Telugu Meaning of Livery

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Livery is as below...

Livery : (n), ( s), యజమానుడు పనివాండ్లకు యిచ్చిన వుడుపు. by liveries I knew it tobe his conveyance పనివాండ్ల వుడుపుచేత అది అతని బండి యని కనుక్కొన్నాడు. *stables బాడిగె గుర్రాలు వుండే లాయము. Those horses now stand at * ఆ గుర్రాలుఅద్దెకు విడువబడి వున్నవి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Oats
(n), ( s), వోటు బియ్యము, అనగా వులవలవంటి వొక విధమైన ధాన్యము, దీన్ని ముఖ్యముగా గుర్రాలకు పెట్టుతారు. he has sown his wild * వాడి పోకిరీతనము అణిగి యిప్పుడు కొంచెము గునముగా వున్నాడు.
Effector
(n), ( s), సఫలము చేసినవాడు, వొనగూర్చినవాడు, నెరవేర్చినవాడు.
Glad
(adj), సంతోషముగా వుండే, ఆనందముగా వుండే. I am * tosee you నిన్ను చూచినది నాకు సంతోషమే. In the followinginstances pleasure is not meant : at last he was * to sell hischildren తుదకు వాడికి బిడ్డలు అమ్ముకోవలసివచ్చినది.In this misery the King was * to eat dry bread యీ తొందరలోరాజు వట్టి అన్నమైనా చిక్కినదే చాలుననుకొన్నాడు. I shallbe * to see you to-morrow evening రేపు సాయంకాలము రా.I should be * to know what you mean by this యిది యేమిరా.I should be * to know who gave you authority to do thisయిట్లా నిన్నెవరు చెయ్యమన్నారోయి. they fled and were * to hide themselvesin a pit వాండ్లు పరుగెత్తిపోయి యిదే చాలునని వొక పల్లములోదాగినారు.
Shittim
(n), ( s), that is, Cassia Lignea తుమ్మకర్ర వంటి వొక కొయ్య.వొక విధమైన పాలటేకు. (Kitto.) but Royle Sissoo wood ఇరుగుడు చెక్క.D+ and A+ use the word untranslated.
Misery
(n), ( s), దౌర్భాగ్యము, దురవస్థ, or grief దుఃఖము, వ్యసనము. he described the miseries he had suffered తానుపడ్డ కడగండ్లను చెప్పినాడు.
Latitude
(end,)[read]onMarkxv 42.
Spite
(n), ( s), malice; rancour; hate ద్వేషము, చలము, పగ, ఈర్ష్య,కసి, కంటు. through * towards me he did this నా మీద కాక యీపని చేసినాడు. * of the law he did as he pleased చట్టమును కట్టిపెట్టి తన మనసు వచ్చినట్టు చేసినాడు. in * of the rain hecame వాన కురుస్తూ వుండినప్పటికిన్నీ వచ్చినాడు. he did it in * ofme నేను యెంత వద్దన్నా వినక చేసినాడు. he sold the house in *of them వాండ్లు యెంత విరోధము చేసినప్ఫటికిని ఆ యింటిని అమ్మివేసినాడు.he came there in * of the fever జ్వరాన్ని కూడా తోసుకొని అక్కడికివచ్చినాడు. in * of herself she wept తనకు పట్టకూడక యేడ్చినది.he paid the money in * of his teeth ఆ రూకలను విధిలేక చెల్లించినాడు. in * of his learning he is a fool యెంత చదువుకొన్నావాడు వట్టి పిచ్చివాడు. in * of it's beauty all men hate the makeఎంత అందమైనదైనా పామంటే యెవరికిన్నీ గిట్టదు.
Serpigo
(n), ( s), a kind of itch ఒక విదమైన గజ్జి.
Rock-snake
(n), ( s), a great but harmless Indian serpent కొండచిలువ, కొండపాము, తుండుపాము.
Unapparelled
(adj), not dressed అలంకారవిహీనమైన.
