Telugu Meaning of Obliquity

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Obliquity is as below...

Obliquity : (n), ( s), వంపు, వంకరతనము, వక్రత్వము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Permit
(v), ( a), శలవు యిచ్చుట, ఉత్తరువు యిచ్చుట, అనుజ్ఞ యిచ్చుట. they dugdown the bank and *ted the water to flow కట్టను తవ్వి నీళ్ళనుపోనిచ్చినారు. he *ted me to go నన్ను పోనిచ్చినాడు. I will never * this దీనికినేను యెంత మాత్రము ఆమోదించను. God * ted him, to kill them వాండ్లనుచంపితే చంపనీయని వుండినాడు. why did you * them to do so ? వాండ్లను అట్లాయేల చేయనిస్తివి. * me to say one thing నేను వొకటి చెప్పనియ్యండి. the Hindulaw * s of polygamy. హిందు ధర్మశాస్త్ర పరకారము పెండ్లి మీద పెండ్లిచేసుకోవచ్చును. time does not * me to write any more యింకా వ్రాయడానికిసావకాశము లేదు.if time * s సావకాశము వుంటే.
Acute
(adj), క్రూరమైన, తీక్ష్ణమైన, చురుకైన. an * lawyer తీక్ష్ణబుద్ధిగలవకీలు. *pain పోటుబుద్ధిగలవకీలు. * pain పోటు, సళుపు. an * disease త్వరలో చంపేరోగము,తక్షణము చంపే రోగము. * intellect తీక్ష్ణబుద్ధి. the * accent ఉదాత్త స్వరము. an *angle అంతర్లంబకాస్రము.
Crevice
(n), ( s), బీటికె, పగులు, సందు.
To Entertain
(v), ( a), పెట్టుకొనుట, వుంచుకొనుట. (as a guest) యింట్లోచోటిచ్చుట. he *ed me for a month నన్ను నెల్లాండ్లు తన యింట్లో పెట్టుకొన్నాడు. he yesterday *ed his friends నిన్న వాడి స్నేహితులకు విందు బెట్టినాడు. (as a servent) కొలువులో బెట్టుట. this history *edhim యీ కథలో వాణ్ని వుల్లాసపరిచినది. I *ed doubt నాకు అనుమానముగా వున్నది. I *ed no fears of his death వాడు చస్తాడని నాకు తోచనేలేదు.he *ed hatred పగపట్టి వుండినాడు. I *ed no idea that he woulddo so వాడు అట్లా చేయపోతాడని నాకు యెంతమాత్రము తోచనేలేదు. he *s thisoipinion వాడు ఆ యభిప్రాయమును పట్టివున్నాడు. he *ed himself with the book వాడు ఆ పుస్తకముతో కాలక్షేపము చేసినాడు.
Lath
(n), ( s), సెండె, బద్ద. a dagger of * కొయ్యబాకు.
Gurge
(n), ( s), అగాధ జలాశయము, తామరకర్ణికాకారమైన సముద్రము,యిది కావ్యశబ్దము.
Cockade
(n), ( s), దండులో వుండె వాండ్లు టోపీలలో దోపుకొనే బెండుపూలతో చేసినతురాయి.
Coping
(n), ( s), ( of a wall ) మదురు.
To Adapt
(v), ( a), పొసగించుట, సరిపరచుట. he adapted his speech to theirminds వాండ్ల మనస్సుకు తగినట్టు మాట్లాడినాడు.
Executrix
(n), ( s), ఉయిలు ప్రకారము జరిగించే అధికారముగల స్త్రీ.
Reprisal
(n), ( s), seizure by way of retaliation ప్రతి అపకారము.the French ships destroyed one of our towns; we therefore sent our ships and made *s వాండ్లు మాది వొకవూరును పాడు చేసినందుకు ప్రతిగా వాండ్లుది వొక వూరును మేము పాడుచేసినాము. at different *s (more correctly Reprises, French) that is, time after time పదేపదే, మాటిమాటికి.
Tackling
(n), ( s), furniture, instrument of action ఉపకరణము, సాధనము,సామాను, సరంజాము. ropes & c. తాళ్లు కప్పీలు మొదలైనవి. they have raised themast, but the * is not done వాడ స్థంభమును నిలిపినారు గాని దాని తాళ్లు యింకాకట్టలేదు.
Misjudging
(adj), భ్రమపడే, మూఢుడైన.
To Shout
(v), ( n), అరుచుట, కేకలు వేసుట, బొబ్బలు పెట్టుట. the people *ed joy జయంజయమని అరిచినారు.
Full
(n), ( s), పూర్తి, సంపూర్తి. they ate their * sturcted to the *వాడికి సంపూర్ణముగా చదువు వచ్చినది. he satisfied them to the * వాండ్లనునిండా తృప్తిచేసినాడు.he paid them to the * or he paid the accountin* గవ్వకు గవ్వ చెల్లించినాడు, పరిష్కారముగా చెల్లించినాడు. a receiptin * of all demands సర్వవిల్లంగ శుద్ధిగా వుండే చెల్లుచీటి. she gavehim four handfuls వాడికి నాలుగు పిడికెళ్లు వేసినది.
Entomology
(n), ( s), క్రిమి వివేచనము, అనగా పురుగులను గురించిన శాస్త్రము.
Vociferous
(adj), noisy, loud, clamorous అరిచే, కేకలువేశే.
Insular
(adj), దీవిసంబంధమైన, ద్వీపసంబంధమైన, లంకసంబంధమైన.the * chiefs ఆ లంక సంబంధమైన ప్రభువులు.
Cordiality
(n), ( s), స్నేహము, సద్భావము. want of * వేరు బంధము, విరసము.
Machiavel
(n), ( s), వొకమనిషి నామము, ఆయన అతిచమత్కారుడు. to play the * చమత్కరించుట. Machiavelianism కాపట్యము, కుయుక్తి, చమత్కారము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Obliquity is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Obliquity now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Obliquity. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Obliquity is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Obliquity, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close