Telugu Meaning of Nationally

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Nationally is as below...

Nationally : (adv), జాతికంతా, కులము యావత్తుకున్నూ. they were * punishedకులము వొట్టుకు శిక్ష తగిలినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Numbness
(n), ( s), తిమురు.
Cane
(n), ( s), బెత్తము, పేము. a * bottomed chair బెత్తము అల్లిన కురిచితో. the bamboo * వెదురు. sugar * చెరుకు. a walking staff వొతకర్ర.
Mollification
(n), ( s), శాంతిపరచడము, ఉపశమనము.
To Unthrone
(v), ( a), to cast down పడదోసుట, రాజ్యభ్రష్టుణ్నిగా చేసుట.
Searce
(n), ( s), (a sieve) జల్లెడ.
Ballot
(n), ( s), ఉండలువేయడము, అనగా ఒకణ్ని ఒకసభలో ప్రవేశ పెట్టడానకుసభలో వుండేదొరలలు ప్రతిమనిషిన్ని ఒక పెట్టలో తెల్లవుండనైనా నల్లవుండనైనా వేస్తారు, తెల్లవుండలు నిండ్డావుంటే అతణ్ని ప్రవేశ పెట్టుతారు,నల్లవుండలు అధికముగా వుంటే అతణ్ని ప్రవేశపెట్టరు, దీనికిBallot అనిపేరు.
Buckthorn
(n), ( s), వేపచెట్టు వంటి వకచెట్టు.
Fallaciousness
(n), ( s), మోసము, మాయ, కృత్రిమము, వంచన.through the * of these symptoms యివి నమ్మరాని లక్షణములుగనక, దొంగ లక్షణములు గనక.
To Shiver
(v), ( a), పగులకొట్టుట, తునకలు చేసుట, బద్దలు చేసుట.
Stout-hearted
(adj), ధైర్యముగల.
Luxuriously
(adv), భోగముగా, జంభముగా, విభవముగా. she was lying * on the bed అది పడకలో వుల్లాసముగా పండుకొని వుండినది. the people were * fed వాండ్లుమృష్టాన్నముగా భోజనము చేసినారు. they live * వాండ్లు భోగముగా వున్నారు.
Occiput
(n), ( s), పెడ తల, తల యొక్క వెనకటి భాగము.
Railling, Or Railings
(n), (s.), గ్రాది, కటకటాలు.
Act
(n), ( s), క్రియ, పని. religious * కర్మము, వ్రతము. a rash * క్రూర కృత్యము. anoble * ఘనమైన కార్యము. an * in a play అంకము, అనగా నాటకములో ఒక భాగము.an * of parliament or government చట్టము. the * of God or the kingదైవికము రాజికములు. while I was in the * of falling నేను పడుతూ వుండగా. Icaught him in the * వాడు ఆ పని చేస్తూ వుండగా పట్టుకొన్నాను.
Unformed
(adj), not shaped వికారమైన, మొండియైన.
Trout
(n), ( s), a kind of fish జల్లచేప, లేక బేడిస, చేపవంటి వొక మత్స్యము.
Gear
(n), ( s), Geer సామాను, బండిసామాను, గుర్రపుసామాను,తాళ్లు మొదలైనవి.తలకు వేసుకోనేటిది, తలకొట్టుకొనేటిది, టోపి మొదలైనది.
Bronze
(n), ( s), ఒక తరహా కంచు. * colour మడ్డి పచ్చవర్ణము,గుడ్డిపచ్చవర్ణము, ముదురుమామిడాకువన్నె.
Silence
(n), ( s), మౌనము, నిశ్శబ్దము, చప్పుడు లేకుండా వుండడము. theykept * మాట్లాడకుండా వుండినారు, నిశ్శబ్దముగా వుండినారు. I kept * నేను వొకటీ అనలేదు, నేను నోరు తెరవలేదు. at last he broke * తుదకునోరు తెరచినాడు, మాట్లాడినాడు. from the * of the town at nightరాత్రిళ్ళు ఆ వూళ్ళో మాటుమణిగి వుండడమువల్ల. he passed by thisobjection in * ఈ ఆక్షేపణకు వొకటీ ఉత్తరము చెప్పకుండా వూరికె పోనిచ్చినాడు, యీ ఆక్షేపణకు యేమి అనకుండా వూరికె వుండినాడు. * that speaks and elovuence of eyes మాటలు లేని సంభాషణ, అనగా అభినయము. I wrote him four letters but he maintained a long * వాడికి నాలుగు జాబులు వ్రాసినప్పటికిన్ని వాడు ప్రత్యుత్తరము వ్రాయలేదు.*! సద్దు.
Diversified
(adj), చిత్రవిచిత్రమైన, నానావిధమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Nationally is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Nationally now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Nationally. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Nationally is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Nationally, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 117812
Mandali Bangla Font
Mandali
Download
View Count : 95768
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 79760
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 78064
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 48089
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 46971
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 34196
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 34186

Please like, if you love this website
close