Telugu Meaning of Meekness

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Meekness is as below...

Meekness : (n), ( s), సాత్వికము, నమ్రత, దీనత.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Inhabit
(v), ( a), కాపురము వుండుట, వాసముచేయుట. he *s the houseఆ యింట్లో కాపురము వున్నాడు. these trees * mountains కొండలమీదవుండే చెట్లు. he who *s the forest వనవాసి.
Chatney, Or Chutney
(n), (s. ), (pickle) వూరగాయ, "Green sauce" is the English word.
Covenanted
(adj), ఒడంబడిక చేసుకొన్న ఒడంబడిక యిచ్చిన, నిర్నీతమైన. * servantsనిర్నీకులు, ఒడంబడిక వ్రాసి యిచ్చి వుద్యోగములో వుండేవాండ్లు.
Quickness
(n), ( s), త్వర, వడి, వేగము, చురుకు, తీక్ష్ణత.
Lord
(n), ( s), స్వామి, ఈశ్వరుడు, కర్త, ప్రభువు, యజమానుడు, పతి, నాధుడు. the * of the land క్షితీశ్వరుడు, రాజు. he is a * by birth వాడికి జన్మతః లార్డు అనే పట్టముకద్దు. he went to meet his * అతడి యజమానుడి వద్దకి పోయినాడు. * of the manorజమీందారుడు. the * privy seal అంత రంగ మంత్రి. she waited for her * పెనిమిటికొరకు కాచివుండినది, యాజమానుడి కొరకు కాచి వుండినది. my * అయ్యా, మహాప్రభో, దేవరా. our * or the * అనగా Jesus Christ ప్రభువు A+. పరమేశ్వరుడు A+. పరేశ A+. In John VIII.II. మహాశయ B+.in I Pet. I. 25 పరేశః A+. In the Persian Bible the word used is Khodawand and happily this word ఖొదావందు has long since been familiarly used. In Exod. XV. 3 Maityn's Persian says Khodavand sahib-i-jan-gast : nam-i-we, Yehovah. (N.B- Karta is the best:] [A sect of Christians in Bengal call themselves Karta bhaj, or worshippers of the Lord] The Lord's Day ఆదివారము. The Lord's Prayer కర్త వుపదేశించిన జపము. In the year of our * 1842 ఖ్రీష్టుపుట్టిన సంవత్సరం. ఆన 1842 సంవత్సరమని వ్రాస్తారు. spiritual *s బిషపులు. The Lord, or God, is in Braminical Hindu books జగద్గురుః a law-lord న్యాయాధిపతి, అనగా సూప్రీంకోర్టు జడ్జి.
Conventual
(adj), మఠ సంభంధమైన, * observances మఠములో జరిగే ఆచారము.
Primitive
(adj), మొదటి, ఆదిమ, ప్రాచీనమైన, అనాదిగావుండే. a man of * virtueకృతయుగ ధర్మముగలవాడు. in grammar ప్రాతిపదికము. the * meaning ధాత్వర్థము,మూలార్థము.
Hour
(n), ( s), ఘంట, గడియ, కాలము, సమయము. the English reckon 24 *s in the day : but the Hindu divide it into sixty వొక దినాని ఇంగ్లీషువారికి 24 గడియలు, హిందువులకు 60 గడియలు. three English*s are one watch మూడు ఘంటలు వొక ఝాము. the twenty four *s పగళ్లు రెండు రాత్రిళ్లు. at that * ఆకాశమందు, ఆ ముహూర్తమందు, ఆ లగ్నమందు, సమయమందు, అట్టియెడ. at his last * వాడి అవసాన కాలమందు. an evil * చెడ్డ వేళ,వర్జము, రాహుకాలము. he came here in an evil * for them వాండ్ల దుష్కాలము వాడు యిక్కడికి వచ్చినాడు. his * was now approaching ఇంతలో వాడికి కాలము సన్నిహితమైనది. she passed her *s in weeping దానికి యేవేళా యేడుపే. at all *s కాలత్రయ మందున్ను, ఎప్పుడున్ను. he keeps early *s వాడు యేపనిన్ని పెందలకడ చేసుకొంటాడు. he keeps late *s వాడు యేపనిన్ని కాలములో జరుపుకోవడము లేదు. the word * is often omitted : thus, it is now eleven ఇప్పుడు పదకొండు ఘంటలు. at a quarter to eight ఏడుమ్ముక్కాలు ఘంటకు. at half past four నాలుగున్నర ఘంటకు.
Prudishly
(adv), బహుసిగ్గగల దానివలె బయిటికి తసుకుగా, రుద్రాక్ష పిల్లిరీతిగా.
Lump
(n), ( s), మొద్దు, ముద్ద, గడ్డ. or piece తునక, పెళ్ళ. he brought the property in the * దాన్ని మొత్తముగా కొనుక్కొన్నాడు. a * of tamarinds చింతపండువుంట, చింతపండు అడ.
Cellar
(n), ( s), పాతర, నేలమాళీగ, ముఖ్యముగా యిండ్ల కింద కట్టిన కొట్లు వీటిలో వైను వుంచుతారు. or tavern చావడి.
To Deem
(v), ( a), తలచుట, యెంచుట. it is *ed wrong అదిన్యాయము కాదని అంటారు.
Bloodsheding
(n), ( s), ప్రాణహాని.
Tug
(n), ( s), pull ఈడ్పు, లాగు. a boat built for the purpose of pullinganother boat along మరి వొక పడవను లాగేటందుకై చేసిన పడవ.
Measured
(adj), కొలిచిన, కొలవబడ్డ. by * efforts మితమైన ప్రయత్నములచేత. he used * language నిండా సున్నితముగా మాట్లాడినాడు.he did not use * language నోటికి వచ్చినట్టంతా మాట్లాడినాడు. Measureless, adj. అపరిమితమైన, అమితమైన.
Motto
(n), ( s), మంగళ శ్లోకము, మంగళ వాక్యము, అనగా చెప్పిన గ్రంథము యొక్క సారాంశమును శ్లేషగా వుదాహరించిన గ్రంథాంతర వాక్యము, దీన్ని గ్రంథము యొక్క మొదటి పత్రములో గాని ప్రతి అధ్యాయారంభములో గాని వ్రాస్తారు. on a seal or ring ముద్ర, శిఖావుంగరము, వీటి మీద వుండే బిరుదుకింద వ్రాసిన వాక్యము.
Fishing
(n), ( s), చేపలు పట్టడము, చేపల వేట . a * rod గాలపుచువ్వ,చేపలు పట్టే గాలపుచువ్వ. a * village బెస్తలపల్లె.
Instilled
(adj), మనసున తగిలిన, మనసుపట్టిన, లగించిన.
Parallelism
(n), ( s), సమానముగా వుండడము, బరాబరి.
Exiled
(adj), దేశములోనుంచి వెళ్లకొట్టబడ్డ, దేశ భ్రష్టుడైన, పరదేశియైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Meekness is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Meekness now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Meekness. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Meekness is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Meekness, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101443
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close