Telugu Meaning of Monarchical

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Monarchical is as below...

Monarchical : (adj), రాజసంబంధమైన. the * power రాజాధికారము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Hurtlessly
(adv), నిరుపద్రవముగా.
Fornicator
(n), ( s), వ్యభిచరించేవాడు, జారుడు.
Fruitlessly
(adv), నిష్ఫలముగా, నిరర్ధకముగా, వ్యర్థముగా.
Scrupulous
(adj), doubtful శంకించే, అనుమానించే, జంకే. the Braminsare very * in చ్లేఅన్లినేస్స్ బ్రాహ్మణులు పారిశుద్యమునకు నిండా ఏడ్చేవాండ్లు.careful జాగ్రత్త గల, సొంట్లు శోదించే. the witness was * indescribing what happened జరిగినదాన్ని ఆ సాక్షి తు చ తప్పక చేసినాడు. * purity నిష్కల్మషత్వము. from the * purity of his style తు. చ. తప్పక వాడు చెప్పే వైఖరివల్ల. you cannot be too * in choosinga teacher ఒక ఉపాధ్యాయులను ఏర్పరచుకోవడమునకు ఎంత పరిశోదించినాదోషము లేదు, ఎంత పరిశీలన చేసినా మంచిదే.
Woad
(n), ( s), aplant like indigo నీలిచెట్టు వంటి వొకచెట్టు.
Insusceptibility
(n), ( s), Hardness కాఠిన్యము, క్రూర భావము.
Birch
(n), ( s), ఒక తరహా చెట్టు. or twig చువ్వ, దీనితో పల్లెకూటపుపిల్లకాయలను కొట్టుతారు. he wielded the * twenty yearsయిరువైయేండ్లు పల్లెకూటము చెప్పినాడు.
Estrangement
(n), ( s), మిత్రబేధము, వేరుబంధము, మనస్తాపము, విరోధము.
Spider
సాలెపురుగు,లూత, the large venomous * పురికొస. In Prov. XXX. 28 the animal meant is the lizard బల్లి, or perhaps నలికరిపాము.
Escort
(n), ( s), దారితోడు, పరిజనము, పరివారము. we went as thepricne's * రాజుతో కూడా స్తోమముగా పోయినాము.
Heaped
(adj), పోగుచేసిన, కూడబెట్టిన.
Falg-officer
(n), ( s), యుద్దవాడల యజమానుడు.
Domination
(n), ( s), అధికారము, ప్రభుత్వము, దొరతనము, యేలుబడి.
Unharmed
(adj), not hurt, not injured నిరుపద్రవమైన, అనాయాసమైన. he boreme * through the business ఆ పనిలో నాకేమిన్ని తొందరలేకుండా గడిపించినాడు.
Halser
(n), ( s), See Hawser.
Sore
(adj), పచ్చి పుండుగా వుండే, నొచ్చే, నొప్పిగా వుండే. when the tongue is * నాలుక పచ్చిపుండుగా వుండేటప్పుడు. he has got a * throat వాని గొంతు రాసి వున్నది.* eyes (the Indian disease so called) కంటికలక, కండ్ల నొప్పి. she has got * eyes దానికి కండ్ల నొప్పిగా ఉన్నది. foot-sore నడిచి కాళ్లు పుండుగా వుండేటప్పుడు. when they are weary and foot-sore వాండ్లు అలిసి కాళ్ళనొప్పులతో వుండేటప్పుడు. he is very * about that business అందున గురించి వాడిమనసు పుండుగా వుంన్నది. why did you speak to him while he was * about this? యిందున గురించి వాని మనసు పుండుగా వుండేటప్పుడు నీ వెందుకు వాడితో మాట్లాడినావు. this is a * subject with him యీ మాట వాడతి యెత్తితేవానికి పుంటిలో కోల పెట్టినట్టు వుండును.
Lord
(n), ( s), స్వామి, ఈశ్వరుడు, కర్త, ప్రభువు, యజమానుడు, పతి, నాధుడు. the * of the land క్షితీశ్వరుడు, రాజు. he is a * by birth వాడికి జన్మతః లార్డు అనే పట్టముకద్దు. he went to meet his * అతడి యజమానుడి వద్దకి పోయినాడు. * of the manorజమీందారుడు. the * privy seal అంత రంగ మంత్రి. she waited for her * పెనిమిటికొరకు కాచివుండినది, యాజమానుడి కొరకు కాచి వుండినది. my * అయ్యా, మహాప్రభో, దేవరా. our * or the * అనగా Jesus Christ ప్రభువు A+. పరమేశ్వరుడు A+. పరేశ A+. In John VIII.II. మహాశయ B+.in I Pet. I. 25 పరేశః A+. In the Persian Bible the word used is Khodawand and happily this word ఖొదావందు has long since been familiarly used. In Exod. XV. 3 Maityn's Persian says Khodavand sahib-i-jan-gast : nam-i-we, Yehovah. (N.B- Karta is the best:] [A sect of Christians in Bengal call themselves Karta bhaj, or worshippers of the Lord] The Lord's Day ఆదివారము. The Lord's Prayer కర్త వుపదేశించిన జపము. In the year of our * 1842 ఖ్రీష్టుపుట్టిన సంవత్సరం. ఆన 1842 సంవత్సరమని వ్రాస్తారు. spiritual *s బిషపులు. The Lord, or God, is in Braminical Hindu books జగద్గురుః a law-lord న్యాయాధిపతి, అనగా సూప్రీంకోర్టు జడ్జి.
Passiveness
(n), ( s), నిశ్చేష్టత, విధేయత.
To Stretch
(v), ( a), to extend చాచుట, పరచుట, విస్తరింపచేసుట.he *ed the mat on the floor చాపను పరిచినాడు. he *ed the rope ఆ తాటిని సాగతీశినాడు. he *ed out his arm చేయిచాచినాడు. to * the limbs on awaking ఒళ్ళు విరుచుకొనుట. he walked about to * his legs కాళ్ళు తిమురు తియ్యడానకై నడిచినాడు.
To Concede
(v), ( a), to admit ఒప్పుట, సమ్మతించు, అంగీకరిమచుట, అనుకూలించుట, మెచ్చుట. to grant or make over ఒప్పగించుట, విడిచిపెట్టుట. I * this సరే దీన్ని ఒప్పుకొన్నాను.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Monarchical is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Monarchical now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Monarchical. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Monarchical is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Monarchical, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close