(n), ( s), a stain, infection; corruption, poison కళంకము, మరక, కల్మషము,పాసిన కంపు దువాసన. this removed the * యిందువల్ల కంపు పోయినది, యిందువల్లకల్మషము పోయినది. a * suspicion రవంత సందేహము. not a * of suspicionremains లవలేశమైనా సందేహము లేదు. free from * నిష్కల్మషముగా వుండే.