Telugu Meaning of Mittens

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Mittens is as below...

Mittens : (n), ( s), plu. స్త్రీలు చలికి ముంజేతి మీద తొడుక్కొనే కంబళివుడుపు. Mittimus, n. s. ఖైదిని చెరసాలలో వేయడానకై పుట్టిన వారంటు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Upsetting
(n), ( s), ruin, destruction నాశనము.
To Locate
(v), ( a), పెట్టుట, ఉంచుట, ఏర్పరచుట. he *d a shop in this streetఈ వీధిలో వొక అంగడి పెట్టినాడు. the trops were *d there ఆ పటాళమును అక్కడపెట్టినారు.
To Rake
(v), ( n), to live profligately పోకిరిగా తిరుగుట, తాగుబోతై ముండలమారిగాతిరుగుట.
Sense
(n), ( s), ఇంద్రియము, జ్ఞానము, తెలివి, బుద్ధి. the * of hearingశ్రోత్రేంద్రియము, వినడము. the * of seeing దృగింద్రియము, చూడడము. the five *s పంచేంద్రియములు. he denied the *s ఇంద్రియ నిగ్రహము చేసినాడు.he lost his *s వానికి తెలివితప్పినది, స్మారకము తప్పినది, వాడికి వొళ్లుతెలియలేదు. when he recovered his *s వాడికి మళ్లీ స్మారకము వచ్చేటప్పటికి. he is out of his *s వాడికి స్మారకము తప్పినది, తెలివి తప్పినది. an object of * విషయము, అనగా ఇంద్రియ గోచరమైనది.the organs of * ఇంద్రియములు. a pleasant odour saluted his *s మంచివాసన కొట్టినది. Meaning అర్థము. what is the * of this wordఈ మాట యొక్క అర్థమేమి. I took the words in another * ఆ మాటలకునేను వేరే భావము చేసుకొన్నాను. the literal * శబ్దార్ధము, సామాన్యమైనఅర్ధము. the spiritual * విశేషార్థము. in every * అన్ని విధాలా. in some*s కొన్ని విషయములందు. purport, bearing భావము. is that the right * of the law? ఆ చట్టము యొక్క భావము యిదేనా. he was a poet in the highest * of the word కవి అంటే వాడే. a man of * బుద్ధిమంతుడు, వివేకి.have you no * of shame? నీకు ఇంచుకైనా శిగ్గులేదా. a man of good * సద్భుద్ది గల వాడు. he had the good * to pay the money తెలివిగలవాడైఆ రూకలను చెల్లించినాడు. common *+ వివేకము.
To Adventure
(v), ( n), తెగించుట, సాహసము చేసుట. See To Venture.
Incommensurable, Incommensurate
(adj), అసమపరిమేయమైన, తారతమ్యముతెలియబడని. a squqre and a circle appear * although they may contain the same quantity వొకచవుకము, వొకచక్రము యివి సరిగ్గాపట్టినప్పటికిన్ని వాటి ప్రమాణ తారతమ్యము తెలుసుకొగూడనిదిగా యున్నది.
To Plight
(v), ( a), or to pledge యిచ్చుట. I * thee my troth నీకు నా వాక్కిచ్చినాను యిది వివాహ సూత్రములో వొక వాక్యము.
Corrugated
(adj), or wrinkled ముడతలు పడ్డ.
Fermentation
(n), ( s), పొంగు. the liquor was in a state of * సారాయి పొంగుతూవుండినది. * of leaven పులిసి పొంగడము.
Payable
(adj), యివ్వవలసిన, చెల్లించవలసిన.
To Kick
(v), ( n), తన్నుకొనుట, నీచభాషలో పీకులాడుట అడ్డములాడుట, చచ్చుట. to resist or object ఆక్షేపించుట.
Spittoon
(n), ( s), a spitting pot తుమ్మపడిగ.
Simpleton
(n), ( s), a fool తెలివిమాలినవాడు, అవివేకి.
Dust
(adj), దుమ్ము, దూళి, బుగ్గి, నుసి. to beat to * చూర్ణముచేసుట. gold * బంగారుయిసుక. for our body is * మన శరీరముమృత్స్వరూపము గనక. this is mere * in the balance యిది తృణప్రాయము.
Criminal
(adj), నేరముగల, దోషయుక్తమైన, పాపమైన, చెడ్డ. they consider this *దీన్ని పాపమంటారు. a * suit మేజస్త్రీటు వ్యాజ్యము. a * court దొంగలను విచారణచేసే కోర్టు. the * judge or, the Sessions Judge నేరస్తులను విచారించేన్యాయాధిపతి. * connection వ్యభిచారము, రంకు.
Memorable
(adj), అతిప్రసిద్ధమైన, అతిఘనమైన. a * victory అతి ప్రసిద్ధమైన జయము. a * decision అతిఘనమైనతీర్పు.
Dillenia-speciosa
(n), ( s), ఉవ్వచెట్టు.
To Reveal
(v), ( a), మర్మమును బైట చెప్పుట, బైట పెట్టుట, తెలియచేసుట. he *ed themeaning of the riddle ఆవిడి కధను విచ్చినాడు. time *s all things దినాల పేరట అన్నీ బయిటపడుతవి. If you tell me I will never * it నాతో చెప్పితే నేన నెంత మాత్రము బైటవేయను.
Cormorant
(n), ( s), సముద్రమందు తిరిగే డేగ వంటి వక పెద్ద పక్షి, పెద్ద గూడ కొంగవంటిది, చెడ్డ తిండిబోతు, సర్వస్వాపారము దోచుకొనేవాడు, కావ్యమందు గండభేరుండపక్షికిసమానమైనది.
Mischievously
(adv), దుష్టతనముగా, దుర్మార్గముగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Mittens is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Mittens now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Mittens. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Mittens is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Mittens, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113059
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close