(v), ( a), and v. n. అనుకొనుట, ఉద్దేశించుట, ఉద్యుక్తముగా వుండుట, ఎంచుట, తలచుట, భావించుకొనుట, యత్నముగా వుండుట. he *s to doso అట్లా చేయవలెనని వున్నాడు. do you * to go back ? మళ్ళీ పోవలెననివున్నావా. I went there *ing to call him వాణ్ని పిలవవలెనని అక్కడకుపోతిని. what to do these words ? ఈ మాటలకు అభిప్రాయమేమి.he *ed this book for you ఈ పుస్తకము నీకోసరమని అనుకున్నాడు.