Telugu Meaning of Pictorial

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Pictorial is as below...

Pictorial : (adj), చిత్రసంబంధమైన. a * illustrationపఠము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Intricateness
(n), ( s), చిక్కు, కలవరము.
Evangelist
(n), ( s), మంచి సమాచారము తెచ్చినవాడు, సువిశేషవక్త. thefour *s ఖ్రైష్టు యొక్క చరిత్రను చెప్పిన నలుగురు శిష్యులు In a Tim.IV. 5 సుసంవాదప్రకారకః A+ సువిశేష ప్రసంగి. K+.
Well
(adv), justly; rightly, properly, skilfully, perfectly,fully సరిగా, న్యాయముగా, క్రమముగా, బాగా, నేర్పుగా, చక్కగా,లెస్సగా. the trees are * watered ఆ చెట్లకు నీళ్ళు బాగాకట్టినారు. I like it * అది నాకు బాగా వున్నది. they speak * of him వాణ్ని శ్లఘిస్తారు. this house can * hold thirtypeople ఈ యింట్లో ముప్పైమంది హాయిగా వుండవచ్చును. he knows thelanguage * enough వాడికి యీ భాష యథోచితముగా వచ్చును, అయినమట్టుకు వచ్చును. I don't * remember నాకు జ్ఞాపకము చాలదు. he is * వాడు క్షేమముగా వున్నాడు. he is pretty * వాడు యధోచితముగా వున్నాడు. he did * to us వాడు మాకు క్షేమము చేసినాడు.you did * in telling him నీవు వాడితో చెప్పినది మంచిది. yousaid * నీవు చెప్పినది న్యాయమే. it turned out * సఫలమైనది.it did not turn out * చెడినది, విఫలమైనది. it is * that you arrived so soon నీవు అంత శీఘ్రముగా వచ్చి చేరినది మంచిదే,నీవు యింత వేగిరముగా రావడము ముఖ్యమే. * done! బాగాయె, శాబాసు. *then సరేగదా, మెట్టుకు. * begone వెళ్ళుమరి, సరే వెళ్ళు. very well సరి, మంచిది. he is very * with the prince వాడి మీద రాజుకు అభిమానము నిండా వున్నది. * nigh * కొంచెము తక్కువ. when he was * nigh dead వాడు కొన ప్రాణముతో వుండగా. when the work was * nigh done ఆ పని ముగియవచ్చేటప్పటికి. they are * off వాండ్లు క్షేమముగా వున్నారు. he keeps a strict watch over the orchard and well he may ఫలవృక్షముల తోటమీద బహుపదిలముగా కాచుకొని వున్నాడు, వాడు అట్లా వుండవలసినదే. I wasthere as * as they వాండ్ల తోటిపాటు నేను అక్కడ వుండినాను. it will be as * to tell him అతడితో చెప్పితే మంచిది. he as * as you must come నీవున్ను రావలసినది వాడున్ను రావలసినది. you as * as he are worng వాడూ తప్పినాడు నీవూ తప్పినావు. I did it as * asi I could నాచేతనైనమట్టుకు చేసినాను. you had as * goనీవు అక్కడికి పోకపోతివా చూడు. he had as * pay the money వాడు రూకలు చెల్లించకపోతే చూడు. * is him వాడు సుఖముగా వున్నాడు (ఇది పాత ఇంగ్లీషు.)
Missive
(n), ( s), జాబు, యిది కావ్యశబ్దము.
Dreadfully
(adv), అతిభయంకరముగా. he was * angry వాడు మహాకోపముగావుండినాడు. it is * cold పాడు చలిగా వున్నది. this is chiefly a female word యిది ముఖ్యముగా స్త్రీలు ఆడేమాట.
Daylight
(n), ( s), పగలు, at * తెల్లవారినప్పుడు. by * పగటిలో.
Bookseller
(n), ( s), పుస్తకములు అమ్మేవాడు.
Log
(n), ( s), మొద్దు, దుంగ. (In the Bible a measure) వొక శేరు. (In measuring atsea) సముద్ర భాషలో కోసులుకొల్చే దారము. Log book దినచర్య గ్రంథము.
Wrinkle
(n), ( s), a ridge, crease, furrow ముడత. the *s made byage in her face వృద్ధాప్యము వచ్చినందున దాని ముఖములో పడ్డ ముడతలు.
Martyr
(n), ( s), a witness సాక్షి. A+. K+ మతానకై ప్రాణము విడిచనవాడు. he is a * to rheumatism వాత రోగముచేత మహాసంకటపడుతున్నాడు. he has been a * to his zeal in the service పనిలో అతిశ్రద్ధుడై నందువల్లనే చెడిపోయి నాడు. he fell a * to dissipation తన దుర్వృత్తి వల్లనే చెడిపోయినాడు. the army of *s ప్రాణత్యాగము చేసిన భక్తులు.
Repugnant
(adj), అసహ్యమైన, చీదరైన, విరోధమైన. this remedy is very * to him యీ చికిత్స వాడికి యిష్టము లేదు.
Letter-Press
(n), ( s), గ్రంథము. In this book there are ten prints and one hundredpages of * ఈ పుస్తకములో పదిపటములున్న నూరు పత్రముల గ్రంథమున్ను వున్నవి.the * is excellent but the prints are worthless ఈ పుస్తకములో అక్షరాలు బాగావున్నవి గాని పటములు పనికిమాలినవి.
Agriculturist
(n), ( s), కృషిచేసేవాడు, వ్యవసాయము చేసేవాడు, సేద్యము చేసేవాడు.
Uncourteously
(adv), అమర్యాదగా, విరసముగా.
Trumpeter
(n), ( s), కొమ్ము వూదేవాడు, చాటించేవాడు.
Pet
(n), ( s), of anger అలుక. or a favourite ముద్దులపట్టి. a * parrotపెంపుడు చిలుక. a woman's * or favourite man వలపు సొగసుగాడు.a * name ముద్దుపేరు. I saw she was in a * అది అలిగి వున్నట్టు వుండెను.
Foxhound
(n), ( s), పెద్దవేటకుక్క.
Philippie
(n), (s), దూషణకావ్యము, దుషణ గ్రంథము. he wrote a long * againtthemవాండ్ల మీద నిండా దూషణ వ్రాసినాడు.
Litigation
(n), ( s), వ్యాజ్యము, వివాదము.
Meer
(n), ( s), చేరువు. See Mere.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Pictorial is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Pictorial now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Pictorial. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Pictorial is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Pictorial, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close