Telugu Meaning of Magnolia

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Magnolia is as below...

Magnolia : (n), ( s), వొక చెట్టు పేరు. Of this the చంపక వృక్షముis one species.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Lathe
(n), ( s), తరిమిడిదొడ్డి, తరిమెనదొడ్డి. to turn in a * తరిమెనబట్టుట.
Ventricle
(n), ( s), కడుపు. in the heart there are two *s; in the lungs there are two *s called lobes : in the brain there are two *s వీటికి స్థానం భాగం, తిత్తి, కడుపు అని అర్థమవుతున్నది.
Who
(pron), relative, which person ఎవడు, ఎవరు. he who comesవచ్చేవాడు. who are you ? నీవు యెవరు. * else? ఇంకా యెవరు.
Disenchanted
(adj), దిగదుడుపుచేయబడ్డ, ప్రతిమంత్రముచేత నివారణము చేసుట, భ్రమి నివారణము చేసుట. this hasquite *ed him యిందు చేత వాడికి వివేకము వచ్చినది.poverty *ed him దరిద్రముచేత వాడి ధనమదముపోయినది.
Untimely
(adj), unreasonable, happening before the usual time ఆకాలములో సంభవించిన, కాలము కాని కాలములో తటస్థించిన. * death అకాలమరణము.in an * hour ఆకాలములో, చెడువేళలో.
Afront
(adv), యెదురుగా, యెదుట.
To Recite
(v), ( a), చెప్పుట, చదువుట, వివరించుట, వర్ణించుట. he *d the lessonపాఠమును అప్పగించినాడు.
To Line
(v), ( a), అస్త్రివేసుట. he *d the coat with silk ఆ చౌక్కాయకు పట్టు అస్త్రి వేసినాడు. he *d the box with tin పెట్టెకు లోగా సీసపురేకు వేసినాడు. a *d coat జమిలిచొక్కాయి, రెట్టచొక్కాయి. the trops *d the walls గోడకు లోతట్టు చుట్టుదండు వరసగా నిలిచినది. the trops *d the streets ఆ వీధికి రెండు ప్రక్కల దండువరసగా నిలిచినది. his purse is well *d (Johnson) వాడి తిత్తి నిండినది, అనగామహరాజు అయినాడు. a tank *d with stone రాళ్లుకట్టిన గుంట. the dog *d the bitch ఆ కుక్క ఆడుకుక్కను చూలుచేసినది.
To Furnish
(v), ( a), సిద్ధపరుచుట, అమర్చుట, జాగ్రత్తచేసుట, యిచ్చుట. he *ed the house ఆ యింటికి కావలసిన సామానులను జాగ్రత్తచేసినాడు.ఆ యిల్లు ముస్తీబు చేసినాడు. he *ed the troops with ammunitionఆ దండుకు మందుగుండు జాగ్రత్త చేసినాడు, సర్ఫరా చేసినాడంటారు . the bird*es her young with food ఆ పక్షి పిల్లలకు ఆహారమును తెచ్చి పెడుతున్నది.this *ed him with an excuse యిందువల్ల వాడికి వొకసాకు చిక్కినది. I *edhim with dress వాడికి బట్టలు నేను యిచ్చినాను.
Sublapsarian
(n), ( s), కలియుగ సంబంధమైనవాడు.
Cieling
(n), ( s), yiMtilogA, kayilu, wrAvulu agupadakuMdA kattina gudda. Cigar, n. s. cutta, poVgacutta.
Spell
(n), ( s), charm మంత్రము. she cast a * over him వాడిమిదమంత్రచ్చాటన చేసినది. a task, a job, a turn of work వొకపూట పని.
Distressful
(adj), దుఃఖకరమైన, సంకటమైన.
A Tup
(n), ( s), ( a Scotch word ) a ram పొట్టేలు. a * lamb గొర్రె యొక్కపోతుపిల్ల.
To Stop
(v), ( a), నిలుపుట, అడ్డగించుట. he stopped the work ఆ పనినిలిపినాడు. he stopped me from speaking నన్ను మాట్లాడనియ్యకుండానిపిలినాడు. he stopped me from going నన్ను పోకుండా నిలిపినాడు.he stopped the stream పారేనీళ్ళను అడ్డకట్టినాడు. this soonstopped his breath యిందువల్ల చచ్చినాడు. the pain stopped mybreath ఆ నొప్పిచేత వూపిరి పట్టుకొన్నది. he stopped the holewith earth ఆ బొందను మన్నువేసి పూడ్చీనాడు. he stopped the bottleఆ బుడ్డీకి బిరడా వేసినాడు. he stopped my mouth with his hand నన్ను మాట్లాడవద్దని తన చేతితో నా నోరు మూసినాడు. this remark ofmine stopped their mouths నేను యీ మాట చెప్పేటప్పటికి వాండ్లునోరు మూసినారు. they stopped the road, or they stopped up theway ఆ దోవను కట్టివేసినారు. they stopped the leak వోడును మూసినారు.he stopped his ears చెవులు మూసుకొన్నాడు. why do you * his wages?వాడి జీతమును యెందుకు నిలిపినావు, బిగబట్టినావు. the merchant has stopped payment ఆ వర్తకుడు దివాలెత్తినాడు.
Feigning
(adj), బేడిజముచేసే, మాయచేసే, దొంగవేషము వేసుకొన్న. *fear భయపడ్డట్టు మాయచేసే.
Sub
in composition,అనగాకింది, * assistant రెండోపనివాడు.
Portent
(n), ( s), ఉత్పాతము, దుశ్శకునము.
Sportfulness
(n), ( s), ఉల్లాసము, లీల, సరసత, సరసము.
Acknowledged
(adj), వొప్పిన, అంగీకరించిన. or renowned ప్రసిద్ధమైన. It mustbe * that some of them are rich వారిలో కొందరు భాగ్యవంతులుగా వుండేదివాస్తవమే. she is an * beauty అది అందకత్తె యని ప్రసిద్ధురాలైనది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Magnolia is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Magnolia now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Magnolia. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Magnolia is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Magnolia, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149857
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close