Telugu Meaning of Mildly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Mildly is as below...

Mildly : (adv), శాంతముగా, సాత్వికముగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Point
(n), ( s), మొన,కొన, అగ్రము,బిందువు. a steel * for engraving పోగర. the very * కొట్టకొన. but now to the * మెట్టకు ముఖ్యమేమంటే. the troops landedat the * తండుకొస భూమిలో దిగినది, కొసభూమి యనగా సముద్రములో నాలికవలెపోయివుండే భూమి, రావి ఆకు కొనవలె వుండే భూమి. matter విషయము, ప్రమేయముసంగతి. regarding this * యీ విషయమును గురించి. this is a very important *యిది అతి ముఖ్యమైన విషయము. this is the great * యిది ముఖ్యము. this isno great * యిది వొక అతిశయము కాదు. he saw the matter in another * ofview అతనికి వేరే విధముగా తోచినది. in a legal * of view ధర్మ శాస్త్ర ప్రకారముగా.I do not see the * of this verse యీ పద్యము యొక్క కిటుకు నాకు తెలియదు.I will make a * of doing this నేను దీన్ని అవస్యము చేస్తున్నాను. I wish youwill come to the * పరిష్కారముగా చెప్పు. a * of time నిమిషము. just at that * Iarrived ఆ సమయానికి వస్తిని. in * of fact మెట్టుకు. this is a case in * యిదిసరియైన వుదాహరణము. this is a quotation in * యిది తగిన వుదాహరణము. the *of honour మాసము. they consider it a * of honour never to surrendertheir arms ఖడ్గనష్టము మాన నష్టమని అనుకొంటారు none. equal him in * oflearning విద్యావిషయములో వాడికి యెవడు యీడు లేదు. he was at the * ofdeath వాడు చచ్చేగతిగా వుండినాడు,వానికి కాలము ముగిసినది. I was on the * oftelling him వాడితో చెప్పక తప్పినాను. a cow on the * of calving యీనమోపుదలగా వుండే ఆవు. he was armed at all * s వాడు ఆయుధసన్నద్ధుడై వుండెను.he carried his * జయించినాడు, గెలిచినాడు. a mathematical * బిందుdiacritical *s used in Persian ఫార్సీ భాషలో అక్షరమునకు కింద మీదవేసే అకార, ఉకారాది సంజ్ఞలుగా వుండే చుక్కలు. every * was properly guardedఆయా స్థలములో బందోబస్తుగా పారా పెట్టి వుండెను. the eight *s of the compassఅష్టదిక్కులు. the intermediate eight *s E. N. .E. .&c. .విదిక్కులు. a string with a tag దూర్చడానికి సులభముగా మొనకు సీసపుకూచి గొట్టము వేసిన తాడు. Point blank స్పష్టముగా, సరిగ్గా.
Yielding
(adj), inclined, flexible, soft మెత్తని, అణిగే. how can you make a road over * ground ? కుంగే భూమిలో బాట యెట్లా వేశేది. he is of a * temper వాడు మేదకుడు, మెత్తనివాడు, అడ్డములాడే వాడు కాడు.
Eloquent
(adj), (add,) she was * on this subject ఆపె యిందునగురించి నిండా మాట్లాడినది.
Inconsolable
(adj), ఊరడించగూడని, ఓదార్చగూడని, ఆరని, తీరని. * grifఆరని దుఃఖము. she was * దాన్ని యెంత వోదార్చినా అది వినలేదు.
Julap
(n), ( s), పానకము, కషాయము.
Rick
(n), ( s), a pile of corn or hay ఓదె, చిన్న వామి.
Uncontnrite
(adj), not penitent పశ్చాత్తాపము లేని, అనుతాపము లేని.
Trueloveknot
(n), ( s), lines drawn through each other with manyinvolutions, considered as the emblem of interwoven affectionయంత్రభేదము.
Unexemplified
(adj), not illustrated by example దృష్టాంతములేని, నిదర్శనములేని, ఉదాహరణ లేని. these rules are * యీ సూత్రములకు వుదాహరణలు లేవు.
Convertibility
(n), ( s), తిరిగే గుణము, యెట్లానంటే అట్లా అయ్యే గుణము. this provesthe * of sand into glass యిందువల్ల యిసుక గాజు అవుతున్నదని తెలుస్తున్నది.
Vacuity
(n), ( s), emptiness, void శూన్యము, పాడు, బయిలు, శూన్యస్థానము, సందు, బిలము.
Preposterously
(adv), విపరీతముగా, అసంగతముగా, అకటవికటముగా.
Transmogrified
(adj), changed in appearance మారు రూపును ధరించిన,వికారమైన. ( ఇది నీచ శబ్దము. )
Buifinch
(n), ( s), గోరింకవంటి వకతరహా పక్షి.
Secret
(n), ( s), రహస్యము, గుట్టు, మర్మము, ఏకాంతము, అంతరంగము,గోప్యము. he was in ట్హే * వాడికి ఆ మర్మము, గోప్యము. he was in the * వాడికి ఆ మర్మము తెలుసును. the main point, the great objection ముఖ్యము. he learned the language in two years but he worked night and day: that is the * వాడా భాషను రెండు సంవత్సరములలో నేర్చుకొన్నాడు, అయితే రాత్రి పగలు చదివినాడు. ఇందులో అదే ముఖ్యము. the * of his success was, that he was connected with the minister వాడికి అనుకూలమైన దానికి కారణమేమంటే వాడు మంత్రికి చుట్టపువాడు. the *s or pudendA మానము. Bacon in his Essays "Regimen of health" says it is a secret both in natureand state that it is safer to change many things than one.
Slaving
(n), ( s), or labour పని, పాట్లు.
Fail
(n), ( s), తప్పిపోవడము, నిష్ఫలముకావడము. without * తప్పకుండా.
Brushwood
(n), ( s), గుట్టగుట్టపొదలు, నరికినకొమ్ములు. A bundleof * కంపుమోపు.
Sinapism
(n), ( s), నూరి గుడ్డకు పట్టించిన ఆవాలపిష్టము, దీన్నిపొక్కడమునకైవేస్తారు.
To Cipher
(v), ( n), leVkka veyuta, yixi muKyamugA pillakAyalu leVkkalunercukovadamunu guriMcina mAta. a ciphering book leVkkalu vrAya nercukoVnepuswakamu.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Mildly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Mildly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Mildly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Mildly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Mildly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83237
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79194
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63320
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57492
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39033
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38090
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28454
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27878

Please like, if you love this website
close