Telugu Meaning of Manifested

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Manifested is as below...

Manifested : (adj), బయలుపడ్డ, తెలియచేసిన స్పష్టమైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Must
(aux.verb), వలెను, వలసినది. you * go there నీవు అక్కడికి పోవలసినది. you * not go there అక్కడికి నీవు పోకూడదు.it * be here అది యిక్కడ వుండవలసినది. * not I read this?నేను యిది చదవవద్దా. must అనేమాట ఆజ్ఞారూపకముగానున్ను విధిరూపముగానున్ను వుంటున్నది గనుక తనకు తక్కువ వాండ్లతో చెప్పవచ్చునేగాని అధికులతో చెప్పరాదు, యేలాగంటే. you * do this నీవు అగత్యము చేయవలసినది, యిది నీవు చేయకపోతే చూడు అని ఆజ్ఞారూపకముగా వుంటున్నది గనుక your honour * do me this favour అని అంటే మీరు యీ సహాయము చేయకపోతిరా చూడండి, అని పిచ్చి కూతగా వుంటున్నది.
Indigestible
(adj), అరిగేటిది గాని, జీర్ణానికిరాని.
Vert
(n), ( s), green ఆకుపచ్చ.
Dash
(adv), Suddenly లటుక్కున, తఠాలున. slap * గభీలున, లటుక్కున.
Unpurified
(adj), not cleansed నిర్మలము చేయబడని. silver that is *ఊదనివెండి, కందువెండి.
To Submit
(v), ( a), అప్పగింతపెట్టుట. they submitted the gold to fire బంగారును నిప్పులో పెట్టినారు. I * it to you whether this can be right యిది న్యాయమో అన్యాయమో మీరే చెప్పండి. I have the honour to * the accounts లెక్కలను తమ సముఖానికి పంపించి వున్నాను.
Sense
(n), ( s), ఇంద్రియము, జ్ఞానము, తెలివి, బుద్ధి. the * of hearingశ్రోత్రేంద్రియము, వినడము. the * of seeing దృగింద్రియము, చూడడము. the five *s పంచేంద్రియములు. he denied the *s ఇంద్రియ నిగ్రహము చేసినాడు.he lost his *s వానికి తెలివితప్పినది, స్మారకము తప్పినది, వాడికి వొళ్లుతెలియలేదు. when he recovered his *s వాడికి మళ్లీ స్మారకము వచ్చేటప్పటికి. he is out of his *s వాడికి స్మారకము తప్పినది, తెలివి తప్పినది. an object of * విషయము, అనగా ఇంద్రియ గోచరమైనది.the organs of * ఇంద్రియములు. a pleasant odour saluted his *s మంచివాసన కొట్టినది. Meaning అర్థము. what is the * of this wordఈ మాట యొక్క అర్థమేమి. I took the words in another * ఆ మాటలకునేను వేరే భావము చేసుకొన్నాను. the literal * శబ్దార్ధము, సామాన్యమైనఅర్ధము. the spiritual * విశేషార్థము. in every * అన్ని విధాలా. in some*s కొన్ని విషయములందు. purport, bearing భావము. is that the right * of the law? ఆ చట్టము యొక్క భావము యిదేనా. he was a poet in the highest * of the word కవి అంటే వాడే. a man of * బుద్ధిమంతుడు, వివేకి.have you no * of shame? నీకు ఇంచుకైనా శిగ్గులేదా. a man of good * సద్భుద్ది గల వాడు. he had the good * to pay the money తెలివిగలవాడైఆ రూకలను చెల్లించినాడు. common *+ వివేకము.
Intrusive
(adj), అమర్యాదగా చొరబడే, నడుమ వచ్చి తొండరపెట్టే, పిలువకవచ్చే.
To Cost
(v), ( a), పట్టుట, తగులుట. what did it * ? అందుకు యెంత పట్టినది ? itwill * 10 rupees అందుకు పది రూపాయీలు పట్టును * what it may అందుకుయెంత పట్టినా పట్టనియ్యి, అందుకు యేమి వచ్చినా రానియ్యి. it * him his life అదివాడి ప్రాణమునకు వచ్చినది. it * very little అది చవకగా వచ్చినది. it * a great dealఅది ప్రియముగా వచ్చినది.
Fellow-servant
(n), ( s), తనతోటిపాటి పనివాడు.
Downfallen
(adj), పడిపోయిన, నాశనమైపోయిన.
Inshrined
(adj), ప్రతిష్టచేసిన, నిలిపిన. her image is * in my heartదాని రూపు నా మనస్సులో నిలుపబడి యున్నది.
Canon
(n), ( s), సూత్రము, వాక్యము, గురు సిద్ధాంతము, మరిన్ని గురువు, ఆచారి. the holy * అనగా బైబిల్. " Canon Law is nothing; never having had any parliamentary ratification This " Judge Blackstone has publiclydeclared." (See Rawland Hill's letter to David Simpson, in his lie, prefixed to his Plea for Religion.)
Mercery
(n), ( s), పట్టుబట్టలు అమ్మే వర్తకము.
Antimonarchical
(adj), రాజప్రభుత్వము కారాదనే, రాజనేమాట కూడదనే.
Coronation
(n), ( s), పట్టాభిషేకము.
Sarcasm
(n), ( s), gibe, keen reproach దూషణ, తిరస్కారము. he castseveral *s upon them వారిని దూషించినాడు, తిట్టినాడు.
Charcoal
(n), ( s), బొగ్గు.
Typographer
(n), ( s), a printer అచ్చువేశేవాడు.
Rider
(n), ( s), రౌతు, గుర్రమెక్కి పొయ్యేవాడు, వాహన మెక్కి పొయ్యేవాడు. a rough * (he who breaks or teaches a horse) గుర్రమును తిప్పేవాడు, చబుకు సవారు. asupplement, additional paper ఉప గ్రంథము. messenger or travellerbetween merchants వర్తకులు వుండే ఆయా స్థలములకు పోతూ వస్తూ వుండే కార్యగాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Manifested is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Manifested now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Manifested. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Manifested is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Manifested, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113067
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95691
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close