an * custom అనాదిగా పూర్జితమై పట్టుబడి వుండే దుర్వాడిక.an * drunkard చెడ్డ తాగుపోతు.