Telugu Meaning of Maintop

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Maintop is as below...

Maintop : (n), ( s), వాడ నడిమి స్తంభము మీది తొట్టి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Gutta Serena
(n), ( s), నేత్రరోగ విశేషము .
To Interpose
(v), ( a), నడమబెట్టుట, అడ్డము బెట్టుట. he *d his shield డాలును అడ్డము పెట్టినాడు. the king *d his authority to prevent thefight ఆ జగడమును అడ్డుపెట్టడానికి రాజు తన అధికారములును అడ్డుపెట్టినాడు. at this place he has *d some remarks ఈ స్థలములో నడుమకొన్ని విశేషములను చెప్పినాడు. God has *ed a sea between these countries దేవుడు ఈ రెండు దేశములు మధ్య ఒక సముద్రమును పెట్టినాడు. To Interpose, v. n. అడ్డపడుట, నడమపడుట, మధ్యస్థము చేయుట. I *d tostop the dispute ఆ జగడమును ఆపడానికి అడ్డుపడ్డాను. unless you *they will die నీవు నడమ పోకుంటే వాండ్లు చత్తురు. he was going onto use more violent language when I *d to stop him వాడు యింకానిండా తిట్టపోగా నేను అడ్డుపడి నిలిపినాను. he *d between my brotherand me మా అన్నకు నాకు మధ్యస్థముచేసినాడు. a sea *s between these two countaries ఈ రెండు దేశముల నడుమ వొక సముద్రమున్నది.
Virtual
(adj), effectual, being in substance వాస్తవికమైన, ప్రకాంతరమైన, జాడగా వుండే. his letter does not confess the debt in plain words, but it is a * acknowledgemnet వాని జాబువల్ల శబ్దతః ఆ అప్పును వొప్పుకోక పోయినప్పటికిన్ని తాత్పర్యతః వొప్పుకొన్నట్టుగానే వున్నది. transportation is * death నీళ్ళమీదికి పంపడము వురిదీయడమునకు తుల్యమే.
Speciosuly
(adv), బైటికి న్యాయముగా, చూపుకు బాగుగా.
Mixen
(n), ( s), కుప్ప, పెంట.
Brat
(n), ( s), పాడుబిడ్డ, పాడుపిల్ల, యిది బిడ్డలను గురించిన తిరస్కారమైన మాట.
Meteor
(n), ( s), ఆకాశమందు క్షణమగుపడి మరుగైపొయ్యే జ్యోతి మొదలైనవి.prosperity is a mere * ఐశ్వర్యము క్షణభంగురము. this *led him astray యీ మాయచేత పొరబాటుపడ్డాడు.
Shelf
(n), ( s), a board in a press &c. అటక, అట్టువ, మచ్చు. he placed the books upon the shelves ఆ పుస్తకాలను అలమారు బల్లల మీదపెట్టినాడు. a set of shelves అల్మారా. a rock or sand bank in the sea సముద్రములో వుండే చట్టు, కొండ. the eagle built its nest in a * on the hill కోండ మీద పడి కట్టువలె వుండిన వొక చోట గూళి గూడుకట్టినది. that business is now laid on the * ఆ వ్యవహారమును యిప్పుడు మానుకొన్నారు. It was laid on ట్హే * or it was neglected అది యిప్పుడు మూలబడ్డది.
Devised
(adj), దత్తమైన, యివ్వబడ్డ, అనగా మరణశాసన, పూర్వకముగాయివ్వబడ్డ. or contrived పన్నిన, కుదర్చిన.
Scrutoire
(n), ( s), A case of drawers for writing వ్రాశేపెట్టె,commonly called దస్కుపెట్టె. (Desk)
Paganism
(n), ( s), అన్యమతత్వము, అనగా ఖ్రిష్టు వ్యతిరిక్త మతత్వము. the poetShakespeare is sometimes charged with * యీ కవికి మత దూరుడనేదోషము కద్దు.
To Pace
(v), ( n), నడుచుట. he *d the tall ఆ కూటములో పచారు చేసినాడు.
Recommencement
(n), ( s), పునరారంభము, మళ్ళీ మొదలు పెట్టడము.
Sutler
(n), ( s), a man that sells provisions and liquor in a camp ప్రయాణములో దండుకు భోజన సామాగ్రి సారాయి అమ్మేవాడు.
Warrior
(n), ( s), a military man, brave soldier వీరుడు, శూరుడు, బంటు.
To Debar
(v), ( a), నివారించుట, అడ్డిచేసుట, అభ్యంతరము చేసుట,రాయివేసుట.
Reprieve
(n), ( s), a delay or remission of capital punishment తల తీయవద్దు తాళవలసినదని వచ్చిన ఆజ్ఞ. he gained a * వాణ్ని అప్పుడు వురి తియ్యకుండా నిలిపినారు, వాడికి శిక్ష చెయ్యకుండా నిలిపిపెట్టినారు. the morning he was to be hanged a * arrived వాణ్ని వురి తీయవద్దని ఆజ్ఞ వచ్చినది. he is a little better to-day; it is a short * వాడికి నేడు కొంచెము వాసిగా వున్నది, యీ వేళకు ప్రాణము నిలిచినది. they said they would come and take the money next morning; but they did not come; this he looked upon as a * రేపు వచ్చి రూకలు తీసుకొంటా మని వాండ్లు రాకపోయిరి అందువల్ల నాకు ఆ గండము తప్పినదన్నాడు, యూ వేళకు బ్రతికితి నన్నాడు.
Lote
(n), ( s), or Lotos or Lotus పద్మము, కమలము, తామరపువ్వు.
Hiding-place
(n), ( s), దాగే స్థలము.
To Remark
(v), ( a), to note or observe కనుక్కొనుట, కనిపెట్టుట, జ్ఞాపకముగా వినుట, గురుతుగా చూచుట. to distinguish తెలుసుకొనుట. or point out అగుపరుచుట, చూపుట. I did not * any difference between the two ఆ రెంటికి నాకు భేదము అగుపడలేదు. did you * what he said? వాడు చెప్పినది కనుక్కొన్నావా, వాడు చెప్పినది చూస్తివా. I *ed two people with him అతనితో కూడా యిద్దరు వున్నట్టు కనుక్కొన్నాను. I saw two men but I did not * who they were యిద్దరినీ చూచినాను గాని వాండ్లెవరో నేను గురుతుగా చూడలేదు. I did not * what he said వాడు చెప్పిన దాన్ని నేను జ్ఞాపకముగా వినలేదు. he *ed that they had come there వాండ్లు వచచినారని అన్నాడు, వాండ్లు వచచినట్టు కనుక్కొన్నాడు. he *ed that I might go if I liked నీ కిష్టమైతే పోవలశినదన్నాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Maintop is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Maintop now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Maintop. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Maintop is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Maintop, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149775
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113006
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101380
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95644
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55814
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51482
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40191
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39096

Please like, if you love this website
close