Telugu Meaning of Noninterference

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Noninterference is as below...

Noninterference : (n), ( s), జోలికి రాకుండా వుండడము, జోలికి పోకుండా వుండడము. from this perfect system of * జోలికి పోకుండా వుండడమనే రూఢమైన సంకల్పము వల్ల.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Down
(adv), కిందికి, కిందుగా, అడుగున, అడుగుకు. See the verbsto bring *, to fall *, to knock *, to take *, & c. to bring * గెలుచుట.the rain brought * the price of rice వర్షము చేత బియ్యమునయమైనది. to fall * నేలపడుట, రాలుట. the wall fell * ఆ గోడపడిపోయినది. to knock * పడగొట్టుట. యిడియగౌట్టుట he knocked* a lot at the auction. ఆ యేలములో వొకలాటు యెత్తినాడు.I took* what he said వాడు చేప్పినదాన్న వ్రాసుకొన్నాను. to carry *or to set * కూడా వేసుకోనుట. కూడా చేర్చుకొనుట, యిది లెక్కలోవచ్చేమాట. to get * దిగుట, దించుట. he got * the tree ఆ చెట్టు మీదనుంచి దిగినాడు. he got * the books ఆ పుస్తకములను కిందికిదించినాడు. to go * ( as a swelling) సగ్గుట. my boat was going * and his was sailing up నేను ప్రవాహమువెంబడించి పోతూవుండినాను, వాడు యేటికి యెదురెక్కి వస్తూ వుండెను.he ran * the street వీధి వెంట పరుగెత్తినాడు. the shewent * ( that is sunk ) ఆ వాడ మునిగిపోయినది. the sunis * సూర్యాస్తమానమైనది. they pulled * the house ఆ యింటినిపెరికివేసినారు. to put * or record దాఖలుచేసుకొనుట, వ్రాసుకొనుట.to put * or quell అణుచుట, అణగకొట్టుట, సాధించుట. he struckit * వాడు దాన్ని పడగొట్టినాడు. to tread * అడుగుబెట్టుట.అణగదొక్కుట. he turned * a leaf in the book వాడు పుస్తకములోవొక కాకితపుకొనను గురుతుకు మడిచినాడు. this article is * in theaccount యీ పద్దు ఆ లెక్కలో కట్టివున్నది. he was walking up and * వాడు అటూ యిటూ పచారిస్తూవుండెను. the road is all up and* అదో వంతా ఒడ్డూ మెరకగా వున్నది, మిట్టాపల్లముగా వున్నది.Is your father up ? మీ తండ్రి పడకవిడిచి లేచినాడా. Is he * ?మిద్దె నుంచి కిందికి దిగినాడా. I awoke at 4, up at 5, and at * 6నాలుగు గంటలకు మేలుకున్నాను, అయిదు గంటలకు పడకవిడిచిలేచినాను, ఆరు గంటలకుమిద్దెదిగినాను.
Admissible
(adj), అంగీకరించ యోగ్యమైన.
Truism
(n), ( s), a self-evident and undeniable truth సర్వసమ్మతమైన వాక్యము,అందరున్ను వొప్పుకోతగ్గమాట, లోక ప్రసిద్ధము. it is a mere * that a man mustpay his debts ప్రతిమనిషిన్ని తన రుణమును చెల్లించవలె ననేది అందరున్నువొప్పుకోతగ్గమాటేను. " Quly. Rev. Oct. 1844 page 491 says " Dr. Arnoldhad greatly modified the truism ( Or FALSISM ) about ( history )philosophy teaching by example " Here it implied vulgar notion, i.e.లోక ప్రతీతి -- It is a * that all women are curious, talkative and fickle; whereas it is not true సిద్ధాంతము సరే గాని వాస్తవ్యము కాదు = లోక ప్రతీతి =వదంతి, అందరు చెప్పేది.
Gratefully
(adv), కృతజ్ఞతగా, చేసిన మేలు యెరిగి.
Obligatory
(adj), కర్తవ్యమైన, విధిగా వుండే, ఋణముగా వుండే,విహితమైన.
To Net
(v), ( a), వలను అల్లుట, వల వేసి పట్టుట. what did you * in this bargain? యీ బేరములో నీకేమి నికరము తేలినది?
Gelding
(n), ( s), విత్తులు తీసిన గుర్రము.
Outermost
(adj), బయిటి.
Vi-et-armis
(adv), (Latin words) by main force బలాత్కారముగా, దౌర్జన్యముగా, బహుపరుష సహాయముచేత.
Calumnious
(adj), అపదూరైన, అపవాదమైన.
To Magnify
(v), ( a), గొప్పచేసుట, ఘనపరచుట, స్తుతించుట, పొగడుట. this glass magnifies objects యీ అద్దములో చిన్నది గొప్పగా అగుపడుతున్నది. a magnifying glass భూత అద్దము. he magnified the difficulties కొద్దికష్టమును మహాకష్టముగాతెలియచేసినాడు.
To Wag, Wag
(v), (a.), to shake కదిలించుట, ఆడించుట. the dog wagged his tail కుక్క తోకను ఆడించినది. they wagged their heads at him వాణ్ని చూచి వాండ్లు యెగతాళిగా తల ఆడించినారు.
Burning Place
(n), ( s), స్మశానము.
Statesman
(n), ( s), one who is employed in Government ప్రబుద్ధుడు,అధికారి, ప్రముఖుడు. Confucius is acknowledged to be their great * వాడు వారిలో ప్రముఖుడుగా వుండెను.
To Italicize
(v), ( a), to print a work in Italics ఆదొకపాటుగా వుండే సన్నఅక్షరములతో అచ్చువేయబడి యున్నది. the *d words in the Bible areinterpolations హీబ్రూబైబులులో లేని శబ్దములు ఇంగ్లిషు బైబులులోఅదొకపాటుగా వుండే సన్న అక్షరములతో అచ్చు వేయబడి యున్నవి.
Class-leader
(n), ( s), badi peVxxa.
To Gorge
(v), ( a), కబళించుట, మింగుట, ముక్కు మోయతినుట.వెక్కసమయ్యేటట్టు తినుట. the fish *d the hook చేప గాలమును మింగినది.
Coffined
(adj), పీనుగ పెట్టెలో పెట్టిన.
Playmate
(n), ( s), చెలికాడు, నేస్తగాడు, చెలికత్తె.
To Apologize
(v), ( a), అపరాధక్షమ చేసుకొనుట, సమాధానము చెప్పుట. apologizingfor the freedom I take అపరాధక్షమము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Noninterference is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Noninterference now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Noninterference. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Noninterference is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Noninterference, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close