(adj), ముందుకు వచ్చిన, ముందుకు సాగిన, ముందరనడచిన, అభివృద్ధియైన,పొడిగిన, చాచిన ముందు రూకలిచ్చిన, చెప్పిన. the boy is well * in grammarవ్యాకరణములో బహుదూరము చదివినాడు. Well * in age నిండా యేండ్లు చెల్లిన. * inrank వుద్యోగములో పొడిగిన. the work is now far * ఇప్పుడా పని బహుదూరముజరిగినది. the statement * by them వాండ్లు చెప్పినమాట. the * force ముందుగాపోయిన దండు. Money * to tenants to pay for seed వారకము, తక్కావి. themoney * for this యిందుకై ముందుగా యిచ్చిన రూకలు.