Telugu Meaning of Parisimoniously

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Parisimoniously is as below...

Parisimoniously : (adv), లోభత్వముగా, పిశినారితనముగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Rose
(past of the verb toRise), ఉదయించిన
Unambitious
(adj), not affecting show సాదాగా వుండే, సాచాగావుండే,శృంగారములేని, దీన భావముగల. this book is written in an * style యీపుస్తకము సాధారణమైన రీతిగా వ్రాయబడి యున్నది.
Superior
(adj), ఘనమైన, శ్రేష్టమైన, దివ్యమైన, ఉత్తమమైన.in learning, the teacher is to his pupils విద్యలో గురువుశిష్యులకు మించినవాడుగా వుంటాడు. the mango is a fruit మామిడిపండ్లు శ్రేష్టమైనవి. he is a very * man వాడు నిండా ఘనుడు.
Unappalled
(adj), భయపడని, జడియని.
Conic
(adj), కూచిగా వుండే, కూచైన. * sections యిది మహా గణితములో ఒకప్రకరణము.
Mezereon
(n), ( s), వొక విధమైన ఆకుజెముడు చెట్టు.
Walk
(n), ( s), act of moving by steps నడక, గమనము. a gait or method of walikng నడిచే వైఖరి, నడిచేరీతి. a path శాల. there were three *s in the garden ఆ తోటలో మూడుశాలలు వేశి వుండినవి. will you take a * ? నాతో కూడా కొంత దూరము వస్తారా. behaviour or conduct నడత, మర్యాద, నీతి. course of life or pursuit అధికారము, శక్తి. a sheep * (which is high and dry land where sheep are pastured) గొర్రెలు మేశే ప్రదేశము. this is quite out of his * యిది వాని అధికారములో లేదు, అనగా యిది వానికి అసాధ్యము. this is not within the * of the historian యిది ఆ కథికుని యొక్క అధికారములో లేదు.
Feigning
(adj), బేడిజముచేసే, మాయచేసే, దొంగవేషము వేసుకొన్న. *fear భయపడ్డట్టు మాయచేసే.
Limbeck
(n), ( s), సారాయి కాచే బట్టి.
To Shiver
(v), ( a), పగులకొట్టుట, తునకలు చేసుట, బద్దలు చేసుట.
Unsung
(adj), not celebrated in verse పద్యములుగా చెప్పి శ్లాఘించబడని,కొనియాడబడని. that deed remains * ఆ వ్యవహారము పద్యములుగా రచించబడకయున్నది.
Cateress
(n), ( s), భోజనము జాగ్రత చేసే స్త్రీ.
Issue
(n), (s), egress బయటకు రావడము, పుట్టడము. before the * of the troops from the Fort కోటలోనుంచి దండు బయటికి రాకమునుపు. they made their* by this door ఈ దారిగుండా బయలు దేరినారు. the * of new rupeescommenced yesterday నిన్న కొత్త రూపాయిలు బయలుదేరినవి. he privented the * of this order ఈ వుత్తరవును పుట్టగుండా నిలిపినాడు. the * of the business is not at known ఇది చివరకు యెట్లా తెలునో యింకా తెలియలేదు. point in law సారాంశము. you say he wrote a will I say he did nothere we join * వాడు వుయిలు వ్రాసినాడని నీవు అంటావు, నేను లేదంటానుయిదే మనకు ముఖ్యముగా వుండే విషయము. or conclusion ఫలము,ఫలితార్ధము, తీర్పు, తేరుగడ, ముగింపు, అంతము, అవసానము, తుద.the * is with God దేవుడు యెట్లా చేస్తాడో అట్లా అవుతున్నది. in the * his words proved true తుదకు వాడి మాటలు నిజమాయను. this brought matters to an * ఇందులో అది తీరనిది. they are at * regarding this ఇందు గురించి జగడమాడుతున్నారు. or progeny సంతతి, సంతానము, వంశము. there are forty of his * now living ఇప్పుడు అతని వంశస్థులు నలభైమంది వున్నారు. he has no * అతనికి బిడ్డలులేరు. in aformer * మునుపు అచ్చు కొట్టిన కాగితములో. an * for humours రసికకారడానుకై కారపు పత్తి పెట్టిచేసే పుండు. the doctor used the *s in curing the discase కారపు పత్తి వేసి పుండుచేసినారు. the * of blood(Luke VIII. 43. ప్రదర రోగము A+ ). కుసుమ రోగము.
Bloodysweat
(n), ( s), నెత్తురు చెమట.
To Converse
(v), ( n), మాట్లాడుట, సంభాషించుట. they *d with me వాండ్లు నాతోమాట్లాడినారు, వాండ్లకు నాకు సంభాషణ జరిగినది. or to associate or to keepcompany సహవాసము చేసుట. he *d with men for 33 years ముప్పై మూడుసంవత్సరముల దాకా మనుష్యులలో మెలిగినాడు.
Unfloored
(adj), not having a floor తళవరస వేయబడని. an * room తళవరసవేయని గది.
Dissipated
(adj), చెదరగొట్టబడ్డ, పొగొట్టబడ్డ. the cloudsare * మబ్బు విచ్చిపోయినది. my doubts are * నా సందేహము నివారణమైనది. the disease was * by the change of air స్థలముతప్పించడముచేత ఆ రోగము విడుదలైనది. the disease left marks on hisface which wre not * for a year after యీ రోగము తగిలినప్పుడుపడ్డ మచ్చలు మాసిపోలేదు. a man of * character పోకిరి. నీతినిలకడలేనివాడు. he leads a * life వాడు దుర్వ్యాపారములో పడ్డాడు.
Laundress
(n), ( s), చాకలది.
Garland
(n), ( s), మాలిక, దండ, హారము, . తోరణము.
Ind
(n), ( s), ఇండియా దేశమునకు కావ్యనామము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Parisimoniously is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Parisimoniously now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Parisimoniously. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Parisimoniously is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Parisimoniously, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149837
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101431
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39118

Please like, if you love this website
close