Tumid
(adj), ఉబ్బిన, వాచిన.
Rascal, Rascally
(adj), means తుంట, తుచ్ఛమైని, నీచమైన, పోకిరైన.
Re-enforced
(adj), ఉపబలము కలిగిన. after the Regiment was * ఆ పటాళానికివుపబలముగా కొందరు వచ్చి చేరిన తరువాత.
Indivisably
(adv), అభేధ్యముగా, అవిభజనీయముగా, దృఢముగా, భాగించగూడక.
Slouch
(n), ( s), a down cast look అధోదృష్టి, అధోముఖము, కింది చూపు.a depressi on the of the head తల నేల వేసుకోవడము.
Claimer
(n), ( s), wanaxani adige vadu, xAvAxArudu.
Consistence, Consistency
(n), (s.), durability నిలకడ, సందర్భము, సంబంధము. uniformity ఏకరీతి, అనుగుణ్యము. I admire the * of his conduct వాడి నడక ఏకరీతిగా వుండడమునకు ఆశ్చర్యపడుతాను. there is no * in this story యీ కధ అకటవికటముగా వున్నది. what is the * of being my friend and my enemy's friend? నాకున్ను నా శత్రువుకున్ను మిత్రుడుగా వుండడము యెట్టి సందర్భము. or degree of denseness చిక్కిన, చిక్కదనము. when he had made the mortar of a proper * he put it on the wall ఆ గారను పక్వముగా కూర్చిన తరువాత గోడకు పూసినాడు. they mix oil with the plint till they have brought it to a proper * వర్ణము బాగా పక్వానికి వచ్చేదాకా నూనె పోసి నూరుతారు.it was of a due * అది పక్వముగా వుండినది. it assumed a * అది పక్వమైనది. when the wax is cooled to the * of paste మయనము చల్లారి పిండిపదునుకు వచ్చినప్పుడు. he shows no * వాడికి స్థిరబుద్ధి లేదు, వాడికి లక్ష గుణములు.
Gaze
(n), ( s), రెప్పవేయక చూడడము.Gazelle, n. s. మృగము, అనగా జింక. * eyed మృగాక్షి .ఏణాక్షి.
To Attend
(v), ( a), to accompany అనుసరించుట, కూడా వచ్చుట. to wait uponకొలుచుట, పరిచర్య చేసుట. what doctor attends you నీకు యెవడు వైద్యముచేస్తాడు. he attends me నా దగ్గిర వున్నాడు, నాకు వైద్యము చేస్తాడు. he attendedthe auction యేలమునకు వచ్చినాడు. I will * your arrival తమ రాక కెదురుచూస్తూ వుందును. Two horsemen * the governor when he goes out గవనరుబయట పొయ్యేటప్పుడు రెండు తురుపుసవార్లు వెంట పోతారు. you must * me everyday ప్రతి దినము నీవు నా దగ్గరికి రావలసింది. Fortune will * the brave ధైర్యముగల వారిని భాగ్యము అనుసరించును. Success attended our efforts మాయత్నములు సఫలమయినవి. he attended church last niht రాత్రి గుడికి వచ్చివుండినాడు. they attend school by ten పది ఘంటలకు బడికి వస్తారు. the kingattended the feast with his retinue రాజు తన పరివారముతో కూడా ఆవుత్సవానికి వచ్చినాడు. the fever was attended by vomitting జ్వరముతో కూడావాంతి వచ్చినది. the church was ill attended గుడికి శానా మంది రాలేదు. thechurch was well attended గుడికి శానామంది వచ్చినారు. this was attendedwith many advantages యిందువల్ల శానాఫలము కలిగినది. Rain not attendedwith thunder ఉరుము లేని వాన.
Wrangling
(adj), disputing or contending angrily రోషముగా పోరాడే, ఘర్షణచేసే.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Livery is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Livery now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Livery. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Livery is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Livery, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51510
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close