Telugu Meaning of Mark

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Mark is as below...

Mark : (n), ( s), గురుతు, ఆనవాలు, జాడ, మచ్చ. I made a * upon that దానిమిద గురుతు వేసినాను. the Hindus wear a * on their foreheadsహిందువులు ముఖములలో బొట్టు పెట్టుకొంటారు. they call the upright * ఊర్ధ్వపుండ్రము, తిరుమణి. the cross * being అడ్డబొట్టు. a birth * పుట్టుమచ్చ. he has a * upon his hand వాడి చేతిమీద మచ్చ వున్నది. for aiming at గురి, లక్ష్యము. he was a mere * for the bitter shafts of fortune దౌర్భాగ్యపరంపరలకు అస్పదమైనాడు. or a kind of coin వొకనాణ్యము,నాణ్యము యిప్పుడు చెల్లదు. Letters of Marque (i. e. Mark) వాడలమీదికి యిచ్చే వారంటు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Sulphate Of Iron
(n), ( s), అన్నభేది.
Metaphorically
(adv), భావగర్భితముగా, ఉపమానముగా, శ్లేషగా. See instances of this word at the word Lap, fascination, facinate.
Firing-iron
(n), ( s), వాతకోల.
To Raise
(v), ( a), యెత్తుట, లేవనెత్తుట. excite or stir పుట్టించుట, కలగచేసుట. this *d his anger యిందువల్ల వాడికి కోపము వచ్చెను. this *d his hopes యిందువల్లవాడికి కోపము వచ్చెను. this *d his hopes యిందువల్ల వాడికి ఆశ పుట్టినది. whenhe * d his voice పెద్ద గొంతు పెట్టినప్పుడు. he *d a difficulty ఆక్షేపించినాడు,ఆక్షేపణ కద్దన్నాడు, సందేహించినాడు. they *d cries బొబ్బలు పెట్టినారు. he *d acrop పయిరు వేసినాడు. he *d a tower గోపురము కట్టినాడు. he * d a bank కటట వేసినాడు. the wind *d the dust గాలికి దుమ్ము లేచినది. the king *d him tobe a minister రాజు అతణ్ని గొప్ప జేసి మంత్రి వుద్యోగమిచ్చినాడు. he *d the deadbody to life పీనుగకు ప్రాణము వచ్చేటట్టు చేసినాడు. he *s vegetablesకూరగాయల చెట్టు వేస్తాడు. he *d a bettalion కొత్తగా వొక పటాళమునుయేర్పరచినాడు. he *d a fire there అక్కడ నిప్పుమంట చేసినాడు. he *d thesiege ముట్టడిని చాలించినాడు,తీసివేసినాడు. he *d a blister on my arm నా చేతిమీద పొక్కు మందు వేసి పుండు చేసినాడు. he *d or disturbed the bees తేనెయీగలను రేచినాడు. he *d all the house with his cries కూకలు వేసి నిద్రబొయ్యేవారి నందరిని లేచేటట్టు చేసినాడు. he *d all th neighbourhood అక్కడివాండ్ల నందరిని పిలిచినాడు. he *d a wall వొక గోడ వేశినాడు, పెట్టినాడు. they * daa hymn పాడినారు. they *d supplies in the villages గ్రామాల మీద సరంజామానుతెప్పించినారు. they *d a contribution among them చందా వేసుకొన్నారు. they *d a thousand rupees in one hour వొక గడియలో వెయ్యి రూపాయీలు పోగుచేసినారు. he tried to * the wind by selling his clothes పై బట్ట లమ్మిరూకలు చేర్చవలెని యత్నపడ్డాడు. he tried to * the wind అప్పుసప్పు తియ్యవలెననిపాకులాడినాడు. he *d the price of grain ధాన్యపు వెల పొడిగించినాడు. he *d adoubt సందేహము కద్దని చెప్పినాడు. they *d him from sleep వాణ్ని నిద్రలేపినారు.
To Garrison
(v), ( a), దండును పెట్టుట, ఠాణా పెట్టుట. he *edthe town ఆ వూరిలో దండును పెట్టినాడు.
Scale
(n), ( s), gradation మెట్టు వరస, క్రమము. one cup of a balance త్రాసు, తట్ట. of a fish చేప పొలుసు. the fish was so big that every * was the size of your nail ఆ చేప ఎంతలావాటిదంటే ప్రతి పొలుసు నీ గోరంతేశిదిగా ఉండినది.*s on a sore పుంటిపొక్కులు. or filament పొర. at last the *s fell from his eyes తుదకు వాడి కంటిపొరలు వీడనవి అనగా వాడికి తెలివి వచ్చినది. in the * this will out-weigh that తూస్తే దానికంటే ఇది మొగ్గుగా వుండును. ఘనముగా వుండును. * meaning rate or plan పరిమాణము, ప్రమాణము, క్రమము, వైఖరి. the house is on a large * ఆ ఇల్లు బ్రహ్మాండముగా వున్నది. she is a pretty woman on a small *ఆకారము కొద్దియైనా అది అందముగా ఉన్నది. that school is on a large * ఆ పల్లెకూటమునిండా పెద్దదిగా వున్నది. the two houses are alike but on different *s ఆ రెండుఇండ్లు ఒకటే మచ్చుగా ఉన్నవి అయితే చిన్నది పెద్దదిగా వున్నది. he traded on a large * దండిగా వర్తకము చేసినాడు. the tiger is a cat on a large * ఆకారము వొకటి పెద్దదేగాని పులి అంతా పిల్లి వలెనే వున్నది. * of musical notes స్వర క్రమము, స్వరగ్రాహము. Mathematical * కొల, ప్రమాణము.
Midwifery
(n), ( s), మంత్రసానితనము.
Magna-charta
(n), ( s), మహాచట్టము, అనగా సీమలోపుట్టే చట్టములకన్నిటికి మూలాధారమైన చట్టము, యిదిఆర్నూరు యేండ్లకు మునుపు పుట్టినది.
Gilded
(adj), బంగారు మొలాము చేసి, బంగారు రేకువేసిన. ప్రకాశింపచేసిన, శృంగారమైన.
Goldfinch
(n), ( s), బంగారు పిచ్చుక, పైడికంటిపిట్ట.
Inauspiciously
(adv), అమంగళముగా, అశుభముగా, దుశ్శకునముగా.
Prediction
(n), ( s), రాబొయ్యేదాన్ని చెప్పడము. his * proved false వాడుజరగబోతున్నదన్నది అబద్ధమైపోయినది. all their *s were verified వాండ్లు యేదేది యెట్లా జరగబోతున్నదన్నారో అది అట్లాగే జరిగినది.
Called
(adj), పిలిచిన, పిలవబడ్డ.
To Unbuckle
(v), ( a), to loose from buckles విచ్చుట, విప్పుట.
Interlocution
(n), ( s), సంభాషణ, సంవాదము, ప్రసంగము.
Fornicator
(n), ( s), వ్యభిచరించేవాడు, జారుడు.
Sable
(adj), As meaning black నల్లని.
Wave Offering
(n), ( s), హారతి మంగళహారతి.
To Scape
(v), ( a), See Escape.
Backsliding
(n), ( s), భక్తి తగ్గడము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Mark is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Mark now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Mark. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Mark is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Mark, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113062
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close