Telugu Meaning of Mobcap

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Mobcap is as below...

Mobcap : (n), ( s), స్త్రీలు వేసుకొనే సామాన్యమైన టోపి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Tattle
(v), ( n), వదురుట, పేలుట, ముచ్చట లాడుట.
Longwindedness
(n), ( s), తూలు, పెంపు. from the * of his description అతని వర్ణన మహా తూలుగా వుండేందువల్ల.
Stupendous
(adj), wonderful అత్యాశ్చర్యకరమైన, బ్రహ్మాండమైన.
Ex-post-facto
(adv), యిటీవలి, యిటుతర్వాతి. an * law కొన్ని ముందు మించి జరిగిపోయిన తరువాత పుట్టిన చట్టము, అనగా ముందు జరిగిపోయిన పనికి యీ చట్టము విఘాతము, కాదని భావము.
Shaft
(n), ( s), an arrow అమ్ము, బాణము. a straight piece of wood,a pole పొడుగాటి కర్ర. the *s of a plough ఏడికోల. the * of a pillar స్తంభము యొక్క నడిమి భాగము, ప్రకాండము. this pillarhad a base one foot high; the capital was two feet height యీస్తంభము అడుగు పీఠము వొక అడుగు యెత్తున్ను బోదె రెండడగుల ఎత్తున్ను నడిమి భాగము ముప్పై అడుగుల పొడుగున్ను వున్నది. the *s of a carriageబండిని ఈడ్చే టందుకై గుర్రమునకు రెండు పక్కల వచ్చే కర్రలు. a * in a mine గనిలోకి దిగే బొక్క.
Meander
(n), ( s), తిరుగుట, సంచరించడము, సంచారము. here the river makes several *s యిక్కడ యీ నది వంకర వంకరగా పారుతున్నది.
Curvature
(n), ( s), వంకర, వక్రత్వము.
Graveness
(n), ( s), గంభీరత. from the * of his language I believedhim యెగతాళికి కాకుండా సహజముగా చెప్పినందున నమ్మినాను. from the * of this charge యిది ప్రబలమైన నేరము గనుక.
Sixteenth
(adj), పదహారో. one * of a rupee అణా, వీసము రుపాయి.one * వీసము. he arrived on the * పదహారో తేది వచ్చి చేరినాడు.
Adventitious
(adj), that which happens సంభవించే, సంఘటించే, తటస్థించే,సంప్రాప్తమయ్యే, ఆగంతుకమైన, అవాంతరమైన. or extrinsic పై, బయటి. heeffected this without * aid పై సహాయము లేకనే దీన్ని నెరవేర్చినాడు. she is anexcellent woman; her beauty is an * circumstance అది మహాఘనురాలు దానిఅందము అవివక్షితము.
To Preside
(v), ( n), అధ్యక్షుడుగా వుండుట, ముఖ్యుడుగా వుండుట.he *d in the school ఆ పల్లె కూటములో అధ్యక్షుడుగా వుండినాడు.the goddess who *s over learning విద్యాధిష్ఠాన దేవత, సరస్వతి.
Proneness
(n), ( s), ఇచ్ఛ, వాంఛ.
Cutcha
(adj), (Hind.) silly, inexperienced, raw పనికిమాలిన,పనుపడని, పక్వమైనది కాని.
Tailor
(n), ( s), కుట్రపువాడు, దర్జీవాడు. to sit * -wise బాసికెపెట్టి కుర్చుండుట,పద్మాసనము వేసుకొని కూర్చుండుట.
Trousers
(n), ( s), ఇజారు, చల్లడము, పైజామా.
Broker
(n), ( s), తరగిరి, అడతీదారుడు, దలాలి.
To Dissuade
(v), ( a), కూడదనుట, వద్దని బోధించుట. I tried to * himbut I could not నేను యెంతవద్దన్నా వాడు వినలేదు. His wifetried to * his but in vain వాడి పెండ్లాము వాడి మనసునుతిప్పవలెనని చూచిందిగాని పనికిరాలేదు. they *d me from going నేను పోకూడదన్నారు, నేను పోవడము మంచిది కాదన్నారు, వాండ్లువద్దన్నందున నేను పోలేదు. I was *d by them from writingthe letter వాండ్లు వద్దన్నందున ఆ జాబు వ్రాయక మానుకొన్నాను.I will not be *d by him వాడు యెంత వద్దన్నా నేను వినను.am I to be *d by them ? వాండ్లు వద్దంటే నేను వింటానా.
Obsteric
(adj), మంత్రసానితనమును గురించిన. the * art మంత్రసానితనము.
Historically
(adv), కథాసరణిగా.
Outspread
(adj), చాపిన, విచ్చుకొన్న. with * arms చేతులుబారచాపుకొని. with * wings రెక్కలు విచ్చుకొని.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Mobcap is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Mobcap now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Mobcap. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Mobcap is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Mobcap, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close