Telugu Meaning of Motion

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Motion is as below...

Motion : (n), ( s), చలనము, కదలడము, గతి, గమనము. the * of a star నక్షత్రము యొక్క గతి. * of planets గ్రహచారము, గ్రహగతి.the * of the pulse ధాతువు ఆడడము. the * of a fan విసనకర్ర యొక్క చలనము. from the * of his lips I thought he was speaking వాడి పెదవులు కదలడమువల్ల మాట్లాడుతూ వుండినాడను కొంటిని.while the wheel was in * చక్రము తిరుగుతూ వుండగా. the wind puts the leaves in * గాలిచేత ఆకులు కదులుతవి. he lay devoid of senseand * స్మారకముతప్పి నిశ్చేష్టితుడుగా వుండెను. they watched all his *s వాడి చేష్టలన్ని బాగా కనిపెట్టినారు. every good * of the mind comes from God మనస్సులో పుట్టే మంచితలంపులన్ని దేవుడివల్ల కలుగుతవి.or a request in a Court మనివి, మనివిఅర్జి. he did it of his own * ప్రయత్నపూర్వకముగా చేసినాడు. or stool పురీషము, మలము. the patient had four *s ఆ రోగికి నాలుగుమాట్లు బేదులు అయినవి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Adolescent
(adj), యౌవనావస్థగా వుండే.
Brawl
(n), ( s), పోరు, రచ్చ, కలహము, ఘర్షణా.
Felo-de-se
(n), ( s), తన్ను తానే చంపుకౌన్నవాడు, యిది లాటీనుభాష మాట, హత్యచేసుకొన్నవాడు, ప్రాణ త్యాగము చేసుకొనేవాడు. a case of * స్వప్రాణ హత్యసంగతి, తనకు తానే గొంతు కోసుకొన్నది మొదలైనవి. the jury brought ina verdict of * యిది తనకు తానే హత్య చేసుకొని చచ్చిన సంగతి అనితీర్పు యిచ్చినారు.
Disquieted
(adj), ఆయాసముగల, తొందరగల, కలవరపడ్డ, చింతపడ్డ,వ్యాకులపడ్డ.
King
(n), ( s), రాజు. *'s evidence కడమవాండ్ల మీద సాక్షి చెప్పి తప్పించుకొన్న తోడుదొంగ. * of *s దేవుడు. * at arms వంశావళిని విచారించే స్త్రీ. loss incurred by the act of God or the * దైవిక రాజీకములు.
Robinia Mitis
(n), ( s), a kind of tree కానుగు చెట్టు. Roxb. 3. 239. కరంజవృక్షము.
Bare-foot
(adv), ఒట్టికాళ్ళతో, చెప్పులు లేక.
To Recover
(v), ( a), or get back తిరిగీ పొందుట, మళ్ళీ చిక్కుట. he *ed theking's favour రాజానుగ్రహమును మళ్ళీ సంపాదించుకొన్నాడు. the tree has now *ed it's beauty ఆ చెట్టుకు పోయిన అందము మళ్ళీ వచ్చినది. to regainరాబట్టుకొనుట. he *ed the money ఆ రూకలు వాడికి మళ్ళీ వచ్చినవి. when she *ed the child దానికి మళ్ళీ బిడ్డ చిక్కినప్పుడు. he fell from his horse but *edhis appetite వాడికి మళ్ళీ ఆకలి పుట్టినది. he could not * his breath ఊపిరితిప్పుకో లేకపోయినాడు. she was shocked but she soon *ed herselfభయపడ్డది అయితే యింతలో తెలివి వచ్చినది. he *ed his spirits ధైర్యముతెచ్చుకొన్నాడు. he did not * his spirits for a week ఎనిమిది దినాల వరకు వాడుధైర్యము తెచ్చుకోలేదు. he *ed his strength వాడికి మళ్లీ సత్తువ వచ్చినది.
Mawkishness
(n), ( s), అరుచి, వెగటు.
Opodeldoc
(n), ( s), కర్పూరతైలముతో చేసిన లేపనము.
Feet
(n), ( s), పాదములు, కాళ్లు, అడుగులు, six * or a fathom బార.
Ferroniere
(n), ( s), (French: an ornament worn by women across the forehead)కొందరు యింగ్లీషు స్త్రీలు నొసటకట్టుకొనే వొక ఆభరణము, తిలకము వంటిది.
To Misprise
(v), ( a), అలక్ష్యము చేసుట.
Lascivious
(adv), కామాతురముగల, కామవికారముగల, కొంటె, పోకిరి.
To Predestinate
(v), ( a), సంకల్పించుట. God *d him to be a king వాడు రాజుగా వుండేటట్టు దేవుడు సంకల్పించినాడు.
To Adduce
(v), ( a), ఉదాహరించుట, తెచ్చుట. he adduced ten authorities forthis word యీ మాటకు పది ఉదాహరణములు తెచ్చినాడు. Can you * one proofof this యిందుకు ఒక రుజువు యివ్వగలవా.
Electricity
(n), ( s), అంతర్గతాగ్ని పరిశోధకశాస్త్రము, శరీరగతాగ్ని, ఇంధనాగ్ని,అనగా రాపిడిచేత పుట్టే అగ్ని, సంఘర్షణచేత పుట్టే అగ్ని.
Femoral
(adj), తొడలో వుండే. the * artery తొడలో వుండే నరము.
To Keep
(v), ( n), ఉండుట. this fruit will not * till to-morrow ఈ పండ్లు రేపటిదాకా వుండవు, అనగా మురిగిపోను. the weather still *s very hot ఇంకా వూరికే యేండలు కాస్తున్నవి. will this water * hot all day? దినమంతా ఆ నీళ్ళు వేడిగానే వుండునా. the door will not * shut unless you bolt it ఆ తలుపు గడియ వేస్తేగాని తేరుచుకోకుండా నిలువదు. * still ఊరికే వుండు. (with ing) he kept kissing her cheeks దాన్ని వూరికే ముద్దు పెట్టుకొంటూ వుండినాడు. (with prepositions) he kept from doing so అట్లా చేయక మానినాడు. they kept away from him వాండ్లు వాడి జోలికి పోలేడు. this peg will not * in ఆ మేకు నిలువదు. they kept in favour with him వాండ్ల దయ అతని యందు తప్పలేదు. I kept in bed పడ్డపడకగా వుంటిని. they kept off వాండ్లు కడగా వుండిరి. he kept on his course unaltered. ఏమి అభ్యంతరము లేకుండా వూరికే పోయినాడు. he kept on talking ఉరికే మాట్లాడుతూ వుండినాడు. she kept on abusing them వాండ్లను వూరికే తిట్టుతూ వుండినది. he kept up the whole night or he kept awake all night రాత్రి అంతా మేలుకొని వుండినాడు. you must * up వేనకపడక. he kept with in due bounds వాడు మితముగా వుండినాడు. he must * within doors వాడు బయటపోరాదు.
Sewn
(adj), కుట్టుబడ్డ, స్యూతమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Motion is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Motion now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Motion. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Motion is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Motion, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close