Telugu Meaning of Nettled

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Nettled is as below...

Nettled : (adj), రేగిన, రేగేటట్టు చేయబడ్డ, ఆగ్రహము గల.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Wittily
(adv), ingeniously, cunningly యుక్తిగా, చమత్కారముగా, ఉపాయముగా.
Stagetrick
(n), ( s), వేషగాడు చేసే చమత్కారము, యుక్తి, పనికిమాలినయుక్తి.
Idiom
(n), ( s), భాషియము, జాతీయము, రీతి, ధోరణి, ఫణితి. the English languageabounds with *s ఇంగ్లీషుభాష జాతీయ వాక్యముల పుట్ట. the *s ofEnglish and Telugu differ widely ఇంగ్లీషు భాషీయముకున్ను తెలుగుభాషీయమునకున్ను చాలా భేదము, అనగా యీ భాషరీతి వేరు, ఆ భాష రీతివేరు. few woman understand grammer but all woman understand *ఆడవాండ్లలో కొందరికి వ్యాకరణము తెలుసును అయితే జాతీయము ఆడవాండ్లకందరికిన్ని తెలుసును. *s are perfectly easy to the natives, butexceedingly diffcult to all foreigners ఆయా దేశస్థులకు ఆయాభాషలో జాతీయమైన ప్రయోగములు అవలీలగా వుంటవి అయితే పరులకు బహుకష్టము.
Harangue
(n), ( s), ఉపన్యాసము, ప్రసంగము.
Mantel Piece
(n), ( s), నిప్పుగూటిమిద్దె, పోయిగూటి మిద్దె, అనగా నిప్పుగూడు,పొయిగూడు, వీటి గడప మీద శృంగారముగా కొయ్యతోగాని రాతితోగాని కట్టిన చిన్నమిద్దె. he ought to write these words over his'* యీ మాటలనువాడి పొయిగూటి మిద్దెమిద వ్రాయవలసినది, అనగా సీమలో చలికోసరము యేవేళనిప్పుగూటి ముందర కూర్చుంటారు గనుక యీ మాటలను చూస్తూ వుమడడము వల్ల బాగాజ్ఞాపకము వుండునని భావము. See Fireplace and Chimneypiece.
Solcitously
(adv), విచారముగా, వ్యాకులముగా.
Leviable
(adj), వసూలు చేయతగిన, రాబట్టతగిన, తీయతగిన.No tax is * upon rice బియ్యానికి సుంకము తియ్యవలసినదికాదు.
Camera Obscura
(n), ( s), చీకటి యింటిలో బయటి వస్తువులు తల్లకిందులుగాప్రతి ఫలించడము, దృష్టి విద్యా సంబంధమైన యంత్ర విశేషము, అనగా పెద్ద గవ్వ, లేక, తాబేలు ఆకారముగా వక గాజు వున్నది, దాని మీద సూర్య కిరణములు ప్రసరించినప్పుడు దాని యెదట వుండే అన్ని వస్తువులన్ను తలకిందుగా దాణియెదుట ప్రతిఫలిస్తున్నవి.
To Establish
(v), ( a), నియమించుట, నిర్ణయించుట, ఏర్పరచుట, స్థాపించుట,కదురుచుటర, నిలుపుట. they *ed a rule వాండ్లు వొక చట్టమును యేర్పరచినారు. they *ed a school పల్లెకూటము పెట్టినారు. they *ed a road వాండ్లు కొత్తదోవ యేర్పరచినారు. they have *ed a custom వాండ్లు వొక వాడిక పెట్టుకొన్నారు.
Arcadia
(n), ( s), ఒక దేశము పేరు, కావ్యములో యీ పేరు అందానికి స్వర్గానికిసమానముగా వుదాహరిస్తారు. Botany Bay is a perfect Arcadia అనగా రెండోస్వర్గము వలనే ఉన్నది. an Arcadian ఆ దేశస్థుడు.
Matricide
(n), ( s), మాతృహత్య, మాతృహత్య చేసేవాడు.
Whip
(n), ( s), scourge ఝాటి, కొరడా, a cart * పొడుగాటి ఝాటి,బండిమీద కూర్చుండి తోలేఝాటి. a horse * గుర్రపు కొరడా. he came* and spur, that is whipping and spurring నిండా వేగముగావచ్చినాడు, వడిగా వచ్చినాడు. he is a good * వీడు బండి తోలడములో గట్టివాడు.
Stump
(n), ( s), మోడు. the * of a tree చెట్టు యొక్క అడుగు మొద్దు.the * of a hand కోశివేయగా మిగిలిన చెయ్యి. * of a tooth విరిగిమొక్కగా వుండే పల్లు. *s of corn కోతకోయగా మిగిలిన అడుగు మొక్కలు.
Lopped
(adj), నరికిన, తెగకొట్టిన. a tree with the branches * off మోటుచెట్టు.
To Foment
(v), (a), వొత్తడము వేసుట. కాపడము వేసుట. they *ed the woundwith warm water ఆ పుంటికి వేడినీళ్లు కాపడమిచ్చినారు. he *ed a quarrelకలహము పెట్టినాడు, పుల్లలు బెట్టినాడు, యెత్తివిడిచినాడు.
Curse
(n), ( s), శాపము, తిట్టు. or affliction బాధ, దుఃఖము. these locusts are aperfect * జట్టిమిడతలు ఒక యీతి బాధ.
Embosomed
(adj), గర్భితమైన, నడమవుండే, దాగిన. a village * in woodsఅడివి నడమవుండే పల్లె.
Heater
(n), ( s), ఇస్తిరీక పెట్టెలో కాచివేసిన యినుము.
Fourfold
(adj), నాలుగింతలు.
Testiness
(n), ( s), peevishness కోపము, చిరచిర, మంట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Nettled is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Nettled now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Nettled. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Nettled is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Nettled, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close