Telugu Meaning of Pease

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Pease is as below...

Pease : (n), ( s), గింజలు, పప్పు. * pudding వండిన పప్పు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Chain
(n), ( s), గొలుసు, క్రమము, పరంపర. chains of fetters సంకెళ్లు. he brought them in chains వాండ్లను సంకెళ్ళతో తెచ్చినాడు. as * of mountains వరసగా వుండే పర్వతముఉ. A * of ideas వకటి మీద వకటి తోచడము. measurement మషాతు గొలుసు, అనగా నేలను కొల్చే గొలుసు.
Auditor
(n), ( s), or hearer వినేవాడు. or examiner of accounts లెక్కలనువిమర్శన చేసే అధికారి.
Marksman
(n), ( s), గురికాడు.
Debtor
(n), ( s), అప్పుపడ్డవాడు, బాకీపడ్డవాడు, రుణస్తుడు. the *said of an account ఖర్చుపడదు.
Wash
(n), ( s), cosmetic ముఖము కడుక్కొనే జల విశేషము. she uses a * made of chalk and other things సీమ సున్నము మొదలైనవి కలిపిననీళ్ళను ముఖానికి చరుముకొంటున్నది. * or pond మడుగు. clothes sent to the * చాకల వాడికి వేసిన గుడ్డలు. hogs * పందులకు పోశే కడుగుపుల్లనీళ్ళు.
Weighed
(adj), తూచబడ్డ, తూగిన, వంగిన. words duly * బాగాపర్యాలోచించబడ్డ శబ్దములు. * down with misery దుఃఖము చేతకుంగిన. hearts * down by grief దుఃఖముచేత కుంగిన మనస్సులు, ఖిన్నమనస్సులు.
Cocksure
(adj), దృఢముగా నమ్మిన. he was * of this యిది తనకు దొరుకుతున్నదని గర్వించినాడు, యిది యెగతాళి మాట.
Procured
(adj), సంపాదించిన, ఆర్జించిన.
Noxious
(adj), కాని, వుపద్రవకరమైన, చెడ్డ, దుష్ట.
Bister
(n), ( s), a brown colour చామని చాయ.
To Meet
(v), ( a), and v. n. సంధించుట, సందర్భించుట, సంఘటించుట, యెదురుపడుట. I met him on the road వాడు దోవలో యెదురుపడ్డాడు. సందర్భించినాడు. my letter met him on the road నా జాబు దోవలో వాడికి అందినది, ముట్టినది. he appointed to * to-day యీ వేళ నాతో కలిసి మాట్లాడుతా నన్నాడు. the people went to * the king రాజును యెదురుకొనడానకు పోయినారు. after his *ing me ఆయనా నేను కలిసిమాట్లాడిన మీదట. he met his death there వాడికి చావు అక్కడ వుండినది. this rule does not * the case యీ మాత్రము ఆ సంగతికి వుపయోగించదు. as I fell down my head met the stone పడడములో నా తల రాయికి తగిలినది. I will * that objection అందుకు నేను సమాధానము చెప్పుతాను. the prisoner did not * the charge ఖైది తనమీదవచ్చిన ఫిర్యాదుకు సమాధానము చెప్పలేదు. at night the two armies met రాత్రి రెండు సేనలు ఢీ కొన్నవి, కలియబడ్డవి. the council met in the evening సాయంకాలము సభ కూడినది. I put a rope of a fathom long round the tree, but the ends would not * ఆ చెట్టుకుచుట్టూ బారెడుతాడు వేస్తే రెండు కొనలు అందలేదు. with this money I couldnot make both ends * యీ రూకలతో దాన్ని గడపలేను. as the boards did not * the water came through పలకలు సంతనగా వుండనందున దానిగుండా నీళ్లు కారినవి. when their eyes met వొకరిని వొకరు చూచినప్పుడు. have you met with that book? ఆ పుస్తకము నీకు చిక్కినదా. he met with an accident వాడికి వొక అపాయము సంభవించినది. he met with a rebuff భంగమును పొందినాడు. he met with a rebuff భంగమును పొందినాడు. he met with his deserts ఆ శిక్ష వాడికి కావలసినదే.
Lists
(n), ( s), యుద్ధరంగము, యుద్ధభూమి.
Lizard
(n), ( s), the small house * బల్లి. the house * with red tail సరస్వతి పురుగు.the guana వుడుము. the cameleon or camelion or chameleon ఊసరవల్లి.the blood-sucker తొండ. the crocodile మొసలి. &c. ఇవి మొదలైన వాటికి Lizardసముదాయ నామము. The Lizard ఇంగిలండు రేవులోవుండే వొక పర్వతము.
Archbishop
(n), ( s), మహా గురువు, రాజగురువు.
Currycomb
(n), ( s), గొరపము, ఖరారము.
Nominative
(n), ( s), ప్రధమా విభక్తి, కర్త. Nominee, n. s. ఉద్దేశించబడ్డవాడు, నియమించబడ్డ వాడు.
To Leave
(v), ( a), విడుచుట, విడిచిపెట్టుట, వదులుట, మానుకొనుట. I have left the book at home నేను పుస్తకమును యింట్లోబెట్టి వచ్చినాను. * that there అది అక్కడ వుండనీ. you must not * it here దాన్ని యిక్కడపెట్టక. I wish you would * me alone నా జోలికి రావద్దు, నా తెరువుకు రావద్దు. when he left the house వాడు యింట్లోనుంచిబయలు దేలినప్పుడు. he will * no stone unturned to effect this దీన్ని సాధించడానకువాడు చేయని ప్రయత్నము లేదు సకల ప్రయత్నములు చేస్తాడు. he left the school పల్లె కూటాన్ని విడిచిపెట్టినాడు. I * it to your consideration దాన్ని తమరేఆలోచించవలె. God will never * them that trust in him తన్ను నమ్మినవాండ్లను దేవుడు చెయ్యి విడువడు. his father left him some property వాడి తండ్రి వాడికికొంచెము ఆస్తి పెట్టి చచ్చినాడు. he left him his property by will తన ఆస్తినివాడికి వ్రాసి చచ్చినాడు. why did you * the child alone? ఆ బిడ్డను యెందుకువొంటిగా విడిచిపెట్టినావు. he left off eating fruit పండ్లు తినడము మానుకొన్నాడు.here you have left out a word. నీవు యిక్కడ వొకమాటను విడిచిపెట్టినావు. we will * this out of the question ఆ ప్రమేయమును మానుకొందాము. he left it undone(Luke XI. 42.) చేయక మానినాడు. o See Left.
Undiminished
(adj), not lessened తగ్గని, సంపూర్ణమైన.
Noose
(n), ( s), ఉచ్చు, ఉచ్చురుకు, ఉరి.
Strychnos
(n), ( s), Nux Vomica ముష్టివిత్తు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Pease is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Pease now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Pease. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Pease is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Pease, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close